ట్రెండింగ్: బాయ్‌ఫ్రెండ్ గురించి రష్మిక.. రకుల్ చేతిలో కండోమ్.. వరస్ట్ హోస్ట్ నాగార్జున అంటూ ట్రోలింగ్
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

Bigg Boss: లోబో పరువు తీసిన ఫేమస్ యాంకర్.. ఉమాదేవితో సరసాలు..
గతంలో కంటే ఈ సారి ఆరంభంలోనే హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ మధ్య లోబోతో పాటు ఉమాదేవి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చూపించారు. ఇక, వీళ్లిద్దరూ బయటకు కూడా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా లోబో పరువు తీశాడు ఓ యాంకర్.

ముందుంది ముసళ్ల పండగ.. గుర్తు పెట్టుకో.. సమంత పోస్ట్ వైరల్
సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా ను జనం ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ చేస్తున్నారు. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ పెళ్లికి సర్వం సిద్దం.. అతిథుల లిస్ట్ రెడీ.. ఎవరెవరికి ఆహ్వానాలంటే
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. కత్రినా - విక్కీ డిసెంబర్ 7 లేదా 8 న రాజస్థాన్‌లోని ఒక కోటలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి చర్చలపై విక్కీ, కత్రినా బహిరంగంగా ఏమీ చెప్పనప్పటికీ సన్నాహాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. సన్నాహకాల కోసం కత్రినా, విక్కీల బృందం రాజస్థాన్ చేరుకున్నట్లు సమాచారం.

Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్‌లో!
బిగ్‌బాస్ షోలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా సిరి హన్మంత్ కోసం సన్నీతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రియురాలు దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక మందన్నా: దానికి వయసుతో పని లేదు.. అతడిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ!
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మెస్మరైజ్ యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మార్క్ చూపించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఓ భారీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ వయసు గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్ బ్యూటీలు కూడా అదిరిపోయేలా అందాల ప్రదర్శన చేస్తున్నారు. తద్వారా వరుస ఆఫర్లను అందుకోవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఒకరు. బుల్లితెరపై తన టాలెంట్‌తో సత్తా చాటిన ఈ భామ.. సోషల్ మీడియాలో బోల్డ్ షో చేస్తూ రచ్చ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం?

Rakul Preet Singh కండోమ్ చేతిలో పట్టుకొని చిలిపిగా.. అలాంటి డేరింగ్ పాత్రలో అందాల భామ
గ్లామర్ తారగా రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదితోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నది. ఇటీవల కాలంలో తెలుగు, ఇతర భాషా సినిమాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకొంటున్నారు. తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలకు, పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇప్పటి వరకు ఎవరూ పోషించని కండోమ్ టెస్టర్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రకుల్ కెరీర్, తాజా సినిమా ఛత్రీవాలీ ఫస్ట్ లుక్ గురించిన

సుధీర్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్.. జబర్దస్త్ కు గుడ్ బై.. అసలు ఇంత సడన్ గా ఏమైందంటే?
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య ఎంతో మంది కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తున్నా వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టెలివిజన్ రంగంలో స్టార్‌గా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఆయన ఫెమస్ అయింది మాత్రం జబర్దస్త్ అనే షో ద్వారానే. అయితే ఇప్పుడు ఆయన ఆ షోకి దణ్ణం పెట్టడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు.

హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అలా ఘాటు ఫోజు
హైదరాబాదీ అయిన ఈ అమ్మడికి ఆకట్టుకునే అందం ఉండి.. అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు. దీనికితోడు ఈమెకు లక్ కూడా అంతగా కలిసి రాలేదు. అందుకే టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోలేకపోతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నందినీ రాయ్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం?

Pushpa లెక్కలు వేరే.. సుక్కూ ప్లాన్ మామూలుగా లేదే!
ఒక్కసారి బయటకు వచ్చే వార్తలు నమ్మాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి ఒక పుకారు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటంటే సమంత ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తోందని అంటున్నారు..

Sonu Sood పాలిటిక్స్‌లోకి.. పంజాబ్ ఎన్నికల వేళ సంచలన ప్రకటన.. రాజకీయాల్లో భారీ కుదుపు
నటుడిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా, కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకొన్న మహనీయుడిగా ప్రశంసలు అందుకొన్న సోనుసూద్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించందుకు ఆయన నిర్ణయం తీసుకొని సంచలన ప్రకటన చేశారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడేందుకు తాను సిద్ధమే అంటూ ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. పంజాబ్ ఎన్నికల కోసం సిద్దమవుతున్నానని సోనుసూద్ తెలిపారు. ఇంతకు సోనుసూద్ ఏ పార్టీలోకి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు
Recommended Video

నాగార్జునని టార్గెట్ చేసిన సన్నీ ఫ్యాన్స్.. వరస్ట్ హోస్ట్ అంటూ.. దారుణంగా ట్రోలింగ్?
బిగ్‌బాస్ తెలుగు 5 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో పది వారాల పూర్తిగా పదిమంది హౌస్మేట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు హోస్ట్ నాగార్జునపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఎపిసోడ్‌లో ఆయన ఇచ్చిన తీర్పులు, సన్నీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం నేపథ్యంలో నాగ్ ను టార్గెట్ చేస్తున్నారు సన్నీ ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











