టాప్-20 వల్గర్ సాంగులు......(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య కొన్ని సినిమాల్లో వర్గారిటీ పెరిగిపోతోందంటూ పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ వర్గం ప్రేక్షకులను సంతోష పరచడానికి ఇలాంటివేమీ లెక్క చేయడం లేదు ఫిల్మ్ మేకర్స్. ముఖ్యంగా సినిమాల్లోని కొన్ని సాంగులు, ఐటం సాంగుల్లో వల్గారిటీని బాగా జొప్పిస్తున్నారు.

డబుల్ మీనింగ్ లిరిక్స్‌తో కూడిన పాటలు.....అశ్లీలత ఉట్టిపడేలా అందమైన భామలతో ఎక్స్ ఫోజింగ్ చేయించడం లాంటి చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులతో కలిసి చూడటానికి ఇబ్బంది పడే డాన్స్ భంగిమలు కూడా ఇందులో ఉంటుండటం గమనార్హం. ఇలా చేయడం ద్వారా కొన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడమే సదరు ఫిల్మ్ మేకర్స్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటివి ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు బాలీవుడ్లో వచ్చిన టాప్ 20 వల్గర్ సాంగులు గురించి స్లైడ్ షోలో....

పార్టీ ఆల్ నైట్స్ (బాస్)

పార్టీ ఆల్ నైట్స్ (బాస్)

అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్మా కలిసి నటించిన ‘బాస్' సినిమాలో ‘పార్టీ ఆల్ నైట్స్' అనే సాంగులో లిరిక్స్ వల్గర్‌గా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

జిల్లా గజియా బాద్

జిల్లా గజియా బాద్

‘జిల్లా గజియాబాద్' అనే చిత్రంలో ‘గజియాబాద్ కి రాణి' అనే సాంగులో వల్గర్ లిరిక్స్ ఉన్నాయి.

మెగా...

మెగా...

బాలీవుడ్ మూవీ ‘మెగా' చిత్రంలో బటన్ దబా దేంగే అనే పాటలో వల్గర్ లిరిక్స్ ఉన్నాయి.

భాగ్ డికె బోస్ (డిల్లీ బెల్లీ)

భాగ్ డికె బోస్ (డిల్లీ బెల్లీ)

సినిమా నిండా బూతులున్న చిత్రంగా బాలీవుడ్ మూవీ ‘డిల్లీ బెల్లీ' రికార్డుల కెక్కింది. ఈచిత్రంలో ‘భాగ్ డికె బోస్' అనే పాటలో లిరిక్స్ వల్గర్‌గా ఉన్నాయి.

షేక్ దట్ బిస్కెట్ బేబీ (డిల్లీ బెల్లీ)

షేక్ దట్ బిస్కెట్ బేబీ (డిల్లీ బెల్లీ)

డిల్లీ బెల్లీ చిత్రంలో మరో పాట ‘షేక్ దట్ బిస్కెట్ బేబీ' అనే సాంగులో కూడా అశ్లీలతతో సాగే లిరిక్స్ ఉన్నాయి.

డోంట్ టచ్ మై బాడీ (బుల్లెట్ రాజా)

డోంట్ టచ్ మై బాడీ (బుల్లెట్ రాజా)

బాలీవుడ్ మూవీ ‘బుల్లెట్ రాజా' చిత్రంలోని ‘డోంట్ టచ్ మై బాడీ' సాంగ్ అశ్లీలంగా, వల్గర్‌గా ఉందనే పేరొచ్చింది.

బమ్ పె లాట్ (హిమ్మత్ వాలా)

బమ్ పె లాట్ (హిమ్మత్ వాలా)

హిమ్మత్ వాలా చిత్రంలో ‘మార్ దే బమ్ పె లాట్, తు మార్ దే బమ్ పె లాట్, తూ మార్ ఉస్కే బమ్ పె లాట్' అనే చిత్రం అశ్లీలంగా ఉందనే పేరు తెచ్చుకుంది.

ఊ లాలా ఊలాలా (డర్టీ పిక్చర్)

ఊ లాలా ఊలాలా (డర్టీ పిక్చర్)

డర్టీ పిక్చర్ చిత్రంలో.....‘ఊ లా లా ఊ లాలా' అనే సాంగు వల్గర్‌‌గా ఉందనే విమర్శలు వచ్చాయి.

బిట్టూ సబి లేంగే (బిట్టూ బాస్)

బిట్టూ సబి లేంగే (బిట్టూ బాస్)

బాలీవుడ్ మూవీ ‘బిట్టూ బాస్' చిత్రంలో బిట్టూ సబీ లేంగే పాట వల్గర్‌గా ఉందనే విమర్శలు వచ్చాయి.

అగా బాయ్ హలా మాచే రే (ఏయ్యా)

అగా బాయ్ హలా మాచే రే (ఏయ్యా)

రాణి ముఖర్జీ నటించిన ‘ఏయ్యా' చిత్రంలోని అగా బాయ్ హలా మాచే రే అనే సాంగు వల్గర్‌గా ఉందనే టాక్ వచ్చింది.

లైలా తెరి లూట్ లేంగి (షూటౌట్ ఎట్ వాడాలా)

లైలా తెరి లూట్ లేంగి (షూటౌట్ ఎట్ వాడాలా)

సన్నీ లియోన్ ‘షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రంలో చేసిన లైలా తెరి లూట్ లేంగి పాట వల్గర్‌గా ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.

ఆరే ప్రీతమ్ ప్యారే.. (రౌడీ రాథోడ్)

ఆరే ప్రీతమ్ ప్యారే.. (రౌడీ రాథోడ్)

రౌడీ రాథోడ్ చిత్రంలో ‘ఆరే ప్రీతమ్ ప్యారే' అనే సాంగులో కూడా వల్గారిటీ ఓ రేంజిలో జొప్పించారు.

డన్ డన్ చీని (డిపార్ట్‌మెంట్)

డన్ డన్ చీని (డిపార్ట్‌మెంట్)

డిపార్ట్ మెంట్ చిత్రంలోని ‘డన్ డన్ చీని' పాట లిరిక్స్ ఫర్వాలేదు కానీ....చిత్రీకరణ వల్గర్‌గా ఉంది.

కంబాల్ కె నీచే క్యా హై (కాంచి)

కంబాల్ కె నీచే క్యా హై (కాంచి)

కాంచి చిత్రంలోని ‘కంబాల్ కె నీచే క్యా హై' అనే సాంగు వల్గర్‌గా ఉందనే టాక్ వచ్చింది.

మున్ని బదనాం హుయే

మున్ని బదనాం హుయే

దబాంగ్ చిత్రంలోని మున్ని బదనాం హుయే సాంగు లిరిక్స్ కూడా వల్గర్‌గా ఉన్నాయనే టాక్ వచ్చింది.

చాద్ గయా ఉప్పర్ రే (దమాల్)

చాద్ గయా ఉప్పర్ రే (దమాల్)

దమాల్ చిత్రంలోని ‘చాద్ గయా ఉప్పర్ రే' చిత్రంలోని సాంగు కూడా వల్గర్ లిరిక్స్‌తో నిండి ఉంది.

ఖాదా హై ఖాదా హై (అందాజ్)

ఖాదా హై ఖాదా హై (అందాజ్)

బాలీవుడ్ మూవీ అందాజ్ చిత్రంలోని ‘ఖాదా హై ఖాదా హై' సాంగులోని లిరిక్స్ కూడా వల్గర్‌గా ఉన్నాయనే టాక్ తెచ్చుకున్నాయి.

మే మాల్ గాడి తు ధక్కా లగా (అందాజ్)

మే మాల్ గాడి తు ధక్కా లగా (అందాజ్)

అందాజ్ చిత్రంలోని మరో పాట మే మాల్ గాడి తు ధక్కా లగా పాట కూడా వల్గర్ లిరిక్స్‌తో నిండి ఉంది.

రాజా బాబు

రాజా బాబు

గోవిందా, కరిష్మా కపూర్ కలిసి నటించిన ‘రాజా బాబు' చిత్రంలోనూ వల్గర్ సాంగులు ఉన్నాయి.

ఖుద్దార్

ఖుద్దార్

ఖుద్దర్ చిత్రంలో సెక్సీ సెక్సీ అంటూ సాగే సాంగు కూడా వల్గర్‌గా ఉందనే టాక్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X