twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2021లో టాలీవుడ్ సినిమాల రిలీజ్.. జనవరి నుంచి మార్చి వరకు.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్

    |

    లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ రిలీజ్‌లు ఊపందుకొన్నాయి. ప్రతీవారం సగటున మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే జనవరి నుంచి మార్చి 31 వరకు దాదాపు చిన్న చితక సినిమాల నుంచి భారీ సినిమాల వరకు సుమారు 90 మూవీస్ రిలీజ్ అయ్యాయని ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే కేవలం 9 సినిమాలు మాత్రమే సూపర్ హిట్ టాక్‌ను అందుకొన్నాయి.

    సూపర్ హిట్ అందుకొన్ని చిత్రాలు

    1. క్రాక్
    2.మాస్టర్
    3 రెడ్
    4. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
    5.జాంబిరెడ్డి
    6. ఉప్పెన
    7. నాంది
    8.జాతిరత్నాలు
    9. రంగ దే

    Tollywood movies release list from January to March 2021

    డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన సినిమాలు

    1. అదుర్స్ అల్లుడు
    2.చిత్రం x
    3. అమ్మ దీవెన
    4. ఒరేయ్ బుజ్జిగ
    5.షకీలా
    6.తెరవెనుక
    7.చితక్కొట్టుడు 2
    8.డర్టీ హరి,
    9. వలస
    10.H23
    11. ఇది నా కల,
    12. మిస్టరీ ఆఫ్ సారిక
    13.A,
    14.v.రానా,
    15.సైకిల్ ,
    16.బంగారుబుల్లోడు ,
    17.A1 express
    18. కపటధారి
    19. చెప్పినా ఎవ్వరూ నమ్మరు
    20.శశి
    21. జైసేన
    22. తొంగి తొంగి చూడమాకు చందమామ
    23. ప్రణవం
    24.MMOF
    25. పరమనందయ్య శిష్యుల కథ,
    26. షాది ముబారక్,
    27. అన్నపూర్ణమ్మగారి మనవడు,
    28. బొమ్మ అదిరింది
    29.పొగరు
    29.AAA
    30. చక్ర
    31. కళా పోషకులు
    32.Mr & Miss,
    33. జర్నలిస్ట్
    34. చేతిలో చెయ్యేసి చెప్పుబావా
    35. రాధాకృష్ణ
    36. కాళిక
    37.G
    38. విఠల్ వాడి
    39.FCUK
    40. అక్షర
    41. గాలి సంపత్
    42. మోసగాళ్ళు
    43.చావు కబురు చల్లగా
    44.Power play, 4
    45. గజకేసరి
    46.ప్లే బాక్,
    47. ఏకం,
    48. దేవినేని
    49. తోటబావి
    50. రూహి
    51.రాబర్ట్
    52. బాలమిత్ర
    53. క్షణక్షణం
    54.April 28 ఏమి జరిగింది
    55.విక్రమార్కుడు
    56.love life పకోడీ
    57. పైసామే పరమాత్మ హై
    58. దేవరకొండలో విజయ్ ప్రేమకథ
    59. తెల్లవారితే గురువారం
    60. శ్రీకారం
    61 చెక్,
    62. అరణ్య
    63. శశి

    English summary
    Tollywood has witness huge movie releases. First quarter of 2021 has 90 movie releases. There are only 9 hits and more than 80 flops from January to March 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X