ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ సినిమాలు లిస్టు ఇదే.. ప్రేక్షకులకు పండగే పండుగ..
లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌లు ఊపందుకొన్నాయి. వారానికి కనీసం నాలుగు సినిమాలు జనవరి నుంచి రిలీజ్ అవుతున్నాయి. గత మూడు నెలల్లో సుమారు 90 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ మాసంలో కనీసం 25 సినిమాలకు పైగా రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఎప్రిల్‌లో విడుదలకు సిద్ధమైన చిత్రాలు ఇవే...
ఏప్రిల్ 1- యువరత్న (కన్నడ)
ఏప్రిల్ 2 - సుల్తాన్
ఏప్రిల్ 2 - వైల్డ్ డాగ్
ఏప్రిల్ 2 - Y
ఏప్రిల్ 2 - సూర్యవంశీ
ఏప్రిల్ 2 - లెగసీ ఆఫ్ లైఫ్ (హాలీవుడ్)
ఏప్రిల్ 2 - పీటర్ ర్యాబిట్ 2: ది రన్ అవే (హాలీవుడ్)
ఏప్రిల్ 3 - బ్లాక్డ్
ఏప్రిల్ 9 - వకీల్ సాబ్
ఏప్రిల్ 9 - బ్రాందీ డైరీస్
ఏప్రిల్ 9 - కర్ణన్ (తమిళం)

ఏప్రిల్ 16 - లవ్ స్టోరీ
ఏప్రిల్ 16 - కథానిక
ఏప్రిల్ 16 - టెంప్ట్ రాజా
ఏప్రిల్ 16 - సర్వం సిద్ధం
ఏప్రిల్ 16 - ఇట్లు అంజలి
ఏప్రిల్ 16 - ఆరడుగుల బుల్లెట్
ఏప్రిల్ 22 - మా ఊరి ప్రేమకథ
ఏప్రిల్ 23 - టక్ జగదీష్
ఏప్రిల్ 23 - తలైవి
ఏప్రిల్ 23 - ప్లాన్ బీ
ఏప్రిల్ 23 - మంచి రోజు చూసి చెప్తా
ఏప్రిల్ 23 - రేడియో మాధవ్
ఏప్రిల్ 23 - విజయ్ రాఘవన్
ఏప్రిల్ 23 - సిండ్రెల్లా
ఏప్రిల్ 23 - అలనాటి సిత్రాలు
ఏప్రిల్ 23 - బ్యాక్ డోర్
ఏప్రిల్ 23 - సూపర్ మచ్చి
ఏప్రిల్ 30 - విరాట పర్వం
ఏప్రిల్ 30 - లాభం
ఏప్రిల్ 30 - అసలేం జరిగింది
ఏప్రిల్ 30 - వేయి శుభములు కలుగు గాక
ఏప్రిల్ 30 - వివాహ భోజనంబు?
ఏప్రిల్ 30 - డీ కంపెనీ ?
ఏప్రిల్ 30 - గమనం?
ఏప్రిల్ 30 - సుందరి?
ఏప్రిల్ 30 - వివాహ భోజనంబు?
ఏప్రిల్ 30 - డీ కంపెనీ ?
ఏప్రిల్ 30 - గమనం?
ఏప్రిల్ 30 లేదా మే 21 - సీటీమార్


Click it and Unblock the Notifications











