ప్రేమికుల రోజు బెస్ట్ కపుల్ గా టాప్ ప్లేస్ కొట్టేసిన స్టార్ హీరో, హీరోయిన్..!
ప్రేమికుల రోజున ఫేవరెట్ సెలబ్రిటీలుగా.. టాప్ ప్లేస్ కొట్టేశారు కత్తిలాంటి కత్రినాకైఫ్, రొమాంటిక్ హీరో రణ్ బీర్ కపూర్ ఓ వెబ్ సైట్ నిర్వహించిన పోల్ లో మేల్ సెక్షన్ లో రణ్ బీర్ కపూర్ ఏకంగా 39.4 శాతం ఓట్లను యంగ్ బాయ్స్ అండ్ గాళ్స్ నుంచి కొల్లగొట్టేశాడు. సెకండ్ ప్లేస్ లో షాహిద్ కపూర్ నిలిచాడు. ఇక హీరోయిన్లలో అయితే బాలీవుడ్ బ్యూటీలందరినీ వెనక్కునెట్టి 35.6 శాతం ఓట్లతో నెంబర్ వన్ గా నిలిచింది కత్రినా. అసలే షీలాకీ జవానీ సాంగ్ తో యూత్ ని తన ఒంపుసొంపులతో మత్తెక్కించింది. అందుకేనేమో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. మొత్తానికి..యూత్ ఫెవరెట్ డే రోజున ఫేవరెట్ స్టార్స్‌గా నిలిచారు కత్రినా, రణ్‌బీర్‌లు..
katrina kaif ranbir kapoor shahid kapoor bollywood valentines day కత్రినా కైఫ్ రణ్ బీర్ కపూర్ షాహీద్ కపూర్ బాలీవుడ్ ప్రేమికుల రోజు


Click it and Unblock the Notifications