తీవ్ర అస్వస్ధతతో ..కులశేఖర్

ఇక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కులశేఖకర్ ..తేజ,ఆర్.పి.పట్నాయిక్ కాంబినేషన్ లో వరస హిట్ సాంగ్స్ రాసారు. ఇప్పటికి నువ్వు-నేను సినిమాలో ఆయన రాసిన పాటలు ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. అలాగే ఆయన ఆ మధ్య మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు హీరోగా పరిచయం చేస్తూ...ఓ ప్రేమ కథను డైరక్ట్ చేసారు. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ లో కూడా పోగ్రామ్ కి వ్యాఖ్యాతగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనసారా దట్స్ తెలుగు కోరుకుంటోంది.
movies telugu kulasekhar lyric writer journalist teja rp patnayak నువ్వు-నేను కులశేఖర్ తేజ పట్నాయిక్


Click it and Unblock the Notifications