‘గూఢచారి’ మూవీపై టాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్స్

By Bojja Kumar

అడివి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గూఢచారి' చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన స్పందన వస్తోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందించారు.

నాగార్జున, మహేష్ బాబు, అఖిల్ అక్కినేని, సుధీర్ బాబు, సుశాంత్, సుమంత్, అనసూయ తదితరులు అడవి శేష్ పెర్ఫార్మెన్స్, సినిమా తెరకెక్కించిన విధానాన్ని అభినందించారు. తెలుగు రూపొందిన ది బెస్ట్ స్పై థ్రిల్లర్‌ అంటూ ప్రశంసించారు. ఇప్పటికే ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే.

Tollywood Celebrities tweet about Goodachari

అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూడాచారి చిత్రాన్ని నిర్మించారు.

లాస్ట్ వీక్ బ్రాండ్ బాబు, గూఢచారి, చి.ల.సౌ చిత్రాలు విడుదలవ్వగా.... వసళ్ల పరంగా 'గూఢచారి' టాప్ పొజిషన్లో ఉంది. యూఎస్ఏలో ఫస్ట్ వీకెంట్ దాదాపు రూ. 3 కోట్లకుపైగా వసూలు చేసింది. అడవి శేష్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్.

నాగార్జున ట్వీట్

మహేష్ బాబు ట్వీట్

అఖిల్ అక్కినేని ట్వీట్

అనసూయ ట్వీట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X