దర్శకుల్లో ఎవరి రేటు ఎంత? టాప్ ఎవరు?
హీరోలు, హీరోయిన్లే కాదు...ఇప్పుడు దర్శకుల రేట్లు కూడా ఆకాశంలో ఉంటున్నాయి. హిట్ సినిమాల దర్శకులు అయితే హీరోలతో సమానంగా, కొన్ని సినిమాలకు హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వివరాలను బట్టి తెలుగులో టాప్ దర్శకుల రెమ్యూనరేషన్ ఈ కింది విధంగా ఉన్నాయి.
1. ఎస్ఎస్ రాజమౌళి
చేసిన సినిమాలన్నీ హిట్లు
'మగధీర'నెం.1 అయ్యాడు
టాప్ హీరోలంతా ఆయన డేట్స్ కోసం పడిగాపులు
పారితోషికం రూ.7 కోట్ల పైనే
2. పూరి జగన్నాథ్
'బద్రి'తో తొలి హిట్
'పోకిరి'ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్
'బిజినెస్‌మేన్'తో మరోసారి ఫామ్‌లోకి
రెమూరేషన్ రూ. 6 కోట్ల రూపాయలు.
3. శ్రీనువైట్ల
ఢీ, రెడీ విజయాలతో అగ్ర దర్శకుల జాబితాలోకి
దూకుడు సక్సెస్‌తో మోస్ట్ వాంటెడ్ అయ్యాడు
ప్రస్తుతం 'బాద్‌షా' చిత్రానికి రూ. 8 కోట్ల పారితోషికం
4. వివి వినాయక్
కమర్షియల్ మాస్ చిత్రాలు తీయడంలో దిట్ట
ఒక చిత్రానికి ప్రస్తుతం 4 కోట్ల రూపాయల పారితోషికం
5. త్రివిక్రమ్ శ్రీనివాస్
పంచ్ డైలాగుల రచయితగా ఎంట్రీ
అతడు, జల్సా చిత్రాలతో దర్శకుడిగా వెలుగులోకి
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా డిమాండ్ ఉంది
నాలుగు కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు
5. సుకుమార్
ఆర్య, ఆర్య-2, 100%లవ్ విజయాలతో టాప్ లోకి
ప్రస్తుతం మహేష్‌బాబుతో చేస్తున్న చిత్రానికి 3 కోట్ల రెమ్యూనరేషన్
6. బోయపాటి శ్రీను
భద్ర, తులసి చిత్రాల విజయాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా
'సింహా' సంచలన విజయం
'దమ్ము'తో మరో హిట్
తదుపరి చిత్రానికి 4కోట్ల రూపాయలకుపైనే పారితోషికం
7. కృష్ణవంశీ
క్రియేటివ్ దర్శకుడిగా మంచి పేరుంది
ప్రస్తుతం నాని హీరోగా 'పైసా'
ప్రస్తుతం రెమ్యూనరేషన్ 3 కోట్ల పైనే
8. కరుణాకరన్
తొలి ప్రేమతో మంచి గుర్తింపు
ఫీల్‌గుడ్ చిత్రాలు తీయడంలో ఎక్స్ పర్ట్
రెమ్యూనరేషన్ 3 కోట్లు
9. వంశీ పైడిపల్లి
బృందావనంతో తొలి హిట్
ప్రస్తుతం చెర్రీతో'ఎవడు'
మూడు కోట్ల పారితోషికం
10. సురేందర్ రెడ్డి
'అతనొక్కడే'తో గుర్తింపు
'కిక్'తో భారీ హిట్
3 కోట్ల పారితోషికం
11. సంపత్ నంది
'ఏమైంది ఈవేళ'తో గుర్తింపు
'రచ్చ'తో మెగా కమర్షియల్ హిట్
3 కోట్ల రూపాయాల పారితోషికం
12. హరీష్ శంకర్
మిరపకాయ్‌తో గుర్తింపు
'గబ్బర్ సింగ్'ఇండస్ట్రీ హిట్
తదుపరి చిత్రానికి 3 కోట్ల రెమ్యూనరేషన్


Click it and Unblock the Notifications











