For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా.. అమలాపాల్ బికినీ రచ్చ.. నరేష్‌కు జీవిత మోసం

  |

  సమంత, నాగచైతన్య విడాకుల అంశం, అలాగే పవన్ కల్యాణ్, పోసాని మాటల యుద్దం గతవారం రోజులుగా మీడియాను కుదిపేసింది. కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. కొద్ది రోజులుగామీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

  Hamida Khatoon కోతి ముఖం దానితో రొమాన్సా? మానస్‌తో చిలిపిగా ప్రియాంక కెమిస్ట్రీ

  Hamida Khatoon కోతి ముఖం దానితో రొమాన్సా? మానస్‌తో చిలిపిగా ప్రియాంక కెమిస్ట్రీ

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఇంటి సభ్యుల మధ్య లవ్ ట్రాక్, రొమాన్స్ జోరుగా సాగుతున్నది. ఒక్కో సభ్యుడు ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌ను నడుపుతూ షోను మరింత రొమాంటిక్‌గా మార్చుతున్నారు. శుక్రవారం 19వ రోజు ఎపిసోడ్‌లో మానస్, హమీదా రొమాన్స్ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే వారిద్దరి లవ్ ట్రాక్‌పై ప్రియాంక జెలసీగా ఫీలవుతూ ఘాటుగా స్పందించింది. అయితే ప్రియాంక ఏ విధంగా ఫీలయ్యిందంటే..

  Idupulapaya నేల మాలిగలో లక్ష కోట్ల సంపద.. వైఎస్ వివేకా హత్య ఎలా జరిగింది.. ఏపీ సర్కార్‌పై పవన్ ధ్వజం

  Idupulapaya నేల మాలిగలో లక్ష కోట్ల సంపద.. వైఎస్ వివేకా హత్య ఎలా జరిగింది.. ఏపీ సర్కార్‌పై పవన్ ధ్వజం

  సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం వివాదాస్పద వ్యాఖ్యలతో సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ పవన్ చెలరేగిపోయాడు. సినిమా టికెట్ల అమ్మకంపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీ ఖజానా ఖాళీ అయిందంటూ.. అందుకే టిక్కెట్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నదంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. అందులో ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా కొంత మంది అంతగా రాణించలేరు. ఒకవేళ తమలోని అన్ని కోణాలనూ నిరూపించుకున్నప్పటికీ అంతగా అవకాశాలను అందుకోలేరు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే సత్తా చాటిన ఆ భామ.. సుదీర్ఘ కాలం పాటు అవకాశాలను అందుకోలేకపోయింది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులే ఆమెకు ఈ పరిస్థితిని కల్పించాయనే చెప్పాలి. ఇలాంటి సమయంలో అమలా పాల్ కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  Kareena Kapoor ఇంటికి బిర్యానీ పంపిన ప్రభాస్ .. ఫిదా అయ్యి ఆసక్తికర కామెంట్స్ చేసిన కరీనా!

  Kareena Kapoor ఇంటికి బిర్యానీ పంపిన ప్రభాస్ .. ఫిదా అయ్యి ఆసక్తికర కామెంట్స్ చేసిన కరీనా!

  బాలీవుడ్ నటి కరీనా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ప్రతిరోజూ తన అభిమానులతో ఆసక్తికరమైన పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల, ఆమె అలాంటి ఒక పోస్ట్ చేసి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏంటంటే తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో పాటు కలిసి నటిస్తున్న ప్రభాస్ తన ఇంటికి రుచికరమైన బిర్యానీని పంపినట్లు ఆమె పేర్కొంది. ఈ బిర్యానీ ఫోటోను షేర్ చేస్తూ, కరీనా ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆమె ఏమన్నదో తెలుసుకుందామా ?

  పులితో వేట, నాతో ఆట.. రెండు ప్రమాదమే.. విశ్వపై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ప్రియపైకి దూసుకెళ్లిన లోబో..

  పులితో వేట, నాతో ఆట.. రెండు ప్రమాదమే.. విశ్వపై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ప్రియపైకి దూసుకెళ్లిన లోబో..

  బిగ్‌బాస్ తెలుగు 5 ఇంటిలో ఎప్పటి మాదిరిగానే నామినేషన్ల పర్వం వాడివేడిగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం కనిపించింది. ముఖ్యంగా ప్రియ, లోబో, అలాగే విశ్వ, నటరాజ్ మాస్టర్; ఇంకా లోబో, షణ్ముఖ్ మధ్య భారీ వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఇంకా నామినేషన్‌లో ఏం జరిగింది? ఈ వారం ఎవరెవరూ నామినేట్ అయ్యారనే విషయంలోకి వెళితే..

  పంజాబీ హీరోయిన్‌కు ప్రముఖుడు కడుపు చేసి.. న్యాయం చేస్తావా పవన్? రేణుదేశాయ్ ఫోన్ చేసి.. పోసాని సంచలన వ్యాఖ్యలు

  పంజాబీ హీరోయిన్‌కు ప్రముఖుడు కడుపు చేసి.. న్యాయం చేస్తావా పవన్? రేణుదేశాయ్ ఫోన్ చేసి.. పోసాని సంచలన వ్యాఖ్యలు

  సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వ పనితీరు, మంత్రులు అవినీతి గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు, సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోసాని కృష్ణ మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

  బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు

  బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు

  ఆకట్టుకునే అందం.. పర్‌ఫెక్ట్ ఫిగర్.. ఫిదా చేయగల నటన ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది గోవా చిన్నది ఇలియానా. 'దేవదాసు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హవాను చూపించింది. కానీ, సోషల్ మీడియా ద్వారా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  పవన్ కల్యాణ్ నీ భార్యకు డ్రైవర్‌తో అక్రమ సంబంధం.. పిల్లలు కూడా వాడికే.. నీ అమ్మను కూడా వదలను.. పోసాని ఫైర్

  పవన్ కల్యాణ్ నీ భార్యకు డ్రైవర్‌తో అక్రమ సంబంధం.. పిల్లలు కూడా వాడికే.. నీ అమ్మను కూడా వదలను.. పోసాని ఫైర్

  సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నటుడు పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించడం వివాదంగా మారింది. పవన్ కల్యాణ్‌పై చేసిన పోసాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ దాడి చేస్తున్నారని పోసాని ఆరోపిస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోసాని ఆవేశంగా మాట్లాడుతూ..

   చిల్లర దొంగలు... కుక్కల్లా మొరుగుతూ.. పోసాని, నాని, ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన నాగబాబు!

  చిల్లర దొంగలు... కుక్కల్లా మొరుగుతూ.. పోసాని, నాని, ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన నాగబాబు!

  జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌పై సినీ రచయిత, నటుడు, వైపీసీ కార్యకర్త పోసాని కృష్ణమురళీ మాటల దాడి తర్వాత మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే పవన్ అనుకూల వర్గం పోసాని తప్పు అంటే.. వైసీపీ మద్దతు దారులు పోసాని మాట్లాడిన విషయంలో తప్పేమి లేదని వాదిస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త సమయంలో ఇన్స్‌టాగ్రామ్‌లో మెగా బ్రదర్ నాగబాబు Ask me ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. నెటిజన్లు వేసిన ప్రశ్నకు ఆయన మీమ్స్ రూపంలో సమాధానాలు ఇస్తూ..

  పోసాని రాసలీలలు బయటపెట్టిన నిర్మాత.. సాక్ష్యాలతో నీ వ్యభిచారం అంటూ గుట్టువిప్పిన ప్రొడ్యూసర్ శ్రీనివాస్

  పోసాని రాసలీలలు బయటపెట్టిన నిర్మాత.. సాక్ష్యాలతో నీ వ్యభిచారం అంటూ గుట్టువిప్పిన ప్రొడ్యూసర్ శ్రీనివాస్

  సినీ రచయిత, నటుడు, దర్శకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త పోసాని కృష్ణమురళీ మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశం అత్యంత వివాదాస్పదంగా మారింది. పవన్ కల్యాణ్ తల్లి, భార్య, చెల్లెలు, కూతురుపై పోసాని చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాల వారు తప్పుపడుతున్నారు. తాజాగా పోసాని కృష్ణమురళీతో పోసాని జెంటిల్మన్ అని మూవీ తీసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. యూట్యూబ్‌ వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాత నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ..

   జీవిత మోసం చేసింది.. ఆ మాటతో గుండెలో గుచ్చేసింది.. క్షుద్ర రాజకీయం అంటూ వీకే నరేష్ ఆగ్రహం

  జీవిత మోసం చేసింది.. ఆ మాటతో గుండెలో గుచ్చేసింది.. క్షుద్ర రాజకీయం అంటూ వీకే నరేష్ ఆగ్రహం

  తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్టు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం ఊపందుకొన్నది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు చేసుకొంటున్న విమర్శలు, ప్రతి విమర్శలు రంజుగా మార్చాయి. మంచు విష్ణు ప్యానెల్‌కు పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తూ వీకే నరేష్ మీడియాతో ముచ్చటించారు. మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్, జీవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వీకే నరేష్ మాట్లాడుతూ..

  Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
  అంత బరి తెగింపా.. మహిళలంటే అంత అలుసా? బికినీ ట్రోలింగ్‌పై ఘాటుగా అమలాపాల్

  అంత బరి తెగింపా.. మహిళలంటే అంత అలుసా? బికినీ ట్రోలింగ్‌పై ఘాటుగా అమలాపాల్

  దక్షిణాదిలో అందాల తార అమలా పాల్ బికినీ ఫోటోలు దేశవ్యాప్తంగా అన్ని రకాల మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆమె అందాల ఆరబోత ప్రత్యేక ఆకర్షణగానే కాకుండా గ్లామర్ ట్రీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే తన బికినీ అందాల ప్రదర్శనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఘాటుగా స్పందించింది. ఒకరి ఇష్టాలను మరొకరిపై రుద్దడం సరికాదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. అయితే బికినీ ఫోటోలపై చేసిన ట్రోలింగ్ గురించి అమలా పాల్ ఏమని స్పందించారంటే..

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, EMK Show, Posani Krishna Murali, Pawan Kalyan, Samantha, Love Story in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X