»   » రాముడు రావణుడైతే..... ‘జై లవ కుశ’ టీజర్ మరో సంచలనం, సెలబ్రిటీల ట్వీట్లు!

రాముడు రావణుడైతే..... ‘జై లవ కుశ’ టీజర్ మరో సంచలనం, సెలబ్రిటీల ట్వీట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' సినిమాకు సంబంధించి గురువారం రిలీజైన 'జై టీజర్' పలు సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెలుతోంది. రాముడు లాంటి జూ ఎన్టీఆర్ రావణుడిగా మారితే తన విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన ఈ టీజర్‌కు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది.

గురువారం సాయంత్రం విడుదలైన ఈ టీజర్ తెల్లవారేలోగా 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఫాస్టెస్ట్ గా ఈ మార్కు అందుకున్న టీజర్ గా ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. మరి 24 గంటల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎగ్జైటింగ్ గా ఉందని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.


అఫీషియల్‌గా వెల్లడించిన ఎన్టీఆర్ ఆర్ట్స్

అఫీషియల్‌గా వెల్లడించిన ఎన్టీఆర్ ఆర్ట్స్

టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ (ఫేస్ బుక్+యూట్యూబ్) సాధించిన విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అఫీషియల్ గా ప్రకటించారు. 24 గంటలు గడిచేలోపు సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.ఫాస్టెస్ట్ సౌతిండియా

ఫాస్టెస్ట్ సౌతిండియా

మరో వైపు కేవలం యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ గా 4 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ సౌతిండియాలో ఇదే అని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించారు.రాజమౌళి, రానా దగ్గుబాటి

రాజమౌళి, రానా దగ్గుబాటి

జై టీజర్ చాలా బావుందంటూ బాహుబలి స్టార్లు రాజమౌళి, రానా దగ్గుబాటి ట్వీట్ చేశారు.సాయి ధరమ్ తేజ్, అఖిల్

సాయి ధరమ్ తేజ్, అఖిల్

పవర్ ప్యాక్డ్ టీజర్ అని అఖిల్ ట్వీట్ చేయగా..... సాయి ధరమ్ తేజ్ తన జవాన్ టీం తరుపున జై కొట్టారు.క్రిష్, రకుల్

క్రిష్, రకుల్

సముద్రమంత ధైర్యం అంటూ క్రిష్ ట్వీట్ చేయగా.... నాకు చాలా నచ్చింది అంటూ రకుల్ ట్వీట్ చేసింది.హరీష్ శంకర్, బివిఎస్ రవి

హరీష్ శంకర్, బివిఎస్ రవి

జై టీజర్ మీద హరీష్ శంకర్, బివిఎస్ రవి ట్వీట్స్.దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

జై టీజర్ గురించి దేవిశ్రీ ప్రసాద్, మెహరీన్ ఫిర్జాదా ట్వీట్స్.నితిన్, తరణ్ ఆదర్శ్

నితిన్, తరణ్ ఆదర్శ్

టాలీవుడ్ హీరో నితిన్, బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్స్.కొరటాల, దేవా కట్ట

కొరటాల, దేవా కట్ట

జై టీజర్ మీద కొరటాల శివ, దేవా కట్ట ట్వీట్స్.కాజల్, సమంత

కాజల్, సమంత

జై లవ కుశ టీజర్ మీద సమంత, కాజల్ అగర్వాల్ ట్వీట్స్
English summary
Jai Lava Kusa teaser has set a record of receiving the fastest 100K likes within 100 minutes in Tollywood and 5 million digital views under 10 hours of the release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu