2008 చెత్త చిత్రాలు

ఒక్క మగాడు(బాలకృష్ణ..వైవియస్)
ఆపద మొక్కులవాడు(నాగేంద్రబాబు..పోసాని )
కృష్ణార్జున (నాగార్జున,విష్ణ వర్ధన్ ...పి.వాసు)
కధానాయుకుడు(రజనీకాంత్,జగపతిబాబు...పి.వాసు)
బలాదూర్ (రవితేజ...డి.సురేష్ బాబు)
సెల్యూట్(విశాల్,నయనతార)
మల్లెపూవు(భూమిక,సముధ్ర)
త్రీ(రాజీవ్ కనకాల,శేఖర్ సూరి)
కేక(తేజ)
నేనింతే(రవితేజ,పూరీ)
అందమైన మనసులో(ఆర్.పి.పట్నాయిక్)
నీ సుఖమే నే కోరుతున్నా(స్నేహ,రాజా,గిరిబాబు)
ఆది విష్ణు(దాసరి)
సంగమం(రసూల్)
అంకిత్ పల్లవి అండ్ ప్రెండ్స్(హరి ఏలేటి,నికిల్)
కౌసల్యా సుప్రజా రామా(డా.డి.రామానాయుడు,ఛార్మి)
కాశీపట్నం చూడరబాబు(వంశి శిష్యుడు వెంకట్ మద్దిరాల దర్శకుడు)
దీపావళి(ఆర్తి అగర్వాల్,వేణుి)
దొంగల బండి(వేగేష్న సతీష్,అల్లరి నరేష్)
ఏక్ పోలీస్(నాగేంద్రబాబు,కోడిరామకృష్ణ)
చెడుగుడు(కోవై సరళ నిర్మించటం)
ఇంకా ఇక్కడ చోటు చేసుకోనీ చిత్రాలు క్రింద కామెంట్స్ కాలంలో రాసి ఈ ఆర్టికల్ లో పాలుపంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications











