తెలుగు సినిమా రిలీజ్ డేట్స్.. అప్ డేటెడ్ లిస్ట్
1.తూనీగ తూనీగ ------------ 20 జూలై
2.మిస్టర్ . 7 - ----------------------- జూలై 20
3.లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ (ఆడియో ) --------- జూలై 2
4.ఓనమాలు -----------------------జూలై 27
5.దిల్ సే ---------------------- జూలై 27
6.షిర్డీ సాయి (ఆడియో) ------------ జూలై 30
7.ఊ కొడతారా...ఉలిక్కి పడతారా - ఆగస్టు 2
8.దేముడు చేసిన మనుష్యులు - ---ఆగస్టు 3
9.జులాయి ------------------------- ఆగస్టు 9
10.ఓకే.ఓకే (డబ్బింగ్) --------------- ఆగస్టు 10
11.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ --------------- ఆగస్టు 15
12.షిర్టీ సాయి --------------- సెప్టెంబర్ 6
13.ఇంగ్లీష్ ..వింగ్లీష్ - ------------ సెప్టెంబర్ 21
14. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ---------- సెప్టెంబర్ 28
15.కెమెరా మెన్ గంగతో రాంబాబు- ------- అక్టోబర్ 18
పైన చెప్పిన వాటిల్లో చాలా భాగం నిర్మాతలు ఖరారు చేసినవే. పరిస్దితులను బట్టి కొన్ని డేట్స్ అటూ ఇటూ కావచ్చును. ఇప్పటికే బిజినెస్ పూర్తైన చిత్రాలు విడుదలకు పూర్తిగా రెడీ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











