»   » ఫొటోలు : రకుల్ జిమ్ లో టాలీవుడ్ స్టార్స్ రచ్చ

ఫొటోలు : రకుల్ జిమ్ లో టాలీవుడ్ స్టార్స్ రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్నటికి మొన్న నాన్నకు ప్రేమతో, ఇప్పుడు రామ్ చరణ్ తొ కొత్త చిత్రం ..ఇలా తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది రకుల్‌ప్రీత్‌ సింగ్. ఆమె ఈమధ్యే ఓ జిమ్ స్టార్ట్ చేసింది. వెంకటాద్రి ఎక్సప్రెస్ తో పరిచయమైన ఆమె ఇప్పుడు మహేష్ సరసన ఆఫర్ సంపాదించే స్దాయికి చేరుకుంది. దానికి కారణం ఆమె ఫిట్ నెసే అని చెప్తుంది.

రకుల్ ప్రీతి సింగ్ : సెక్సీ బాడీ సీక్రెట్స్ ...జిమ్ ఫొటోలతో

ఆమె సినీ పరిశ్రమకు రాకముమందే పీపుల్స్ ఛాయిస్ 2011 తో సహా అనేక అవార్డులు సంపాదించింది. అందుకు కారణం తన జిమ్ ధెరపీ అంటోంది. తొలి నుంచీతను జిమ్ కు వెళ్లేదాన్నని, కెరీర్ కన్నా ముందు తన హెల్దీగా ఉండటం ముఖ్యమని భావించానని చెప్తోంది.

సైడ్ ఇనకమ్ కోసం: జిమ్, మసాజ్ సెంటర్లలో హీరోయిన్స్

ఆమె తెలుగులోనే కాక..బాలీవుడ్ లోనూ అదరగోడుతోంది. అంత బిజి అయినా సరే ఆమె జిమ్ కు వెళ్లటం మాత్రం ఎప్పుడూ మానదు. అది తన జీవితంలో ఓ భాగం అని చెప్తుందామె. జిమ్ కు వెళ్లాలన్న ఆలోచన ఆమెకు ఎప్పుడో మొదలైందీ.

రవితేజ నైట్ పార్టీ...హాట్ హీరోయిన్స్ రచ్చ

ఆమె మాట్లాడుతూ..నేను ఓ ఫౌజీ కూతురిని. నాకు ఇంట్లో ఐడిల్ గా కూర్చోవటం ఇష్టం లేదు.నేను ఓ స్ట్రాంగ్ ఉమెన్ గానే పెరిగాను. డిల్లీ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నేను చదువు పూర్తి చేసాను. అక్కడే ఆమె ఫిటినెస్ గా ఉండాలనే విషయం తెలుసుకుని అమలులో పెట్టానంటోంది, దీనంతటికి కారమం తన తండ్రి మిలట్రీలో కల్నర్ పనిచేయ్యడం వల్లే, నాకు నాన్నగారు పిట్ గా వుండటం నేర్పారని తెలిపింది.

స్లైడ్ షోలో ఆమె జిమ్ ఓపెన్ చేసినప్పటి ఫొటోలు చూడండి..

రెడీ

రెడీ

మీరూ నాలాగే బిజీ అయ్యిపోతారంటోంది ఈ జిమ్ కు వస్తే..

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

నేనింకా చిన్న పిల్లనే...చూడండి బేబి లానే వున్నాకదా..ఇలా జిమ్ కు వస్తే అంతే మరి

డంబుల్ తో

డంబుల్ తో

నేను ఈ డంబుల్ ను మోయలేకపోతున్నాను అని అనుకుంటూన్నారా...ఎంటీ

ఫిట్ నెస్ తో ...

ఫిట్ నెస్ తో ...

ఇలాంటి జిమ్ కు మాలాంటి వారే ఆకర్షణ....ఓ లుక్, ఓ స్మైల్ తో జనాలను కట్టిపాడేస్తాం.

మూవ్ అవ్వండి

మూవ్ అవ్వండి

జిమ్ కు మీరూ మూవ్ అవ్వటం...మీరు నాలాగే స్లిమ్ గా తయారవుతారు..

కేవలం లేడీస్ యేనా

కేవలం లేడీస్ యేనా

రకుల్ కు అభిమాన హీరో రవితేజ కూడా ఈ జిమ్ లో...

 ఆల్ ది బెస్ట్...

ఆల్ ది బెస్ట్...

తోటి హీరోయిన్స్ అందరూ ఇలా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

అప్పడప్పుడూ వస్తూంటా

అప్పడప్పుడూ వస్తూంటా

కేవలం పలకరించి ఓపినింగ్ కు వచ్చి వెళ్లిపోను..అప్పడప్పుడూ వస్తూంటాను

ఫిట్

ఫిట్

ఇప్పడు నేను ఫిట్ గానే వున్నాను కదా... కానీ ఎప్పుడూ ఇలాగే ఉండాలంటే ఇక్కడకు రావాల్సిందే

జిమ్మే ఫలి

జిమ్మే ఫలి

జిమ్ చేస్తే వచ్చే లాభాలే వేరు..ఇదిగో నాలాగ ఉండటమే కాదు..ఆఫర్స్ కూడా వస్తాయి. అదే సినిమా ఆఫర్స్..

అయితే

అయితే

ఇలా ఫోజు ఓకే అంటే నాకు సరే...కాదంటే చెప్పండి, స్టిల్ మారుస్తా

మేమిద్దరం

మేమిద్దరం

రాశితో నేను ఇలా పోటో దిగలని ఎన్నోరోజులనుండి అనుకుంటున్నా...హమ్మయ్య ఇప్పటికి నెరవేరింది.

నవదీప్,రానా

నవదీప్,రానా

హీరోయిన్ పెట్టిన జిమ్ కదా ..అందుకే ఇక్కడకి వచ్చేసాం...అనుకుంటున్నారు కదూ

జిమ్ బ్యాచ్

జిమ్ బ్యాచ్

ఇదంతా నా టీం...ఎలావుంది, మీరు కూడా నా జిమ్ కు రండి, ఇందులో రవితేజ, రామ్, నవదీప్, రాణా, నవదీప్ మరియు రామ్ ...అందరూ వున్నారు.

English summary
Rakul Preet singh launched her gym on February 20. Rakul says she is going to make sure her high-end gym has the best equipment for all those who come to work out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu