»   » పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ...ఈ లుక్ ఏంటి సామీ? (ఫోటోస్)

పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ...ఈ లుక్ ఏంటి సామీ? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ టాప్ హీరోలంతా భారీగా గడ్డాలు పెంచేసి వివిధ ఫంక్షన్లలో దర్శనమిస్తున్నారు. కొందరు సినిమా షూటింగుల కోసం అయితే...మరికొందరు డిఫరెంట్ లుక్ కోసం ఇలా చేస్తున్నారు. ఎప్పుడూ రోటీన్ లుక్ తో కనిపించే హీరోలు సరికొత్తగా భారీ గడ్డాలు పెంచేస్తుండటం అభిమానులకు సరికొత అనుభూతిని కలిగిస్తోంది.

సినిమాల్లో ఎలాగూ స్టైలిష్, హ్యాండ్సమ్ లుక్స్ తప్పనిసరి. ఒక్కోసారి పాత్రలకు అనుగుణంగా భారీ గెడ్డం లుక్ కూడా సినిమాల్లో అవసరం అవుతోంది. రుద్రమ దేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్, లయన్ చిత్రంలో పాత్ర కోసం బాలయ్య, బాహుబలి చిత్రంలో పాత్రం కోసం ప్రభాస్ ఈ మధ్య కాలంలో భారీ గెడ్డాలు పెంచారు.

ఈ మధ్య కాలంలో రాజకీయాల బాట పట్టిన పవన్ కళ్యాణ్ కూడా భారీ గెడ్డం పెంచేసి సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు. సాయి ధరమ్ తేజ్, మనోజ్, రానా తదితరులు కూడా సినిమాల కోసం గెడ్డం లుక్ లోకి మారారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

దానవీర శూర కర్ణ ఆడియో ఫంక్షన్లో జూ ఎన్టీఆర్ గడ్డం లుక్ తో కనిపించారు. ఇది ఆయన సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసమే పెంచారని టాక్.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో వేలు పెడుతున్న పవన్ కళ్యాణ్ భారీ గడ్డం పెంచేసి ఆకట్టుకుంటున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

రుద్రమ దేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ భారీగా గడ్డం పెంచాడు.

బాలయ్య

బాలయ్య

లయన్ సినిమాలో బాలయ్య ఇలా భారీ గడ్డంతో టెర్రిఫిక్ లుక్ లో కనిపించబోతున్నారు.

ప్రభాస్

ప్రభాస్

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ భారీగా గడ్డం పెంచాడు.

సాయి ధరమ్ తేజ

సాయి ధరమ్ తేజ

సాయి ధరమ్ తేజ్ కూడా భారీ గడ్డం పెంచేసి ఇలా...

రానా

రానా

బాముబలి సినిమా కోసం రానా కూడా భారీగా గడ్డం పెంచేసాడు.

మంచు మనోజ్

మంచు మనోజ్

తన తర్వాతి చిత్రం కోసం మంచు మనోజ్ ఇలా భారీగా గడ్డం పెంచాడు. మనోజ్ ఎంగేజ్మెంట్ కూడా ఇలా గడ్డంతో పూర్తయింది. పెళ్లికి కూడా ఇలా గడ్డంతోనే దర్శన మిస్తాడేమో?

English summary
South Indian heroes are usually known for their moustaches and long beards. But that has become an old fashioned and not-so-cool look from past few years, considering the jokes that followed on the un-groomed looks of Telugu and Tamil heroes.
Please Wait while comments are loading...