»   » మంచు ఫ్యామిలీలో విషాదం

మంచు ఫ్యామిలీలో విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడి తనయుడు మంచు రాము అనారోగ్య కారణంగా అక్టోబర్ 30న పరమపదించారు. రాము మంచు మరణంతో మంచు ఫ్యామిలీ షాక్ కు గురైంది.

ఈ విషయమై మంచు మనోజ్ తన సోషల్ మీడియా పేజీలో వెల్లడిస్తూ ఈ జనరేషన్ లో మా ఫ్యామిలీలో ముందు పుట్టిన వ్యక్తి రాము అన్నయ్య. మా అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. జాండీస్ కారణంగా ఆయన 30వ తేదీ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. మేమంతా ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం అని పేర్కొన్నారు.

I will never be the same. He took a piece of my heart w him. Love u ra anna. Will miss speaking to u. Shine on.

Posted by Lakshmi Manchu on Sunday, November 1, 2015
English summary
"Lost my cousin Manchu Ramu anna due to jaundice on Oct 30th. He was the first born Manchu in our generation and everyone's favorite. We miss him with lot of pain .. May his soul RIP" Manchu Manoj said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu