తెలుగు హీరోల్లో టాప్ రెమ్యునేషన్ ఆ హీరోకా..నిజమా?
బెంగుళూరు మిర్రర్ పత్రిక రీసెంట్ గా టాలీవుడ్ హీరోల రెమ్యునేషన్స్ అంటూ ఓ లిస్ట్ ని ప్రచురించింది. ఆ లిస్ట్ లో రెమ్యునేషన్ లో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజంగా అంతంత రెమ్యునేషన్స్ ఆ హీరోలు అందుకుంటున్నారా అనేది పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ పత్రికలో పడిన దాని ప్రకారం రెమ్యునేషన్స్ ...
జూ.ఎన్టీఆర్ : 9 కోట్లు
రవితేజ : 7 కోట్లు
పవన్ కళ్యాణ్ :6.5 కోట్లు
మహేష్ బాబు: 6 కోట్లు
రామ్ చరణ్ :6 కోట్లు
నాగార్జున :5 కోట్లు
అల్లు అర్జున్ : 5 కోట్లు
వెంకటేష్ : 4 కోట్లు
నాగచైతన్య : 3.5 కోట్లు
రాణా : 3 కోట్లు
ఇవీ ఆ రెమ్యునేషన్స్ ..వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే కొన్ని టీవీ ఛానెల్స్ వారు పోగ్రామ్ లు ప్రసారం చేసారు. ఇంతకీ ఇవి నిజమేనంటారా...
జూ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ నాగచైతన్య రాణా వెంకటేష్ jr ntr pawan kalyan naga chaitanya rana venkatesh allu arjun


Click it and Unblock the Notifications