Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
2021లో టాలీవుడ్ సినిమాల రిలీజ్.. జనవరి నుంచి మార్చి వరకు.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్
లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ రిలీజ్‌లు ఊపందుకొన్నాయి. ప్రతీవారం సగటున మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే జనవరి నుంచి మార్చి 31 వరకు దాదాపు చిన్న చితక సినిమాల నుంచి భారీ సినిమాల వరకు సుమారు 90 మూవీస్ రిలీజ్ అయ్యాయని ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే కేవలం 9 సినిమాలు మాత్రమే సూపర్ హిట్ టాక్‌ను అందుకొన్నాయి.
సూపర్ హిట్ అందుకొన్ని చిత్రాలు
1.
క్రాక్
2.మాస్టర్
3
రెడ్
4.
30
రోజుల్లో
ప్రేమించడం
ఎలా
5.జాంబిరెడ్డి
6.
ఉప్పెన
7.
నాంది
8.జాతిరత్నాలు
9.
రంగ
దే

డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన సినిమాలు
1.
అదుర్స్
అల్లుడు
2.చిత్రం
x
3.
అమ్మ
దీవెన
4.
ఒరేయ్
బుజ్జిగ
5.షకీలా
6.తెరవెనుక
7.చితక్కొట్టుడు
2
8.డర్టీ
హరి,
9.
వలస
10.H23
11.
ఇది
నా
కల,
12.
మిస్టరీ
ఆఫ్
సారిక
13.A,
14.v.రానా,
15.సైకిల్
,
16.బంగారుబుల్లోడు
,
17.A1
express
18.
కపటధారి
19.
చెప్పినా
ఎవ్వరూ
నమ్మరు
20.శశి
21.
జైసేన
22.
తొంగి
తొంగి
చూడమాకు
చందమామ
23.
ప్రణవం
24.MMOF
25.
పరమనందయ్య
శిష్యుల
కథ,
26.
షాది
ముబారక్,
27.
అన్నపూర్ణమ్మగారి
మనవడు,
28.
బొమ్మ
అదిరింది
29.పొగరు
29.AAA
30.
చక్ర
31.
కళా
పోషకులు
32.Mr
&
Miss,
33.
జర్నలిస్ట్
34.
చేతిలో
చెయ్యేసి
చెప్పుబావా
35.
రాధాకృష్ణ
36.
కాళిక
37.G
38.
విఠల్
వాడి
39.FCUK
40.
అక్షర
41.
గాలి
సంపత్
42.
మోసగాళ్ళు
43.చావు
కబురు
చల్లగా
44.Power
play,
4
45.
గజకేసరి
46.ప్లే
బాక్,
47.
ఏకం,
48.
దేవినేని
49.
తోటబావి
50.
రూహి
51.రాబర్ట్
52.
బాలమిత్ర
53.
క్షణక్షణం
54.April
28
ఏమి
జరిగింది
55.విక్రమార్కుడు
56.love
life
పకోడీ
57.
పైసామే
పరమాత్మ
హై
58.
దేవరకొండలో
విజయ్
ప్రేమకథ
59.
తెల్లవారితే
గురువారం
60.
శ్రీకారం
61
చెక్,
62.
అరణ్య
63.
శశి