»   » లేటు వయస్సులో ఘాటు శృంగారానికి సిద్ధమైన తెలుగు నిర్మాత..!!

లేటు వయస్సులో ఘాటు శృంగారానికి సిద్ధమైన తెలుగు నిర్మాత..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Producer
శృంగారానికి వయస్సుతో పనేముంది..భాగస్వామిని సంతృప్తిపరచే సత్తా ఉంటే చాలు అన్నాడో శృంగార కవి. ఆ కవి మాటలు ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ లేటు వయస్సులో కూడా లేటస్టుగా శృంగారానికి సిద్ధమయ్యాడు ఓ 70 ఏళ్ల ముసలి నిర్మాత. ఫిల్మ్ నగర్‌కు సమీపంలో ఉన్న ఓ మెడికల్ షాపు ముందు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి డ్రైవర్ ఓ చిన్న పేపర్ ముక్కతో దిగివచ్చి ఆ పేపర్‌ను మెడికల్ షాపులో చూపించి అందులో ఉన్నది కావాలని అడిగాడు.

ఆ పేపర్ డాక్టర్ రాసిచ్చిన మెడికల్ ప్రిష్కిప్షన్ అనుకుంటే పొరపాటే..దానిపై వయాగ్రా అని రాయబడి ఉందట. అది చూసిన షాపు యజమాని నేను ఇవ్వను అనే సరికి సదరు డ్రైవరు కారు దగ్గరు వెళ్లి అద్దంలోచి ఓ వ్యక్తితో గుసగుసలాడాడు. ఆ తర్వాత..షాపు యజమానిని కారు దగ్గరకు రావల్సిందిగా డ్రైవర్ చెప్పాడు.

దాంతో కారు దగ్గరకు వచ్చి లోపలికి తొంగి చూసిన షాపు యజమాని కారులో ఉన్న వ్యక్తిని చూసి అవాక్కయి రెండో ఆలోచన లేకుండా వెంటనే నాలుగు వయాగ్రా మాత్రలు ఇచ్చినట్లు సమాచారం. ఆయనెవరో కాదు ఓ ప్రముఖ తెలుగు సినీ నిర్మాతట. అయితే ఆ మాత్రలు మాత్రం తన కోసం కాదని మరెవరికోసమోనని కొందరు చెబుతున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu