2017: అన్నయ్యతో ఎన్టీఆర్ అనుబంధం మరింత బలపడింది!

By Bojja Kumar

2017 సంవత్సరంలో తెలుగు సినీ స్టార్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే...... 'జై లవ కుశ' సినిమా గురించే మాట్లాడుకోవాలి. ఈ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కంటే ముఖ్యంగా ఎన్టీఆర్, అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ మధ్య అనుబంధం మరింత బలపడిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Jai Lava Kusa : Celebrities response on Movie హృదయం అపారమైన గర్వంతో వాపెక్కింది

ఈ సినిమాను ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అన్నదమ్ముల అనుబంధం కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రంలో ఎన్టీఆర్ తన నటనలోని సరికొత్త కోణాన్ని చూపించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ లాంటివి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి తెలుగు సినీ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాయి. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నారు.

Tollywood star NTR journey in 2017

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X