సినిమా

By Staff

ప్రముఖనిర్మాత గత ఏడాది డి.సురేష్‌బాబుప్రయత్నించి విఫలమయ్యారు.కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీకూడా అదే చేదు అనుభవాన్ని చవిచూడగా,తాజాగా వై.వి.ఎస్‌.చౌదరి కూడా అదేఅనుభవాన్ని ఎదుర్కొన్నారు. తన తాజాచిత్రం దేవదాసు కోసం ఓ ఎన్నారైయువతి కావాలంటూ ప్రకటనలిచ్చినప్పికీ,ఆయనకు స్పందన కరవైంది.సాధారణంగా వాళ్ళుఇలాంటిప్రకటనలు ఇచ్చినప్పుడు,స్థానిక కళాకారులేస్పందిస్తున్నారు.

బాలీవుడ్‌చిత్ర నిర్మాతలు అలా ప్రకటన ఇస్తే చాలు,లక్షలాది అప్లికేషన్లు వస్తున్నాయి.లండన్‌, న్యూయార్క్‌ నుంచి ప్రవాసభారతీయ యువతులు ముంబై వచ్చిఆడిషన్‌ పరీక్షకుసంసిద్దమవుతున్నారు. తెలుగువారి నుంచి ఆ స్పందన రాకపోవడానికకారణం మనం ఇంకా సంప్రదాయభావాలను వీడకపోవడమే.

Recent Stories
బోల్డ్‌బాలీవుడ్‌!?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X