For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: అరియానా గ్లోరికి చేదు అనుభవం..వైరల్‌గా నందినీరాయ్ వీడియో క్లిప్లింగ్..పవన్ కోసం జనసేనలోకి కమెడియన్

  |

  కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

  మార్ఫింగ్ ఫోటోలతో ఆరియానాకు వేధింపులు.. ఏకంగా అలాంటి ఫోటోలు.. వీడియో పోస్ట్ చేసి డిలీట్!

  మార్ఫింగ్ ఫోటోలతో ఆరియానాకు వేధింపులు.. ఏకంగా అలాంటి ఫోటోలు.. వీడియో పోస్ట్ చేసి డిలీట్!

  యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ చేసే యాంకర్ అరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయి ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడానికి రాంగోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ అసలు కారణం అని అంటూ ఉంటారు.. ఆ సంగతి అలా ఉంచితే ఈ భామ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. దానిని ఆమె కొద్ది సేపటికే డిలీట్ కూడా చేసింది.ఆ వివరాల్లోకి వెళితే

  దటీజ్ చిరంజీవి.. క్యానర్ బారిన అభిమానికి అండగా మెగాస్టార్

  దటీజ్ చిరంజీవి.. క్యానర్ బారిన అభిమానికి అండగా మెగాస్టార్

  మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు.. తెలుగులో మరీ హీరోకి లేని విధంగా చిరంజీవికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఒక రకంగా చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువే. అందుకే మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. ఎవరా చిరంజీవి అభిమాని? చిరంజీవి ఏం చేశారు? అనే వివరాల్లోకి వెళితే

   Master Chef లోకి అనసూయ భరద్వాజ్.. లీగల్ నోటీసులు పంపిన తమన్నా

  Master Chef లోకి అనసూయ భరద్వాజ్.. లీగల్ నోటీసులు పంపిన తమన్నా

  సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న తమన్నా భాటియా సినిమాలు, వెబ్ సిరీస్‌తో జోష్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల మ్యాస్ట్రో, సీటీమార్ లాంటి చిత్రాలతో విజయాలను సొంతం చేసుకొన్నారు. అయితే టెలివిజన్‌లో రియాలిటీ షోలతో ప్రేక్షకుల్లోకి వచ్చారు. తాజాగా ఆమె హోస్ట్‌గా ప్రారంభించిన మాస్టర్ ఛెఫ్ షో నుంచి తప్పుకోవడం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టును ఆశ్రయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూసి తట్టుకోగలరా?

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూసి తట్టుకోగలరా?

  సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం నందినీ రాయ్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

   ఫారెన్ పిల్లతో రెండో పెళ్లి.. ఓపెన్ అయిన మంచు మనోజ్.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల అంటూ!

  ఫారెన్ పిల్లతో రెండో పెళ్లి.. ఓపెన్ అయిన మంచు మనోజ్.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల అంటూ!

  మామూలుగానే సెలబ్రిటీల జీవితం గురించి సాధారణ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే వార్తలు లేనపుడల్లా ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన పర్సనల్ లైఫ్ గురించి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వెబ్ సైట్స్ ఏదో ఒక కథనం వెలువరించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. అలాగే తాజాగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి ఒక వెబ్ సైట్ కథనం రాయగా దాని మీద మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

   సమంతకు కలిసొచ్చిన డ్రగ్స్ కేసు.. చైతూ వల్ల మిస్సయిన బంపర్ ఆఫర్ మళ్ళీ చేతికి?

  సమంతకు కలిసొచ్చిన డ్రగ్స్ కేసు.. చైతూ వల్ల మిస్సయిన బంపర్ ఆఫర్ మళ్ళీ చేతికి?

  అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటన తర్వాత ప్రతి రోజు వారికి సంబంధించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే కారణంతో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ మీద పరువు నష్టం దావా వేయగా అందులో కోర్టు సమంతకు ఊరటనిస్తూ ఆమెకు సంబంధించిన వివరాలు ఎలా పడితే అలా ప్రచురించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు సమంతకు మరో బంపర్ ఆఫర్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  Samantha కూతుర్ని అలా పెంచండి.. పెళ్లి విషయంలో అలా చేస్తే .. సమంత షాకింగ్ పోస్ట్!

  Samantha కూతుర్ని అలా పెంచండి.. పెళ్లి విషయంలో అలా చేస్తే .. సమంత షాకింగ్ పోస్ట్!

  నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి స‌మంత ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తూ వస్తోంది. ఆమె చేస్తున్న పోస్టులు అన్నీ కూడా తాను బాధ పడుతున్నట్లు ఉండడంతో ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతూ వస్తోంది. తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

   Romantic నాన్న నుంచి దూరంగా పారిపోవాలని ఉంది.. ఆ ఇద్దరు నాకు దేవుళ్లు.. ఆకాశ్ పూరి ఎమోషనల్

  Romantic నాన్న నుంచి దూరంగా పారిపోవాలని ఉంది.. ఆ ఇద్దరు నాకు దేవుళ్లు.. ఆకాశ్ పూరి ఎమోషనల్

  ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. అనిల్ గారు.. నాన్నతో కలిసి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తారు. అయితే ఓ రోజు నాన్న అనిల్ నీవు సినిమా చేస్తున్నావని చెప్పారు. దాంతో ఆయన నేను షాక్ తిన్నాం అని ఆకాశ్ పూరి చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ..

  Gully boy riyaz: పవన్ కోసం జనసేనలో చేరుతున్నా..అక్కడి నుంచి పోటీ అంటూ ప్రకటన!

  Gully boy riyaz: పవన్ కోసం జనసేనలో చేరుతున్నా..అక్కడి నుంచి పోటీ అంటూ ప్రకటన!

  అదిరింది షో ద్వారా పాపులర్ అయిన రియాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే జబర్దస్త్ ప్రోగ్రాం లాగానే జీ తెలుగు అదిరింది షో ఏర్పాటు చేయగా అందులో కొన్నాళ్ల పాటు రియాజ్ పాల్గొని అలరించాడు. ఆ ప్రోగ్రాం చేస్తున్న సమయంలో రియాజ్ వైఎస్ జగన్ ను అనుకరిస్తూ చేసిన ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో వైసీపీ అభిమానులు రియాజ్ ని టార్గెట్ చేయడంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ సంగతి అలా ఉంచితే రియాజ్ ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  Tamannaah వ‌ల్ల కోట్ల న‌ష్టం.. షాకయ్యామంటూ మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల ఆగ్రహం

  Tamannaah వ‌ల్ల కోట్ల న‌ష్టం.. షాకయ్యామంటూ మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల ఆగ్రహం

  సినిమాలకు తలదన్నే రీతిలో రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండడంతో ఎలాంటి టీవీ షోలు అవకాశం వచ్చినా వదలడం లేదు. అలాగే తమన్నా సైతం జెమినీ టీవీ కోసం మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం చేయగా ఆ షో నిర్వాహకులు మీద ఆమె కోర్టుకు వెళ్లి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారం మీద షో నిర్వాహకులు స్పందించారు. వివరాల్లోకి వెళితే.

  Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

  Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

  తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇందులో స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్.. సీజన్ విన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల గురించి అంచనా వేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!
  RGV అసెంబ్లీలు కూడా సర్కస్ కంపెనీలే.. వాళ్లు కూడా జోకర్లే.. వైఎస్ జగన్‌ అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు

  RGV అసెంబ్లీలు కూడా సర్కస్ కంపెనీలే.. వాళ్లు కూడా జోకర్లే.. వైఎస్ జగన్‌ అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)కు జరిగిన ఎన్నికల్లో చోటు చేసుకొన్న సంఘటనలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తెలుగు సినిమా రంగం పెద్ద సర్కస్‌లా అనిపించింది. చాలా మంది జోకర్లుగా కనిపించారు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్ధించుకొన్నారు. కేవలం సినిమా రంగమే కాదు.. అసెంబ్లీలు కూడా సర్సస్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఆ సమావేశాలను కూడా ఎవరూ చూడటం లేదు అంటూ వర్మ మాట్లాడుతూ..

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, EMK Show, Samantha, Love Story in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X