For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కలర్స్ స్వాతి పెళ్లి, వాడో బ్రోకర్, ప్లాపుతో చరణ్ డీలా, శ్రీరెడ్డికి షాక్, రష్మిక ఆవేశం

  By Bojja Kumar
  |

  వాళ్లు బ్రోకర్ పని చేసి కోట్లు సంపాదించారు ప్రభాస్, తారక్ జెన్యూన్ అని చెప్పిన జగపతి బాబు, సినిమాలు ప్లాపులతో రోజుల తరబడి బెడ్రూంలో ఉండిపోయిన రామ్ చరణ్, బిగ్‌బాస్ పిచ్చోళ్ల స్వర్గమా? బయటకొచ్చి బాబు గోగినేని సంచలనం, సినిమా ప్లాప్ అయింది అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి, హీరోతో డేటింగ్‌లో ఉన్నాను.. ఒక్కొక్కొడిని చితక్కొట్టాలని ఉంది, రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై రష్మిక మందన్న రియాక్షన్, కలర్స్ స్వాతి పెళ్లి..... ఇలా పలు అంశాల గడిచిన వారంలో బాగా ట్రెండ్ అయ్యాయి. అందుకు సంబంధించిన అంశాలు మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  వాళ్లు బ్రోకర్ పని చేసి కోట్లు సంపాదించారు... ప్రభాస్, తారక్ జెన్యూన్: జగపతి బాబు

  వాళ్లు బ్రోకర్ పని చేసి కోట్లు సంపాదించారు... ప్రభాస్, తారక్ జెన్యూన్: జగపతి బాబు

  ప్రముఖ నటుడు జగపతి బాబు ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొందరికి డబ్బు పిచ్చి పట్టుకుందని, బ్రోకర్ పనులు చేసైనా సంపాదిస్తున్నారన్నారన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ గురించి తనకు తెలుసని, వాళ్లు చాలా జెన్యూన్ అని వ్యాఖ్యానించారు.

  జగపతి బాబు చెప్పిన పూర్తి వివరాల కోసంక్లిక్ చేయండి

  బాధాకర విషయమే, కానీ చెప్పక తప్పడం లేదు: యాంకర్ సుమ

  బాధాకర విషయమే, కానీ చెప్పక తప్పడం లేదు: యాంకర్ సుమ

  తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని యాంకర్ గా సుమ పేరు తెచ్చుకున్నారు. ఆమె హోస్ట్ చేస్తున్న కొన్ని షోలు వేలాది ఎపిసోడ్స్ ప్రసారమై సరికొత్త రికార్డు సృష్టించాయి. తాజాగా సుమ తన అభిమానులకు ఒక బాధాకర విషయం చెప్పింది.

  పూర్తి వివరాల కోసంక్లిక్ చేయండి

  ఆ సినిమాలు ప్లాప్, బాధతో రోజుల తరబడి బెడ్రూంలో ఉండిపోయా: రామ్ చరణ్

  ఆ సినిమాలు ప్లాప్, బాధతో రోజుల తరబడి బెడ్రూంలో ఉండిపోయా: రామ్ చరణ్

  ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను చదువుకున్న స్కూల్‌లో జరిగిన సెలబ్రేషన్స్‌కు హాజరైన రామ్ చరణ్ స్పూర్తిదాయకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తన కెరీర్లోని ఫెయిల్యూర్స్ గురించి ప్రస్తావించారు.

  పూర్త వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్‌బాస్ పిచ్చోళ్ల స్వర్గమా? బయటకొచ్చి బాబు గోగినేని సంచలనం!

  బిగ్‌బాస్ పిచ్చోళ్ల స్వర్గమా? బయటకొచ్చి బాబు గోగినేని సంచలనం!

  బిగ్ బాస్ ఇంటి నుండి గతవారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సినిమా ప్లాప్ అయింది: అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి!

  సినిమా ప్లాప్ అయింది: అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి!

  సినిమాల మీద పిచ్చితో అప్పులు చేసిన మరీ సినిమా తీశాడు. కానీ అది కాస్త నష్టాలు మిగల్చడంతో అప్పుల నుండి బయటపడటానికి దొంగతనాలను ఎంచుకున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరోతో డేటింగ్‌లో ఉన్నాను.. రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై రష్మిక మందన్న రియాక్షన్!

  హీరోతో డేటింగ్‌లో ఉన్నాను.. రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై రష్మిక మందన్న రియాక్షన్!

  గీత గోవింద చిత్రం రిలీజ్‌కు ముందు రష్మిక, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందంటూ రూమర్లు మీడియాలో చెలరేగాయి. అయితే వాటిపై రష్మిక పెద్దగా స్పందించలేదు. తాజాగా గీత గోవిందం చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో రష్మిక తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.

  రష్మిక తన ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై ఆమె ఏమన్నారంటే..

  ఆ సినిమాను 26 సార్లు చూసిన వాజ్‌పేయి.. ఓ హీరోయిన్‌ చూసి తడబాటు!

  ఆ సినిమాను 26 సార్లు చూసిన వాజ్‌పేయి.. ఓ హీరోయిన్‌ చూసి తడబాటు!

  దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ కేవలం రాజకీయవేత్తనే కాదు. మంచి కవి కూడా. సాహిత్యం, కళలు అంటే ఎంతో ఇష్టపడేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో వెల్లడించారు.

  ఆయన ఓ సినిమాను 26 సార్లు చూశారట.. ఆ సినిమా ఏంటంటే..

  అలా పడుకోవడం. 48 గంటలపాటు.. అదో చేదు అనుభవం.. పూజాహెగ్డే

  అలా పడుకోవడం. 48 గంటలపాటు.. అదో చేదు అనుభవం.. పూజాహెగ్డే

  బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. టాలీవుడ్‌లో అందాల భామ పూజా హెగ్డే దుమ్మురేపుతున్నది. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. నలుగురు అగ్రహీరోల చిత్రాలతో దడదడలాడిస్తున్నది. ఎన్టీఆర్‌తో అరవింద సమేతంగా.. అలాగే మహేష్ బాబు, రాంచరణ్, ప్రభాస్ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  తన వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పారంటే..

  ఒక్కొక్కొడిని చితక్కొట్టాలని ఉంది.. నాన్నను కన్విన్స్ చేశా.. రష్మిక మందన్న

  ఒక్కొక్కొడిని చితక్కొట్టాలని ఉంది.. నాన్నను కన్విన్స్ చేశా.. రష్మిక మందన్న

  రష్మిక మందన్న తాజాగా గీత గోవిందంతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకొన్నారు. కెరీర్ ఆరంభంలోనే ఫెర్ఫార్మెన్స్ పాత్రలను దక్కించుకొంటున్న రష్మిక తాజాగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు.

  తన కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సామ్రాట్‌ను కౌగిలింతతో ముంచెత్తిన గీత.. రైడా చీటింగ్. షూ చూపించిన సునైన!

  సామ్రాట్‌ను కౌగిలింతతో ముంచెత్తిన గీత.. రైడా చీటింగ్. షూ చూపించిన సునైన!

  బిగ్‌బాస్ కాల్ సెంటర్ టాస్క్‌లో భాగంగా కౌశల్ టీమ్‌కు, తనీష్ జట్టుకు పోటాపోటీగా టెలిఫోన్ గోల సాగింది. టాస్క్ వల్ల రెండు జట్ల మధ్య భారీ స్థాయిలోనే వాగ్వాదం జరిగింది.

  నూతన్, రోల్ రైడా మధ్య, సమ్రాట్, గీతా మాధురి నడమ కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. అవేమింటంటే..

  కలర్స్ స్వాతి పెళ్లి కబురు.. చూడ ముచ్చటైన జంట, వరుడు ఎవరంటే!

  కలర్స్ స్వాతి పెళ్లి కబురు.. చూడ ముచ్చటైన జంట, వరుడు ఎవరంటే!

  కలర్స్ స్వాతి తెలుగువారందరికీ గుర్తుండిపోయే హీరోయిన్. స్వామిరారా, అష్టాచమ్మా, కార్తికేయ వంటి చిత్రాలతో స్వాతి గుర్తింపు తెచ్చుకుంది. స్వాతి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నా హావభావాలని అందంగా పలికిచగల నటి. స్వాతి ఇక వెండి తెరకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె వివాహం త్వరలోనే జరగబోతోందట. హైదరాబాద్ లో ఆగష్టు 30 న స్వాతి వివాహం జరగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్ బాస్2: చిత్ర విచిత్రం.. తలపట్టుకున్న తనీష్.. గణేష్, కౌశల్ సేవ్.. ఉహించని విధంగా నామినేషన్!

  బిగ్ బాస్2: చిత్ర విచిత్రం.. తలపట్టుకున్న తనీష్.. గణేష్, కౌశల్ సేవ్.. ఉహించని విధంగా నామినేషన్!

  నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యుల టైటిల్ వేట మొదలైంది. బిగ్ బాస్ 2 లోనే అంతంత్య కీలకమైన ఎపిసోడ్ సోమవారం జరిగిందని చెప్పొచ్చు. నిర్ణయం తీసుకోవడానికి అంత్యంత కఠిన పరిస్థితుల మహ్య నిన్న నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఊహించని విధంగా ఆరుగురు ఇంటి సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య తనీష్ తన కెప్టెన్సీ బాధ్యతలని నిన్న నిర్వర్తించారని చెప్పొచ్చు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  బిగ్ బాస్2: ముహూర్తం ఖరారైంది ఎవరికి.. సునైనాకా లేక రోల్ రైడకా!

  బిగ్ బాస్2: ముహూర్తం ఖరారైంది ఎవరికి.. సునైనాకా లేక రోల్ రైడకా!

  బిగ్ బాస్ 2 షోలో రోజు రోజుకూ మజా పెరుగుతోంది. నాని ప్రతివారం మెరుస్తూ ఇంటి పీకుతున్నాడు. చూస్తుంటే హౌస్ లో ఈవారం వివాదాలు ఎక్కువయ్యేలా కనిపిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ కూడా ముగియడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రతివారం నామినేట్ అవుతూ వచ్చిన గణేష్ ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఎలిమినేషన్ రేసులో ఉన్నది ఎవరు అనే విషయంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  తేజస్వి గెలుస్తుందనుకున్నా, రివర్స్ అయింది అందుకే.. కౌశల్ ఖచ్చితంగా.. బాబు గోగినేని!

  తేజస్వి గెలుస్తుందనుకున్నా, రివర్స్ అయింది అందుకే.. కౌశల్ ఖచ్చితంగా.. బాబు గోగినేని!

  బిగ్ బాస్ హౌస్ లో రెండు నెలలు గడిపిన తరువాత బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు బాబు ఆడియన్స్ దృష్టిలో ఉన్నారు. ఆయన బాగా ఫోకస్ అవుతూ వచ్చారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక బాబు గోగినేని హౌస్ లో తన అనుభవాలని ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. బయట ప్రపంచం గురించి తెలియకుండా హౌస్ లో ఇన్నిరోజుల పాటు కొనసాగానని, ఇది తన జీవితంలో మంచి అనుభవం అని బాబు గోగినేని అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్రీరెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్.. అక్కడే చంపేసి ఉంటా, అలాంటి వాళ్ళతో బూతులే.. డిస్కో శాంతి!

  శ్రీరెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్.. అక్కడే చంపేసి ఉంటా, అలాంటి వాళ్ళతో బూతులే.. డిస్కో శాంతి!

  గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలని కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వేధిస్తోంది. కాస్టింగ్ కౌచ్ విషయాన్ని ప్రస్తావిస్తూ నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీ ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న నిరసన చేసిన తరువాత ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. శ్రీహరి సతీమణి డిస్కో శాంతి తాజాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందించారు. శ్రీరెడ్డికి ఘాటుగా చురకలు అంటించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Bigg Boss 2, Anchor Suma, Jagapathi Babu, Colors Swathi, Rashmika, Sri Reddy, Ram Charan, Babu Gogineni and others are became in top news . Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X