40లో హాట్ డ్యాన్స్‌తో హీటెక్కించిన ప్రగతి.. చెమటలతో బ్యూటీఫుల్ ఫిజిక్.. చూస్తే మతిపోవాల్సిందే!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తారని.. బయట ప్రపంచంలో ఎలాంటి క్రేజ్ ఉండదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే ప్రగతి మాత్రం అందుకు భిన్నంగా క్రేజ్ అందుకుంటుందనే చెప్పాలి. జనాలను తన అందంతొనే కాకుండా.. ఎనర్జీకి వయసుకి సంబంధం లేదు అనే విధంగా అప్పుడప్పుడు ఫిట్నెస్ లుక్స్ తో షాకిస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ..
ఎంతో కాలంగా ప్రగతి సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర ఏదైనా సరే సినిమాలో హైలెట్ అయ్యేలా నటిస్తుంది. దర్శకులు చెప్పిందే కాకుండా అప్పుడప్పుడు తన డిఫరెంట్ టైమింగ్ తో సినిమాలో అద్భుతమైన పర్ఫెమెన్స్ వచ్చేలా నటిస్తుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.

ప్రగతి హార్డ్ వర్కౌట్స్
ఇటీవల ఆమె వార్కౌట్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. గోల్ ని ఏ మాత్రం తగ్గించవద్దని అంటూ.. ప్రయత్నాన్ని మరింత పెంచాలని కొటేషన్ ఇచ్చి ఓ వర్గం వారికి మంచి సందేశం ఇచ్చారు. ఇక ఆమె వర్కౌట్స్ చేస్తూ ఇచ్చిన స్టీల్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
వీడియో వైరల్..
హమ్మా హమ్మా.. మ్యూజిక్ వింటేనే రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు చాలా మంది కుర్రాళ్ళు. ఇక ప్రగతి తన డ్యాన్స్ తో అలాంటి వారి మతిపోగేట్టేలా హాట్ స్టెప్పులతో షాకిచ్చింది. ఆమె ఫొటోలతో పాటు వీడియో కూడా మరింత హీటెక్కిస్తోంది. చూస్తుంటే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో అవకాశం ఇస్తే ప్రగతి సిల్వర్ స్క్రీన్ షేక్ చేసేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వయసు అబద్ధమే..
ప్రగతి వయసు 44 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.. తన అందంతో ఈ సీనియర్ నటి కుర్రాళ్లను అంతగా ఎట్రాక్ చేస్తోంది మరి. ఇటీవల ఫొటోస్ తోనే కాకుండా హాట్ డ్యాన్స్ తో కూడా నెటీజన్స్ మైండ్ బ్లాక్ చేస్తోందనే చెప్పాలి. ఆ మధ్య లుంగీ డ్యాన్స్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఇలా మరో హాట్ డ్యాన్స్ చేస్తూ వీడియో వైరల్ అయ్యేలా చేసింది.
Recommended Video

గ్లామర్ డోస్ తగ్గడంలేదు..
లాక్ డౌన్ ద్వారా నటనకు గ్యాప్ వచ్చినా కూడా ఈ సీనియర్ నటి జనాలను ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు డ్యాన్స్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ఖాళీగా ఉండకుండా ఇలా ఫీట్నెస్ పై శ్రద్ద పెడుతూ తన ఫాలోవర్స్ కి మంచి సందేశాలను ఇస్తోంది. వ్యాయామం చేస్తే హ్యాపీగా ఉండడమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతోంది. ఇక అప్పుడప్పుడు కాస్త చీరలో కనిపించినా కూడా గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటోంది ఈ సీనియర్ యాక్టర్.


Click it and Unblock the Notifications











