Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పవన్ కళ్యాణ్ బెంగాల్ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడా?
Recommended Video
పవన్ కళ్యాణ్ బెంగాల్ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడా?.... ఇదీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి బుర్రలను తొలుస్తున్న ప్రశ్న. 'సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్' అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శృతి పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్
పవన్ కళ్యాన్ తన ఫ్యాన్స్ అందరినీ అడ్డం పెట్టుకుని పాలిటిక్స్‌లోకి వచ్చి ఇంకా సంపాదించుకుంటున్నాడు. అమరావతిలో ఇల్లు కొన్నాడు. కేవలం సినిమాలు చేసే ఆయన ఇదంతా సంపాదించాడా? సినిమాల్లో పవన్ కళ్యాణ్‌కు హిట్లే లేవు. అరకొర హిట్లతో ఇదంతా ఎలాసాధ్యమైంది అంటూ.... శృతి ప్రశ్నించారు.
బెంగాల్ అమ్మాయిలతో మసాజ్
మహిళలు ఎవరూ పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయవద్దు. పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసా?....ఆయనకు మసాజ్ చేయడానికి బెంగాల్ అమ్మాయిలు కావాలి. ఇది చాలా మందికి తెలియదు. ఆయనకు మసాజ్ చేయడానికి వెళ్లిన అమ్మాయిలు రేపు వచ్చి చెబుతారు.... అంటూ శృతి ఆరోపించారు.
టాలీవుడ్ పెద్ద హీరోలకు పొగరు
తెలుగులో ఉన్న పెద్ద హీరోలకు పొగరు. ఈ ముండలు మాట్లాడితే మేము రావాలా? అనే మెంటాలిటీతో ఉంటారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశంపై జరుగుతున్న ఈ పోరాటానికి చాలా మంది పెద్ద ఆర్టిస్టుల సపోర్టు కూడా ఉంది. కానీ వాళ్లు వస్తే వాళ్ల జీవితాలు నాశనం అవుతాయి. మేము ఆల్రెడీ దిగాము. ఈ పోరాటంలో సమిధలు అవుదామని, బలవుదామనే వచ్చాము.... అని శృతి తెలిపారు.
రామనాయుడు లాంటి వారు ఇపుడు లేరు
అప్పట్లో రామానాయుడు గారు సినిమాలు తీశారు... సినిమా అంటే ఆయనకు పిచ్చి, పాషన్, అందుకే ఆస్తులు అమ్మి తీశాడు. ఇపుడు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇలా నలుగురు పెద్దలు ఉన్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా మరో 10 తరతరాలు కూర్చుని తినేలా సంపాదిస్తున్నారు.... అని శృతి ఫైర్ అయ్యారు.
ఆ కోతి మొహాలు హీరోలు... మేము హీరోయిన్లుగా పనికిరామా?
అన్నీ సినిమాల్లో వాళ్ల హీరోలే... వాళ్ల మనవళ్లే... ఒక్క మొహమైనా బావుంటుందా? అన్నీ కోతి మొహాలే... 30 సర్జరీలు చేస్తేగానీ వారికి షేపులు రావు. ఒక్క హీరో అయినా హైట్ ఉంటాడా? ఎవరో కొంత మంది తప్ప మిగతా వారు హీరోలుగా పనికొస్తారా? ఈ విషయం జనాలకు కూడా తెలుసు?... వారంతా హీరోలుగా పనికి వస్తారు కానీ తెలుగు వారు హీరోయిన్లుగా పనికి రారా? అంటూ శృతి మండి పడ్డారు.