»   » గోచీలో రవితేజ... అండర్ వేర్లో పవన్, చిరు, బాలయ్య, నాగ్ (ఫోటోస్)

గోచీలో రవితేజ... అండర్ వేర్లో పవన్, చిరు, బాలయ్య, నాగ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లు స్విమ్మింగ్, బాత్రూం సీన్లలో అండర్ గార్మెంట్స్ బికినీ, బ్రా లాంటి వాటితో కనిపించడం చాలా తక్కువగా ఉండేది. అయితే హారోలు మాత్రం అలాంటి సీన్లలో సాధారణంగా అండర్ వేర్లతో కనిపించే వారు. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది.

అసలు ఈ మధ్య కాలంలో తెలుగు స్టార్ కనీసం షర్టు లేకుండా కనిపించడానికి కూడా ఇష్టపడటం లేదు. సిక్స్ ప్యాక్ చూపించే సీన్ ఉంటే తప్ప షర్ట్ లెస్ హీరోలు అసలు కనిపించడం లేదు. కానీ 80, 90ల్లో పరిస్థితి ఇందుకు పూర్థిగా భిన్నంగా ఉండేది. సీన్ పండేందుకు హీరోలు గోచీలతో కనిపించేందుకు కూడా వెనుకాడే వారు కాదు. కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, బాలయ్య, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్లు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

కానీ ఇప్పుడు మాత్రం హీరోలు కారణం లేకుండా షర్టు లెస్ సీన్ ఉన్నా అస్సలు ఒప్పుకోవడం లేదు, ఇక హీరోలు అండర్ వేర్ సన్నివేశాలు ఈ రోజుల్లో చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పటి యువ స్టార్లు ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ, మహేష్ బాబు లాంటి వారు అండర్ వేర్ మీద కనిపించడం చాలా రేర్ అని చెప్పొచ్చు. హీరోలకు భిన్నంగా హీరోయిన్లు మాత్రం యడా పెడా బికినీ, బ్రాలతో వెండి తెరను హీటెక్కిస్తునప్నారు.

అప్పటి సినిమాల్లోని జ్ఞాపకాలను గుర్తు చేస్తూ స్లైడ్ షోలో కొన్ని ఫోటోలు...

పవన్ కళ్యాణ్
  

పవన్ కళ్యాణ్

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ అండర్ వేర్ మీద ఇలా...

రవితేజ
  

రవితేజ

హీరో రవితేజ అప్పట్లో ఇలా సినిమాలో గోచీతో దర్శనమిచ్చారు.

చిరంజీవి
  

చిరంజీవి

బీచ్ ఒడ్డున అండర్ వేర్లో చిరంజీవి

బాలయ్య
  

బాలయ్య

బాలయ్య అండర్ వేర్ వేస్తే ఇలా ఉంటాడన్నమాట.

నాగార్జున
  

నాగార్జున

మన్మధుడు నాగార్జున గ్రీకు వీరుడు సినిమాలో ఇలా...

కమల్ హాసన్
  

కమల్ హాసన్

యంగ్ గా ఉన్నపుడు కమల్ హాసన్..

శ్రీకాంత్
  

శ్రీకాంత్

ఆపరేషన్ దుర్యోదన చిత్రంలో శ్రీకాంత్ నగ్నంగా...

చిరంజవి
  

చిరంజవి

నిన్నటి తరం సినిమాల్లో చిరంజీవి అండర్ వేర్లో...

చిరంజవి
  

చిరంజవి

చిరంజీవి సినిమాల్లో అప్పట్లో ఇలాంటి సీన్లు సర్వసాధారణంగా ఉండేవి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu