»   » టాప్ 5...హాట్ హాట్ బెడ్ రూం శృంగార సీన్లు(ఫోటో ఫీచర్)!

టాప్ 5...హాట్ హాట్ బెడ్ రూం శృంగార సీన్లు(ఫోటో ఫీచర్)!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : నవ రసాల్లో శృంగార రసం కూడా ఒకటి. బయటకు చెప్పడానికి మొహమాట పడినా....సినిమా చూసే వాళ్లలో చాలా మంది ప్రేక్షకులు శృంగార సీన్లు కావాలని కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే సినిమా వినోదంలో ఇలాంటి సన్నివేశాలు భాగమే. ఒకప్పుడు ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో తక్కువే. కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచి మేరకు దాదాపు అన్ని సన్నిమాల్లో పడకగది సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారు. ఇక శృంగార ప్రధానమైన సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

  బాలీవుడ్ బాద్ షా శృంగార సీన్లు పండించడంలో మహా ముదురు. అప్పట్లో షారుక్ నటించిన ‘మాయా మెమ్‌సాబ్' చిత్రంలో షారుక్, దీపాలి సాహి మధ్య చిత్రీకరించిన సెక్స్ సీన్ పెద్ద దుమారమే రేపింది.

  బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించిన చెబుతున్న ‘భూమ్' చిత్రంలోని సెక్సీ సీన్లు ఇప్పటికీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నారు.

  ఫ్యాషన్, సాత్ ఖూన్ మాఫ్ చిత్రాల్లో ప్రియాంక చోప్రా పడక గది సన్నివేశాలు ఇరగదీసింది.

  కరీనా కపూర్ ఇటీవల నటించిన ‘హీరోయిన్' చిత్రంలో బోల్డ్ గా నటించిన అభిమానుల మతి పోగొట్టింది.

  బెడ్ రూం సీన్లలో బాలీవుడ్ కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మి స్టైలే వేరు. రాజ్ 3లో ఇషా గుప్తాతో, మర్డర్ చిత్రంలో మల్లికా షెరావత్ తో కలిసి ఇమ్రాన్ పుట్టించిన హాట్ అంతా ఇంతా కాదు.

  మన టాలీవుడ్‌తో పోలిస్తే....బాలీవుడ్లో పడకగది శృంగార సీన్ల ఘాటు కాస్త ఎక్కువే. ఇక హాలీవుడ్ సినిమాల్లో ఉండే శృతి మించిన పడకగది సీన్లు తట్టుకోవడం మన భారతీయ సమాజం వల్లకాదనే చెప్పాలి. బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో వచ్చిన టాప్ సెక్సీ బెడ్ రూం సీన్లపై ఓ లుక్కేద్దాం.

  English summary
  The Hindi film industry have come of ages through decades. Gone are those days when hero and heroines could do nothing more than dancing around the trees and singing out 'Laa, laa, laaa......' to express their love. Breaking all the shackles and stereotyped portrayal of romance onscreen, the Bollywood industry have gone a matured way. Today, steamy and intimate scenes have become a few common elements in cinema. There's no doubt about the fact that Bollywood movies of today has turned more sexually bold. Interestingly, actors these days, donot mind doing such bold love making scenes in their films.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more