»   » వీళ్లు కూడా : బికినీ లో తెలుగు స్టార్ హీరోయిన్స్( సెక్సీ ఫోటోలు)

వీళ్లు కూడా : బికినీ లో తెలుగు స్టార్ హీరోయిన్స్( సెక్సీ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు హీరోయిన్స్ గతంలో కాస్త సెక్సీగా చూపటానికి ఆలోచించేవారు. అయితే మారిన కాలంతో ...బాలీవుడ్ హీరోయిన్స్ తో సమానంగా ఇక్కడా పోటీ పడటం మొదలెట్టారు. వెండితెరను వేడిక్కించటం కామన్ అయ్యిపోయింది. వెండితెరపై 'బికినీలు' ధరించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టటం మన హీరోయిన్స్ ఆనవయాతీగా మారింది.

బికినీతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు పెరిగిపోతున్నారు. హోమ్లీ హీరోయిన్స్ సైతం బికినీ వేసి కుర్రకారుని రెచ్చగొడుతున్నారు. ఏ తెలుగు హీరోయిన్ కూడా బికినీ లేదా స్విమ్ సూట్ కి వెనకడుగు వేయటం లేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపధ్యంలో మన టాలీవుడ్‌ హీరోయిన్స్ బికినీలపై ప్రత్యేక కథనం చూడండి. ఇక్కడ బికినీ వేసిన భామలను మరోసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికే నయనతార, అనూష్క, ఇలియానా, ప్రియమణి, లక్ష్మి రాయ్, నమిత ,శృతిహాసన్ వంటివారు బికినీలు వేసేసి అలరించారు. ఆ మధ్యన తాప్సీ సైతం బికినీ వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది గమనించిన పోటీ హీరోయిన్స్ తామూ బికినీ కి సై అంటున్నారు. మరి ఇప్పటికే బికినీ వేసిన హీరోయిన్స్ ఫోటోలు క్రింద ఇస్తున్నాం..వారిలో ఎవరు బాగా సూటయ్యారో చూడండి..

స్లైడ్ షోలో ..తెలుగు హీరోయిన్స్..బికినీ షో...

రకుల్ ప్రీతి సింగ్

రకుల్ ప్రీతి సింగ్

తెలుగులో హాట్ హీరోయిన్ గా వెలుగుతున్న రకుల్ ప్రీతి సింగ్ ..సినిమాల్లో ఇంకా బికినీ వెయ్యిలేదు కానీ...మిస్ ఇండియా కాంపిటేషన్ లో ఇలా బికినీలో కనిపించింది.

సమంత

సమంత

టాలీవుడ్ లక్కీ లేడి...సమంత...బికినీ వేసి...తమిళ చిత్రం అంజాన్(తెలుగులో సికిందర్ ) లో కనిపించి ఇలా కనువిందు చేసింది.

ఇలియానా

ఇలియానా

ఈ మధ్యనే ఇలియానా ఓ మ్యాగజైన్ కు ఇలా బికినీలో కనిపించి ఫోజిచ్చింది.

శృతిహాసన్

శృతిహాసన్

శృతి తొలి చిత్రం లక్ లోనే బికినీలో కనిపించి అదరకొట్టింది.

అనుష్క

అనుష్క

ప్రభాస్ తో చేసిన భిళ్లా చిత్రంలో అనుష్క ఇలా బికినీలో కనిపించింది.

అమీ జాక్సన్

అమీ జాక్సన్

రామ్ చరణ్ తో చేసిన ఎవడు చిత్రంలో అమీ జాక్సన్ ఇలా కనివిందు చేసింది.

శ్రద్దాదాస్

శ్రద్దాదాస్

గోపిచంద్ తో చేసిన మొగుడు చిత్రంలో శ్రద్దాదాస్ ఇలా బికినీలో కనిపించి అలరించింది.

 నయనతార

నయనతార

తమిళ ఒరిజనల్ భిళ్లా చిత్రంలో ఇలా బికినీలో కనిపించి అదరకొట్టింది.

ప్రియమణి

ప్రియమణి

నితిన్ హీరోగా చేసిన ద్రోణ చిత్రంలో ప్రియమణి ...ఇలా హాట్ గా బికినీలో కనిపించింది.

దీపికా పదుకోని

దీపికా పదుకోని

సూపర్ స్టార్ రజనీ సరసన విక్రమ సింహాలో నటించిన దీపికా పదుకోని...ఇప్పటికే టూ పీస్ బికినీల ద్వారా పాపులర్ అయ్యింది. ఆమె బికినీ వేయటానికి ఏ అభ్యంతరం లేదని చెప్తూంది.

నికోల్

నికోల్

తెలుగు,తమిళ భాషల్లో నటించిన హీరోయిన్ నికోల్..తనకు బికినీ వేసుకోవటంలో ఏ అభ్యంతరం లేదని మొదటి నుంచీ చెప్తూనే వస్తోంది.

ముమైత్ ఖాన్

ముమైత్ ఖాన్

తెలుగుని ఏలిన ఐటం గర్ల్ ముమైత్ ఖాన్..ఇలా ఓ సౌత్ మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ లో రెచ్చిపోయింది.

నమిత

నమిత

తెలుగులో భిళ్లా చిత్రంలో చేసిన నమిత కూడా తన భారీ శరీరాన్ని ఇలా స్విమ్ సూట్ లో పట్టించే ప్రయత్నం చేసింది.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

బాలకృష్ణ సరసన కనిపించిన లక్ష్మీరాయ్..సెక్సీగా ఇలా స్టిల్స్ ఇవ్వటంతో ఆరితేరిపోయింది. ఆమె ఎన్నో తమిళ చిత్రాల్లో బికిల్లో కనిపించి అలరించింది.

శ్రియ

శ్రియ

శ్రీయ ఆ మధ్యన ఓ మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఈ ఫోజ్ ఇప్పటికి ఆమె ఫ్యాన్స్ భద్రంగా దాచుకుంటారు.

సదా

సదా

జయం వంటి సూపర్ చిత్రాల్లో నటించి , మొదటి నుంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సదా కూడా ఇలా స్విమ్ సూట్ కి దిగక తప్పలేదు.

అంకిత

అంకిత

ఫేడ్ అవుట్ అయ్యి...మళ్లీ రీ ఎంట్రీ కు ట్రై చేస్తున్న అంకిత... హీరో శివాజీతో సీతారాముడు చిత్రంలో ఇలా స్విమ్ సూట్ లో కనిపించింది.

సోనా

సోనా

ఎప్పుడూ ఏదో కాంట్రావర్శిలో మునిగితేలే సోనా ఇలా బికినీ స్టిల్ తో తన ఫ్యాన్స్ కు పండుగ చేసింది.

దీక్షా సేధ్

దీక్షా సేధ్

వేదం తో పరిచయమైన దీక్షాసేథ్ ఇలా తమిళ చిత్రంలో రాజపట్టాయ్ లో కనిపించింది.

నీతూ చంద్ర

నీతూ చంద్ర

శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో సుమంత్ కి మరదలు గా చేసిన నీతూ చంద్ర...లెబ్సియన్ తరహాలో చేసిన బికినీ ఫోటో షూట్ ఇప్పటికీ సంచలనమే.

సంజన

సంజన

ప్రభాస్ సరసన బుజ్జిగాడు మేడిన్ చెన్నేై, తర్వాత...జగన్ నిర్దోషి చిత్రంలో కన్నడ హీరోయిన్ సంజన కూడా బికినీలో కనిపించి అలరించే ప్రయత్నం చేసింది.

తాప్సీ

తాప్సీ

ఈ మధ్యనే లారెన్స్ గంగ చిత్రంలో కనిపించిన హాట్ అందాల తాప్సీ ఆ మధ్యన వెంకీ...షాడో లో ఇలా బికినీ అవతారమెత్తింది.

English summary
we do have some sexy ladies here in T-town, who do not back off from experimenting with their looks. Few actresses from current top league like Rakul Preet Singh, Shruti Haasan, Ileana, Samantha and Anushka did try to showcase their fit midriffs and hot bodies when the script demanded.
Please Wait while comments are loading...