2008 హిట్టులు,ఫట్ లు

యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఈ యేటి భాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఏకైక బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా జల్సా. పవన్ కళ్యాణ్ హీరోగా,ఇలియానా కాంబినేషన్ లో చేసిన ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్ట్ చేసారు.
హిట్స్ లో ...రవితేజ,త్రిష కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ నిలిస్తే..ఆ తర్వాత ప్లేసులో కొత్త బంగారు లోకం స్ధానం సంపాదించింది.తర్వాత గమ్యం,వినాయుకుడు,నచ్చావులే,శౌర్యం,అష్టాచెమ్మ,బ్లేడు బాబ్జి నిలిచాయి.
యావరేజ్ రేంజిలో..పరుగు,గోరింటాకు,ఉల్లాసంగా ఉత్సాహంగా,సిద్దు ప్రమ్ శ్రీకాకుళం,చింతకాయిల రవి,హరేరామ్,బొమ్మన బ్రదర్స్,బ్రతుకమ్మ నిలిచాయి. మొదటి హిట్టు కృష్ణ ...మొదటి డిజాస్టర్ ఒక్క మగాడు,మొదటి ఫ్లాప్ పౌరుడు, వాన


Click it and Unblock the Notifications











