Just In
Don't Miss!
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- News
గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్ లు : సీఎం జగన్
- Sports
Mohammed Siraj: బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న స్టార్ బౌలర్....!
- Lifestyle
Netaji Jayanti : మనలో పోరాట పటిమను పెంచే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సందేశాలను ఓసారి స్మరించుకుందాం...
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ అండ్ సెక్సీగా... సన్నీ లియోన్ ‘లీలా’(ట్రైలర్)
ముంబై: సన్నీ లియోన్ త్వరలో ‘లీలా' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసాగి అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతోంది. తొలిసారిగా ఆమె ఇందులో త్రిపాత్రాభినయం చేస్తోంది.
ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. 300 సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చూస్తేంటే సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.
ఈ ట్రైలర్‌లో సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ అవతారం ఆకట్టుకుంటోది. అందుకు సంబంధించిన వివరాలు, ట్రైలర్ స్లైడ్ షోలో....
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాబీ ఖాన్ దర్శకత్వం
‘లీలా' చిత్రానికి బాబీ ఖాన్ దర్శకత్వం వహించారు. సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ అవతార్ ఆకట్టుకోనుంది.

అందాల విందు
ఈ చిత్రం డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్నప్పటికీ సన్నీ లియోన్ అందాల విందుకు మాత్రం ఏమాత్రం కొదవలేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.

ఫ్యాష్ బ్యాక్
300 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలకు సంబంధించిన అంశాలతో సినిమా సాగుతుంది.

కేకపుట్టించే గెటప్స్
ఈ చిత్రంలో సన్నీ లియోన్ గెటప్స్ కేక పుట్టించే విధంగా ఉండబోతున్నాయి.

హీట్ పుట్టించే సీన్స్
హీట్ పుట్టించే పలు సీన్స్ ప్రేక్షకులను రంజింపచేయనున్నాయి.

పెర్ఫార్మెన్స్
సన్నీ లియోన్ గత సినిమాల పెర్ఫార్మెన్సుతో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె నటన ఆకట్టుకునే విధంగా ఉండనుంది.

హాట్ సీన్స్
శృంగార భరితమైన పలు సన్నివేశాలను కేవలం ఆమె అభిమానులను దృష్టిలో ఉంచుకుని చిత్రీకరించారు.

యువరాణి
ఈ చిత్రంలోని కథ ప్రకారం ఆమె కొన్సి సీన్లలో యువరాణి పాత్రలో కనిపించనుంది.

పల్లెటూరి దేశీ లుక్
ఫ్యాష్ బ్యాక్ కథలో సన్నీ లియోన్ దేశీ లుక్ లో పల్లెటూరి పడుచు పాత్రలో ఆకట్టుకోనుంది.

సెక్సీ లుక్ష
ట్రైలర్ విడుదలయ్యాక సన్నీ లియోన్ సెక్సీ లుక్స్ చూసి ఆశ్చర్య పోతున్నారు.
ట్రైలర్
బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.