ట్రెండింగ్: రష్మిక బ్రేకప్‌, రాజశేఖర్ ఇష్యూలో తారా చౌదరి, హీరోయిన్‌‌ను దూరం పెట్టిన దిల్ రాజు

By Bojja Kumar

ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్, రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌లో కొత్త కోణం, పిచ్చెక్కిస్తున్న శ్రీయా ఫొటోలు, హీరో రాజశేఖర్ ఇష్యూలో నోరు విప్పిన తారా చౌదరి, మేం సోంబేరులమా? సినిమాలు తీయడం రాదా అని వ్యాఖ్యానించిన నాగార్జున, శ్యామలపై నందిని సంచలన వ్యాఖ్యలు.... ఇలా పలు అంశాల గడిచిన వారంలో బాగా ట్రెండ్ అయ్యాయి. అందుకు సంబంధించిన అంశాలు మీరేమైనా మిస్సయి ఉంటే... ఓ లుక్కేయండి.

 ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్.. బాలకృష్ణగా జూ. ఎన్టీఆర్.. సెన్సేషనల్‌గా..

ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్.. బాలకృష్ణగా జూ. ఎన్టీఆర్.. సెన్సేషనల్‌గా..

టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి బయటకు వస్తున్న విషయాలు చిత్రంపై ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం కొన్ని విషయాల్లో స్పష్టీకరణ లేకపోవడంతో నిజమా? గాసిప్ అనే విషయంపై క్లారిటి కొరవడింది.

 సామ్రాట్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్.. కౌశల్ తల్లి మరణం.. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుల విషాదం!

సామ్రాట్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్.. కౌశల్ తల్లి మరణం.. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుల విషాదం!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 58, 59 రోజు గందరగోళం నెలకొన్నది. విషాద ఛాయలతో సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. టాస్క్ విషయంలో విభేదాలు తలెత్తాయి. దాంతో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి ఇంటి సభ్యులు వెళ్లారు. టాస్క్‌లో భాగంగా సమ్రాట్, కౌశల్, గణేష్, రోల్ రైడా గుక్కపెట్టి ఏడ్వటం పలువురిని ఉద్వేగానికి గురిచేసింది.

 రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌లో కొత్త కోణం.. యువ హీరో కారణమంటూ..

రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌లో కొత్త కోణం.. యువ హీరో కారణమంటూ..

యువ తార రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వ్యవహారం టాలీవుడ్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. కన్నడ కిరిక్ పార్టీకి ముందే ప్రేమలో పడిన రష్మిక, రక్షిత్ శెట్టి.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరుపుకొన్నారు. కానీ టాలీవుడ్ యువ హీరోతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వైరల్‌గా మారింది.

 పిచ్చెక్కిస్తున్న శ్రీయా ఫొటోలు.. దేవీ శ్రీతో హాట్‌ హాట్‌గా!

పిచ్చెక్కిస్తున్న శ్రీయా ఫొటోలు.. దేవీ శ్రీతో హాట్‌ హాట్‌గా!

వయసు పైబడుతున్నప్పటికీ గ్లామర్ తగ్గని హీరోయిన్లలో శ్రీయ సరన్ ఒక్కరు. 15 ఏళ్లకుపైగా కెరీర్‌ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ 35 ఏళ్ల అందాల సుందరి. ఇటీవల క్రోయేషియాలో విహారయాత్ర చేస్తున్న శ్రీయా ఫొటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనుష్క చివరకు అతడితో అలా ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త!

అనుష్క చివరకు అతడితో అలా ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త!

బాహుబలి, భాగమతి చిత్రం తర్వాత అనుష్క పెళ్లి వార్తనే మీడియాలో వైరల్ అయింది. ఇక ఆమె నటించే చిత్రాల విషయాలను జనం మరిచిపోయారు. తాజాగా పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి తమిళ చిత్రంలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

 హీరో రాజశేఖర్ ఇష్యూలో నోరు విప్పిన తారా చౌదరి, ఏం జరిగిందంటే..?

హీరో రాజశేఖర్ ఇష్యూలో నోరు విప్పిన తారా చౌదరి, ఏం జరిగిందంటే..?

హీరో రాజశేఖర్, తారా చౌదరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై తాజాగా తారా చౌదరి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

 మేం సోంబేరులమా? సినిమాలు తీయడం రాదా?.... ‘రంగస్థలం' కంటే ‘గూఢచారి' పెద్ద హిట్: నాగార్జున

మేం సోంబేరులమా? సినిమాలు తీయడం రాదా?.... ‘రంగస్థలం' కంటే ‘గూఢచారి' పెద్ద హిట్: నాగార్జున

ఇటీవల జరిగిన ‘గూఢచారి' మూవీ సక్సెస్ మీట్లో పాల్టగొన్న నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత మేం సోంబేరులమా? సినిమాలు తీయడం మాకు చేతకాదా? అనే ఆలోచనలో పడ్డట్లు తెలిపారు. బడ్జెట్ పరంగా చూస్తే రంగస్థలం కంటే గూఢచారి పెద్ద హిట్ అంటూ వ్యాఖ్యానించారు.

మరో షాక్: ‘అరవింద సమేత' టీజర్ లీక్, సోషల్ మీడియాలో వైరల్

మరో షాక్: ‘అరవింద సమేత' టీజర్ లీక్, సోషల్ మీడియాలో వైరల్

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత' మూవీ టీజర్ ఆగస్టు 15న విడుదలవ్వాల్సి ఉండగా... అంతకంటే ముందే ఇంటర్నెట్‌లో లీకైంది.

వెంటపడిన హీరోయిన్... ఎవాయిడ్ చేసిన దిల్ రాజు, ఏం జరిగింది?

వెంటపడిన హీరోయిన్... ఎవాయిడ్ చేసిన దిల్ రాజు, ఏం జరిగింది?

శ్రీనివాస కళ్యాణం సినిమాలో నందిత శ్వేతకు అకాశం రావడం వెనక చాలా కథ జరిగిందట. హీరోయిన్లను కలవడానికి పెద్దగా ఇష్టపడని దిల్ రాజును నందిత చాలా ఇబ్బంది పెట్టిందట. ఇటీవల ఇంటర్వ్యూలో దిల్ రాజు అందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.

కౌశల్ ఆర్మీ వల్లే... తనీష్‌తో ఎఫైర్ లేదు, దీప్తి దొంగ ఏడుపు: నందినీ రాయ్ సంచలనం

కౌశల్ ఆర్మీ వల్లే... తనీష్‌తో ఎఫైర్ లేదు, దీప్తి దొంగ ఏడుపు: నందినీ రాయ్ సంచలనం

బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన నందినీ రాయ్ ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంట్లో రాత్రి పూట తనీష్‌ను కౌగిలించుకోవడంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో అసలు ఊహించలేదు

పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో అసలు ఊహించలేదు

గూఢచారి చిత్రంతో 22 ఏళ్ల తరువాత నటి సుప్రియ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఏఎన్నార్ మనవరాలు అయిన సుప్రియ 22 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించింది. ఆ చిత్రం తరువాత సుప్రియ వెండి తెరపై కనిపించలేదు. ఇన్నేళ్ల తరువాత గూఢచారి లాంటి స్పై థ్రిల్లర్ మూవీలో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజగా ఓ ఇంటర్వ్యూ లో సుప్రియ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

హౌస్‌ని అల్లాడిస్తున్న పూజ

హౌస్‌ని అల్లాడిస్తున్న పూజ

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 వినోదాత్మకంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులంతా ఆడియన్స్ ఆకట్టుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన పూజ కూడా అల్లాడిస్తోంది. ఇక కౌశల్, గీత ఆకట్టుకునే విధంగా దూసుకుపోతున్నారు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోని తాజగా విడుదుల చేశారు.

వెక్కి వెక్కి ఏడుస్తున్న కౌశల్, గణేష్

వెక్కి వెక్కి ఏడుస్తున్న కౌశల్, గణేష్

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంటి సభ్యులంతా హుషారుగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఆడియన్స్ కి వినోదాన్ని అందించే కొత్త కొత్త టాస్క్ లు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మహిళలు, పురుషుల మధ్య అంతిమ యుద్ధం అనే టాస్క్ సాగుతోంది. ఈ టాస్క్ నిన్నంతా హుషారుగా సాగింది. నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల చేశారు. ఓ ప్రోమోలో అంతా కబడ్డీ ఆడుతూ సరదాగా గడుపుతుంటే, మరో ప్రోమోలో అందరూ విషాదంలో మునిగిపోయి ఉన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏంజరిగిందనే ఉత్కంఠ నెలకొని ఉంది.

 శ్యామలపై నందిని సంచలన వ్యాఖ్యలు, ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా.

శ్యామలపై నందిని సంచలన వ్యాఖ్యలు, ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా.

బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యుల పెర్ఫామెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. రెండు నెలలు పూర్తి కావడంతో ఇంటి సభ్యులంతా ఎవరికి వారు టైటిల్ బరిలో నిలవాలని భావిస్తున్నారు. అందరిలో మునుపటికంటే హుషారు పెరిగింది. ఆడియన్స్ కి వినోదాన్ని అందించడం కోసం కొత్త కొత్త టాస్క్ లతో అలరిస్తున్నారు. గతవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నందిని ఓ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది.

రేణు దేశాయ్ గ్రేట్ డెసిషన్

రేణు దేశాయ్ గ్రేట్ డెసిషన్

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ త్వరలో రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవలే రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణు దేశాయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సంపాదన కొరకు రేణు దేశాయ్ గతంలో సొంతంగా సినిమాలు నిర్మించి తెరకెక్కించారు. తాజగా ఆమె తెలుగులోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహిస్తారు. ఆమె ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X