For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: కియారాను హస్తప్రయోగం చేయమన్న దర్శకుడెవరంటే..బావలు సయ్యా అంటున్న శ్రీముఖి

|

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఆయన ‘హస్త ప్రయోగం’ చేయమన్నాడు.. అందుకే చేశా.. వల్గర్‌ ఏముంది.. క్లియారా అద్వానీ

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. కేవలం సినిమాలకే పరిమితంగా కాకుండా వెబ్ ‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నది. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు సెన్సేషనల్‌గా మారాయి. ఇటీవల కియారా మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని కీలక విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

క్రికెటర్ ప్రియుడికి షాకిచ్చి, ఫ్రెండ్ భర్తతో... ట్రెండింగ్‌గా మలైకా అరోరా సోదరి ఫ్లాష్‌బ్యాక్!

బాలీవుడ్ భామ మలైకా అరోరా మాదిరిగానే ఆమె సోదరి అమృత అరోరా కూడా హెడ్‌లైన్లలో కనిపిస్తూ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నది. గతంలో పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్‌తో ఆమె డేటింగ్ చేసిన విషయం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. అమృతా అరోరా ప్రేమించిన క్రికెటర్ ఎవరంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో పడ్డ సూపర్‌స్టార్ కూతురు.. ఆ అపరిచితుడెవరంటే..

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ ఘనంగా వినిపిస్తున్నాయి. ఇరా అపరిచిత వ్యక్తితో ప్రేమలో పడిందని, వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. ఇంతకు ఆ అపరిచిత వ్యక్తి ఎవరంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చెత్తగా ఆ హీరో రొమాన్స్... మూడ్‌లోకి దించడానికి చాలా కష్టపడ్డా.. సమంత

అందం, అభినయంతో మెప్పిస్తున్న సమంత అక్కినేని తాజా చిత్రం ఓ బేబీ. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందకు వస్తున్నది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో చేసిన రొమాంటిక్ పాటల గురించి వెల్లడిస్తూ...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హీరోయిన్ కారుపై కూలిన మెట్రో పైకప్పు.. తృటిలో తప్పించుకొన్న అందాల భామ!

మలయాళ హీరోయిన్ అర్చన కవి భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. రోడ్డు ప్రయాణిస్తుండగా కారుపై ఓ భవనం పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అర్చన కవి ట్విట్టర్‌లో స్పందించారు. అంతేకాకుండా కోచి పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘‘సహజీవనం చేసి రేప్ అంటే ఎలా? ఆమె నా కూతురెలా అవుతుంది?’’ కంగనాపై నటుడి భార్య

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోళి తనపై లైంగిక దాడి చేశాడని, రేప్ చేశాడని ఆరోపిస్తూ కంగనా రనౌత్ కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పంచోళిని ఆయన భార్య జరీనా వాహెబ్ వెనకేసుకు రావడం చర్చనీయాంశం అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దేవరకొండ మూవీ అని ఆశపడ్డా... బెడ్రూంలోకి రమ్మన్నాడు, దర్శకుడు నీచుడని అర్థమైంది!

ఓ ప్రముఖ దర్శకుడు తనకు విజయ్ దేవరకొండ సినిమాలో మంచి పాత్ర ఆఫర్ చేశాడని, అయితే ఈ ఛాన్స్ దక్కాలంటే తనతో పడుకోవాలని, లైంగిక కోరిక తీర్చాలని కండీషన్ పెట్టినట్లు తమిళ నటి షాలు శాము ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతున్నా ఇంకా ఇలాంటివి జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘సైరా’ బిజినెస్ టాక్: చరణ్ చెప్పే రేటు షాకే... కానీ న్యాయమే అంటున్న విశ్లేషకులు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతగా 'కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్ స్థాపించిన తర్వాత తన తండ్రితో వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టారు. తొలి చిత్రం 'ఖైదీ నెం 150'తో మొదటి ప్రయత్నంలోనే భారీ విజయంతో పాటు మంచి ప్రాఫిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మందు కొట్టే అలవాటు ఉందా? నిజాయితీగా ఒప్పుకున్న యాంకర్ శ్రీముఖి!

ఒకప్పటి టీవీ యాంకర్లతో పోలిస్తే... ఇప్పటి టీవీ యాంకర్ల తీరే వేరయా అని ఒప్పుకోక తప్పదేమో. ప్రస్తుతం ఫాంలో ఉన్న సుమ, అనసూయ, రష్మిలతో పోలిస్తే వారికి భిన్నంగా కిరాక్ యాటిట్యూడ్‌ ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీముఖి. తాజాగా అభిమానులతో లైవ్ చాటింగ్ చేస్తూ వారు అగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మీరంతా నా బావలే అంటున్న శ్రీముఖి: పెళ్లిపై, బిగ్ బాస్ షో ఎంట్రీపై స్పందన!

శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకోవడానికి కారణం త్వరలో బిగ్ బాస్ 3లో ఎంట్రీ ఇవ్వబోతుండటమే అనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయమై తనకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి చాలా ప్రశ్నలు వస్తుండటంతో శ్రీముఖి స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అల్లు అర్జున్‌తో కాజల్ అగర్వాల్.. మామూలు వ్యవహారం కాదట!

వయసు పైబడుతున్నా కొద్దీ కాజల్ అగర్వాల్‌లో కొత్త జోష్ వస్తోంది. పదిహేనేళ్ళుగా చందమామ లాంటి అందంతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈ భామ.. ఈ మధ్యకాలంలో మరింత హాట్‌గా తయారైంది. ఇప్పటికే టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న ఈమె.. ప్రస్తుతం తనలోని రొమాంటిక్ కోణాన్ని, డిఫెరెంట్ లక్షణాలను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హద్దు మీరిన హీరోయిన్ బూతు బాగోతం.. సొంత వెబ్‌సైట్ పెట్టి అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ

పూనమ్ పాండే అంటేనే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎలాంటి సెక్సీ ఫోటోలు పెడుతుంది.. ఎలా అట్రాక్ట్ చేస్తుంటుందో అందరీకీ తెలుసు. అయితే ఈ డోసు సరిపోదని ఆలోచించిందో లేక తన అందానికి గిరాకీ పెరిగిందని భావించిందో తెలియదు కానీ ఏకంగా సోషల్ మీడియాలో సెక్సీ దుకాణమే పెట్టేసింది పూనమ్.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజభోగాలు అనుభవించిన తేజ.. చివరకు ఫుట్‌పాత్‌పై పడుకునే దుస్థితి! తేజ గురించిన సంచలన నిజాలు

జీవితంలో కష్టాలు అనుభవిస్తూ కనీసం పూట ఎలాగడుస్తుందని బిక్కుబిక్కున చూసిన తేజ గురించి మనకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వాటిని స్వయంగా తేజనే చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జగన్ స్పందిచాలే గానీ రెక్కలు కట్టుకొని వాలిపోతాం.. దగ్గుబాటి సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రికార్డు స్థాయిలో సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి పీఠంపై హుందాగా కూర్చున్నారు వైఎస్ జగన్. యువ ముఖ్యమంత్రి కావడంతో పరిపాలన పరంగా తీసుకునే నిర్ణయాలు సృజనాత్మకంగా ఉంటాయని భావిస్తోంది రాష్ట్ర ప్రజానీకం. ఈ నేపథ్యంలో జగన్ పాలనా సౌలభ్యలను దృష్టిలో పెట్టుకొని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దగ్గుబాటి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సురేఖావాణి కూతురు.. తండ్రి మరణం తర్వాత..

టాలీవుడ్ యాక్ట్రెస్ సురేఖావాణి కూతురు సుప్రిత షేర్ చేసిన ఓ వీడియోపై రెచ్చిపోయి కామెంట్లు పెడుతూ ఆమెను, ఆమె తల్లి సురేఖావాణిని తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఇది చూసిన సుప్రిత అలాంటి వారిపై విరుచుకుపడుతూ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

క్రికెటర్‌తో అనుమపర పరమేశ్వరన్ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చేసింది

సెలెబ్రెటీల ప్రేమ సంగతులకు, సాధారణ ప్రజానీకానికి సోషల్ మీడియా మంచి రాయబారం నడుపుతోంది. ఎప్పటికప్పుడు తాజా లవ్ ఎఫైర్స్ నెటిజన్ల ముందుంచుతూ ఆసక్తి రేపుతోంది. అసలే సెలెబ్రిటీలు, అందునా ప్రేమ ముచ్చట్లు కావడంతో నెటిజన్లు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన అన్ని సందేశాలు నమ్మదగినవి కావు. కొంతమంది కొన్ని రూమర్స్ కావాలనే పుట్టిస్తారు. దీంతో వాటి పట్ల సదరు సెలెబ్రిటీలు స్పందిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. అలాంటి ఓ సెన్సేషనల్ రూమర్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పై పడింది. అయితే ఇది నిజమేనా? దీనిపై అనుపమ రియాక్షన్ ఏంటి? ఆ వివరాలు చూస్తే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more