చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ నాయుడు ఆఫీస్

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసే పద్మ అవార్డుల్లో 'పద్మ భూషణ్' అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో రామా నాయుడిని అభినందించేందుకు పలువురు సెలబ్రిటీలూ, అభిమానులు ఆయన ఆఫీసుకు క్యూ కట్టారు.

మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి, 'జైబోలో తెలంగాణ' దర్శకుడు ఎన్.శంకర్, పలువురు నిర్మాతలు తదితరులు ఆయన ఆఫీసుకు చేరుకుని అభినందనలు తెలిపారు.

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడికి అభినందనలు తెలుపుతున్న చిరంజీవి, అల్లు అరవింద్

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడితో చిరంజీవి

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడిని అభినందిస్తున్న కోట

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడికి కంగ్రాట్స్ చెబుతున్న ఆర్ నారాయణ మూర్తి

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడికి అభినందనలు తెలుపుతున్న దర్శకుడు శంకర్

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడికి బొకే అందజేస్తున్న దృశ్యం

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడికి బొకే అందజేస్తున్న దృశ్యంస

 చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ @నాయుడు ఆఫీస్

రామానాయుడిని కలిసిన పలువురు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X