విష్ణు తుండుగుడ్డ దెబ్బకి జడుసుకొంటున్న టాలీవుడ్ జనం!!?
మోహన్ బాబు కుమారుడు 'విష్ణు" కాంగ్రెస్ కుటుంబంలోని అమ్మయిని పెళ్ళాడిన సంగతి విదితమే. అప్పటి నుండీ భార్యా విధేయుడిలా ఉంటున్నాడు. దీంతో ఆయనకు ఆమె ఎంతో సహకారం అందిస్తున్నదని వార్త. ముఖ్యంగా దిబ్బలా ఉండే విష్ణు టైఫాయిడ్ పేషంట్లా సన్నగా మారటం వెనుక ఆమె విచిత్ర పాత్ర ఉందనేది వాస్తవం. అలాగే వైయస్ చౌదరి నిర్మిస్తున్న 'సలీం దుమ్ములేపుతాడు" చిత్రం కోసం మెడలో దిక్కుమాలిన తుండుగుడ్డలాంటిది వేసుకున్నాడు.
దీన్ని కూడా ఆమే డిజైన్ చేసిందట. అయితే ఆ మసి బట్టలాంటి మఫ్లర్ ని విష్ణు సినిమాలోనే కాక బయట కూడా వేసుకొని తిరుగుతూ భభభ్యార్య గురించి గొగొగొప్పలు చెపుతుండటంతో విష్ణు కనబడగానే ఇండస్ట్రీలో జనం పపపరుగులు తీస్తున్నారు.
సలీం ఇలియానా మోహన్ బాబు వైయస్ చౌదరి భార్య తుండుగుడ్డ ఢీ జెనీలియా vishnu saleem ileana ys chowdari maplar dee genelia


Click it and Unblock the Notifications