ధర్మవరపు మృతదేహానికి ప్రముఖుల నివాళి(ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. ఆదివారం పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు దిల్ సుఖ్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకుని నివాళ్లు అర్పించారు.
ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం. ఆయన 1960 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. ధర్మవరపు వయస్సు 54 ఏళ్లు. బావా బావా పన్నీరు ఆయన నటించిన తొలి చిత్రం. దూరదర్శన్‌లో ఆనందో బ్రహ్మ కామెడీ సీరియల్‌లో ఆయన నటించారు.
ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం. ఆయన 1960 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. ధర్మవరపు వయస్సు 54 ఏళ్లు బావా బావా పన్నీరు ఆయన నటించిన తొలి చిత్రం. దూరదర్శన్‌లో ఆనందో బ్రహ్మ కామెడీ సీరియల్‌లో ఆయన నటించారు. ధర్మవరపు ఆఖరి సినిమా షాడో. ఇటీవల దరువు సినిమాలో ఆయన కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం ఆయన రుద్రమదేవి చిత్రంలో నటిస్తున్నారు.

ధర్మ వరపు సుబ్రహ్మణ్యం
ధర్మవరపు సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. వ్యాధి తీవ్రమై పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

గోపీచంద్
తెలుగు నటుడు గోపీచంద్ చంద్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

తనికెళ్ల భరణి
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి... ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

అలీ
ప్రముఖ హాస్యనటుడు అలీ...ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

వందేమాతరం శ్రీనివాస్
తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్...ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

రాజేంద్ర ప్రసాద్
ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్..ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

డి రామానాయుడు
ప్రముఖ నిర్మాత డి రామానాయుడు...ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

ఎల్ బి శ్రీరామ్
ప్రముఖ హాస్య నటుడు ఎల్ బి శ్రీరామ్...ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

తోటి నటులు
ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో కలిసి నటించిన పలువురు నటులు ఆయన నివాసానికి చేరుకుని అంతిమ వీడ్కోలు పలికారు.

అంబటి రాంబాబు
ధర్మవరపు సుబ్రహ్మణ్యం సన్నిహితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆయన మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

సద్దాల అశోక్ తేజ
ప్రముఖ సినీ గేయరచయిత..ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

ధర్మవరపు కుటుంబ సభ్యులు
ధర్మవరపు మృతదేహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు

రాజకీయ నేతలు
పలువురు రాజకీయ నేతలు... ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

ఆర్పీ, దువ్వాసి
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, కమెడియన్ దువ్వాసి మోహన్...ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

లక్ష్మీ పార్వతి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మి పార్వతి...ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.


Click it and Unblock the Notifications











