twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2007 నంది అవార్డు విజేతలు

    By Staff
    |

    Mee Sreyobhilashi
    రాష్ట్ర ప్రభుత్వం 2007 యేడాదికి గాను నంది అవార్డులు ప్రకటించింది. 'మీ శ్రేయోభిలాషి' ఉత్తమ చిత్రంగా, చందమామ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్‌ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా వెంకటేష్‌(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే), నటిగా ఛార్మికౌర్(మంత్ర)‌, ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు(లక్ష్యం), సహాయ నటిగా జానకి, అల్లూరామలింగయ్య అవార్డుకు ఉత్తేజ్‌ ఎంపికయ్యారు.ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్(హ్యాపీడేస్) చిరుత సినిమాలో నటనకు రామ్‌చరణ్‌తేజ్‌ కు జ్యూరీ అవార్డు లభించింది.


    ఉత్తమ మూడవ చిత్రం :లక్ష్యం

    ఉత్తమ కుటుంబ చిత్రం :చందమామ

    ఉత్తమ ప్రేక్షకాదారణ పొందిన చిత్రం :ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే

    ఉత్తమ ప్రతినాయకుడు: మురళి శర్మ(అతిధి)

    ఉత్తమ బాలనటి :వర్షిణి

    ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు: రవి తెనాలి(ముహూర్తం)

    ఉత్తమ స్క్రీన్ ప్లే :శ్రీను వైట్ల(ఢీ)

    ఉత్తమ పాటల రచయిత :వెనిగెళ్ళ రాంబాబు(మీ శ్రేయాబిలాషి)

    ఉత్తమ కథా రచన :బలభద్రపాత్రుని రమణి(మధుమాసం)

    ఉత్తమ డైలాగులు: రమేష్ గోపి(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే)

    ఉత్తమ ఎడిటర్ :కోటగిరి వెంకటేశ్వరరావు(యమదొంగ)

    ఉత్తమ ఛాయా గ్రాహకుడు: సి.రాంప్రసాద్(మున్నా)

    ఉత్తమ ఆర్ట్ దర్శకుడు: శ్రీనివాస రాజు(చందమామ)

    ఉత్తమ నృత్య దర్శకత్వం :నోబుల్ (దేశముదురు)

    ఉత్తమ గాయకుడు కార్తీక్:(హ్యాపీడేస్..ఓ మై ప్రెండ్)

    ఉత్తమ గాయని :కౌసల్య(సత్యభామ)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X