అనుష్క, తమన్నా, కాజల్ సందడి: సెల్ఫీలతో సమంత (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: హుధూద్ బాధితులకు సహాయం అందించడంలో భాగంగా ఇటీవల ‘మేము సైతం' కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అంతకు ఒక రోజు ముందు నవంబర్ 29న ‘డిన్నర్ విత్ స్టార్స్' కార్యక్రమం కూడా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లు అనుష్క, సమంత, కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ఇతర హీరోయిన్లు తదితరులు సందడి చేసారు.

హీరోయిన్ సమంత సెల్పీ ఫోటోలు తీస్తూ సందడి చేస్తే...అనుష్క, తమన్నా, కాజల్ తదితరులు తమదైన రీతిలో సందడి చేసారు. పలువురు హీరోయిన్లు హాజరు కావడంతో మేము సైతం డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమం చాలా కలర్ ఫుల్‌గా సాగింది.

డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో హీరోయిన్ల సందడికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

సెల్ఫీ

సెల్ఫీ


సమంత, విమలా రామన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ సెల్పీ...

రాఘవేంద్రరావుతో సమంత

రాఘవేంద్రరావుతో సమంత


రాఘవేంద్రరావుకు పాదాభివందం చేస్తున్న హీరోయిన్ సమంత.

అనుష్క..

అనుష్క..


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమానికి అనుష్క సింపుల్‌గా చుడిదార్ ధరించి హాజరైంది.

సమంత హాట్ లుక్

సమంత హాట్ లుక్


ఆడంబరాలకు పోకుండా అనుష్క సింపుల్‌గా హాజరైనా...హాట్ లుక్‌తో ఆకట్టుకుంది.

నాగార్జునతో సమంత

నాగార్జునతో సమంత


నాగార్జునతో సమంత ఇలా. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మనం సినిమా సమయంలో వీరి స్నేహం బలపడింది.

నాగార్జునతో తమన్నా

నాగార్జునతో తమన్నా


నాగార్జునతో తమన్నా ఇలా....నాగచైతన్యతో 100%లవ్ చిత్రం చేసినప్పటి నుండే నాగార్జునతో మంచి స్నేహం ఏర్పరుచుకుంది తమన్నా.

కాజల్‌కు అనుష్క హగ్

కాజల్‌కు అనుష్క హగ్


కాజల్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న అనుష్క.

చిరంజీవి, కాజల్

చిరంజీవి, కాజల్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో కాజల్ ఇలా చిరంజీవితో సందడి చేసింది.

కాజల్‌కు చేయి అందిస్తూ చిరంజీవి

కాజల్‌కు చేయి అందిస్తూ చిరంజీవి


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో స్టేజీపైకి వస్తున్న కాజల్‌కు చేయి అందిస్తున్న చిరంజీవి.

హీరోయిన్లతో బన్నీ

హీరోయిన్లతో బన్నీ


హీరోయిన్లతో కలిసి అల్లు అర్జున్ సందడిగా గడిపారు.

హాట్ బ్యూటీస్

హాట్ బ్యూటీస్


పలువురు హీరోయిన్లు హాట్ అండ్ సెక్సీ ఔట్ ఫిట్స్‌తో హాజరైన షోలో గ్లామర్ పరంగా హైలెట్ అయ్యారు.

ప్రియమణి

ప్రియమణి


ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి హీరోయిన్ ప్రియమణి

కాజల్, తమన్నా, చార్మి

కాజల్, తమన్నా, చార్మి


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో హీరోయిన్లంతా సందడిగా గడిపారు.

టబు

టబు


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమానికి హీరోయిన్ టబు కూడా హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X