Just In
- 7 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
Don't Miss!
- News
రజనీకాంత్ సేన వలసల బాట .. డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతలపై తలైవా టీమ్ చెప్పిందిదే !!
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2013- తెలుగు టాప్ హీరోలు వీరే(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: వాస్తవానికి తెలుగులో టాప్ హీరోలు ఎవరూ అంటే అంచనా వేయటం కష్టమే. అయితే 2013 లో టాప్ హీరోలు ఎవరూ అన్న దానికి కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇది ఆ టాప్ హీరోలను అంచనా వేసే నెంబర్స్ కు సంభందించిన ఆర్డర్ కాదని గుర్తించాలి.
ఈ సంవత్సరం విడుదలైన సినిమాల భాక్సాఫీస్ రిపోర్టులు, విడుదల కాబోతున్న చిత్రాలను పరిశీలించి ఈ లిస్ట్ తయారుచేయటం జరుగుతోంది. తెలుగులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే..ప్రతీ ఆర్టిస్టుకూ తనకంటూప్రత్యేకమైన వెర్శటైల్ నటన,గ్లామర్ ఉంది.
రీసెంట్ గా విడుదలైన సినిమాలను పరిశీలిస్తే...భాక్సాఫీస్ వద్ద మన హీరోల స్టామినా ఏమిటో అర్దమవుతుంది. సినిమాలో విషయం కన్నా తమ సత్తాతో నిలబెట్టిన సినిమాలు కనపడుతూంటాయి. అంతలా మన హీరోలు జనాల్లోకి చొచ్చుకుపోయారు. దానికి తోడు కాంట్రవర్శిలేని హీరోలు కావటంతో వారికీ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి తోడు మన హీరోలకు ఓవర్ సీస్ లో కూడా చాలా మంది మార్కెట్ యాడ్ అయ్యింది.
గమనిక: స్లైడ్ షో లో ఇచ్చిన వరస హీరోల నెంబర్స్ రాంకింగ్స్ కావని మనివి.. అలాగే మిగతా హీరోల గురించి ప్రస్తావించకపోవటానికి కేవలం టాప్ 5 అనే తీసుకోవటం జరిగిందని గుర్తించాలి.
టాప్ హీరోలు 2013 స్లైడ్ షో లో...

ఒక్కడు, పోకిరి,బిజినెస్ మ్యాన్, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు మహేష్ ని టాలీవుడ్ లో పాపులర్ స్టార్ ని చేసాయి. ప్రస్తుతం చేస్తున్న సుకుమార్ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా గబ్బర్ సింగ్ తో రికార్డులు బ్రద్దలు కొట్టిన పవన్ ..సరైన కథపడితే తన స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసాడు. ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

కెరీర్ మొదట్లోనే ఆది,సింహాద్రి వంటి పరవ్ ఫుల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపించిన ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా అంటూ ప్రేక్షకులకు వినోదాల విందు ఇవ్వనున్నారు.

వర్ష, ఛత్రపతి, మిర్చి ఈ మూడు చిత్రాలు చాలు..ప్రభాస్ అంటే ఏమిటో చెప్పటానికి. రాజమౌళితో చేస్తున్న బాహుబలి విపరీతమైన క్రేజ్ వస్తున్న ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ బాక్సాపీస్ బాద్షా కావాలని ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు.

చిరుత,మగధీర,రచ్చ, నాయక్ ఇలా ఏ సినిమా తీసుకున్నా తన తండ్రిని దాటేలా నటిస్తూ,మాస్ ని మెప్పిస్తూ వస్తున్న రామ్ చరణ్ ఎవడు కోసం అందరి ఎదురుచూపు.