»   » మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్)

మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో ఈ నెల 6న గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు ఎక్కువగా రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

తలసాని సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో ఆయనకు సినీ ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల కోసమే అన్నట్లు‌గా గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్సన్ వేడక నిర్వహించారు. నోవాటెల్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ స్టార్లంతా హాజరయ్యారు.

దాసరి నారాయణ రావు, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అఖిల్, మంచు విష్ణు, మంచు మనోజ్, గోపీచంద్ ఇలా చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండి....

మహేష్ బాబు

మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

సెల్పీ

సెల్పీ

మహేష్ బాబుతో...తలసాని కుమార్తె స్వాతి సెల్పీ. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

అఖిల్

అఖిల్

అక్కినేని యంగ స్టార్ అఖిల్ ... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

దాసరి-అఖిల్

దాసరి-అఖిల్

వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో దాసరి-అఖిల్. ... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

కృష్ణం రాజు-దాసరి

కృష్ణం రాజు-దాసరి

వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో దాసరి-కృష్ణం రాజు ... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

మనోజ్ ముద్దు

మనోజ్ ముద్దు

తలసాని కుమారుడికి మంచు మనోజ్ ముద్దు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు మనోజ్ హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

ఆర్ నారాయణమూర్తి

ఆర్ నారాయణమూర్తి

విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

కృష్ణ భగవాన్

కృష్ణ భగవాన్

కమెడియన్ కృష్న భగవాన్...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

బి. గోపాల్

బి. గోపాల్

దర్శకుడు బి.గోపాల్...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

నాగబాబు

నాగబాబు

నటులు నాగబాబు, శివాజీరాజా...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

ఎంఎస్ రాజు

ఎంఎస్ రాజు

దర్శకుడు,నిర్మాత ఎంఎస్ రాజు...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

దర్శకుడు కోదండరామిరెడ్డి

దర్శకుడు కోదండరామిరెడ్డి

సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

వీరభద్రం చౌదరి

వీరభద్రం చౌదరి

దర్శకుడు వీరభద్రం చౌదరి...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

మణిశర్మ

మణిశర్మ

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీతో

ఫ్యామిలీతో

ప్రముఖ నటుడు కృష్ణం రాజు తన ఫ్యామిలీతో...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

కోడిరామకృష్ణ

కోడిరామకృష్ణ

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

జమున

జమున

ప్రముఖ సీనియర్ నటి జమున...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

మనోజ్, అఖిల్

మనోజ్, అఖిల్

మనోజ్, అఖిల్ కలిసి... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

గోపీచంద్

గోపీచంద్

హీరో గోపీచంద్...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

విష్ణు

విష్ణు

హీరో మంచు విష్ణు...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ

బాలకృష్ణ

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

హరికృష్ణ

హరికృష్ణ

నటుడు హరికృష్ణ...మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

తలసాని స్వయంగా

తలసాని స్వయంగా

తలసాని స్వయంగా వచ్చి మహేష్ బాబును రిసీవ్ చేసకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్షన్ కు మహేష్ హాజరయ్యారు. స్వాతి వివాహం రవికుమార్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

English summary
Tollywood stars at Talasani Srinivas Yadav Daughter Swathi Wedding Reception. Check out photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu