For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సిల్క్ స్మితపై హింస.. ఓ హీరో ట్రాప్‌లో మరో హీరో కూతురు.. నాగబాబుపై దారుణంగా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. కమెడియన్ సునీల్ తన కష్టాలను వివరించారు. పలు హీరోయిన్లు చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా, పలు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ వివాదం, సైరా సెట్లో అగ్ని ప్రమాదం, మా సంఘంలో విభేదాలు, ఇతర సినీ వార్తలు మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అలాంటి సెన్సేషనల్ వార్తలు మీ కోసం..

  ‘సిల్క్ స్మితను అక్కడే ఉంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు శారీరకంగా హింసించేవారు'c

  ‘సిల్క్ స్మితను అక్కడే ఉంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు శారీరకంగా హింసించేవారు'c

  ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం గర్ల్‌గా, నటిగా పాపులర్ అయిన సిల్క్ స్మిత అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్‌గా ఎదిగారు. అయితే కొన్ని కారణాల వల్ల మానసికంగా కృంగిపోయిన ఆమె ఆత్మహత్య హత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెపై జరిగిన లైంగిక వేధింపులపై..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కండలు కరిగిస్తున్న బాలయ్య.. బోయపాటి కోసం 20 కిలోలు.. ‘డబుల్ ధమాకా'‌తో ఝలక్

  కండలు కరిగిస్తున్న బాలయ్య.. బోయపాటి కోసం 20 కిలోలు.. ‘డబుల్ ధమాకా'‌తో ఝలక్

  నందమూరి బాలకృష్ణ ఇక వరుస సినిమాలపై దృష్టిపెట్టారు. అగ్రదర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను, కేఎస్ రవికుమార్‌తో సినిమాలు చేయడానికి ముందుకెళ్తున్నారు. అయితే బోయపాటి వెనుకకు నెట్టి కేఎస్ రవికుమార్ సినిమాను ముందుకు తీసుకురావడం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అదేమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అమ్మాయిలు, పెళ్లి నాకు అర్థం కావు.. జెర్సీ చూసి కంటతడి పెట్టా.. నానిని చూస్తే.. రానా

  అమ్మాయిలు, పెళ్లి నాకు అర్థం కావు.. జెర్సీ చూసి కంటతడి పెట్టా.. నానిని చూస్తే.. రానా

  దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని రాబడుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  'ఎవడికి దమ్ముందో ఆపుకోండి'.. మీరు ఊహించుకోవడం మాత్రమే.. రాంగోపాల్ వర్మ!

  'ఎవడికి దమ్ముందో ఆపుకోండి'.. మీరు ఊహించుకోవడం మాత్రమే.. రాంగోపాల్ వర్మ!

  లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిత్రని మే 1 న ఆంధ్రలో విడుదల చేయనున్నట్లు వర్మ ఇటీవల ప్రకటించారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో వివాదం కొనసాగుతోనే ఉంది. రాంగోపాల్ వర్మ విజయవాడ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్న సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా వర్మ ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అప్పటికి అలీ జీరో.. అబద్దం అని అనుకున్నాడు.. షాక్ నుంచి తేరుకుని!

  అప్పటికి అలీ జీరో.. అబద్దం అని అనుకున్నాడు.. షాక్ నుంచి తేరుకుని!

  అలీ హీరోగా నటించిన యమలీల చిత్రమే అలీ క్రేజ్ ని అమాంతం పెంచేసింది అని చెప్పొచ్చు. యమలీల చిత్రం తర్వాత అటు హీరోగా, కమెడియన్ గా అలీ టాలీవుడ్ లో దూసుకుపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యమలీల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హ్యాపీగా లేను.. నిరాశగా ఉంది.. త్వరలో వివరంగా చెబుతా.. యాంకర్ అనసూయ

  హ్యాపీగా లేను.. నిరాశగా ఉంది.. త్వరలో వివరంగా చెబుతా.. యాంకర్ అనసూయ

  యాంకర్ అనసూయ తనకు మనసుకు నచ్చినట్టు మాట్లాడంలో ఎప్పుడూ మొహమాటం పడరు. తన నచ్చింది నచ్చినట్టు.. నచ్చనిది.. నచ్చనిదిగానే చెబుతారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం సంచలన విజయం వైపు దూసుకెళ్తున్న సమయంలో ఆమె కామెంట్ చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దిల్ రాజు ముందే పరిస్థితి ఊహించాడు... తెలివిగా ‘మహర్షి'ని తప్పించాడు!

  దిల్ రాజు ముందే పరిస్థితి ఊహించాడు... తెలివిగా ‘మహర్షి'ని తప్పించాడు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి'. మే 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే అసలు విషయం అదికాదని, ఏప్రిల్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' రిలీజ్ పొంచి ఉండటం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా వల్ల ఒక్క సీన్ కోసం 50 టేకులు.. ఆయన మిలియన్‌లో ఒక్కడు.. సాయి పల్లవి!

  నా వల్ల ఒక్క సీన్ కోసం 50 టేకులు.. ఆయన మిలియన్‌లో ఒక్కడు.. సాయి పల్లవి!

  సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్జీకే. ఎన్జీకే అంటే నంద గోపాల్ కృష్ణ. మాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో సూర్య అదరగొడుతున్నాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై పోరాటం చేసే వ్యక్తిగా సూర్య ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చెబితే చెండాలంగా ఉంటుంది.. ఆ హీరో అంటే పిచ్చి ప్రేమ.. ప్రముఖ హీరో కూతురు కామెంట్

  చెబితే చెండాలంగా ఉంటుంది.. ఆ హీరో అంటే పిచ్చి ప్రేమ.. ప్రముఖ హీరో కూతురు కామెంట్

  బాలీవుడ్‌కు మరో అందాల భామ అనన్య పాండే పరిచయం కాబోతున్నది. యువ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటిస్తున్నది. అనన్య ప్రముఖ హీరో చుంకీ పాండే కూతురు అనే సంగతి తెలిసిందే. ఆమె చిలిపిగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మీడియాలో వైరల్‌గా మారాయి. అనన్య ఏం చెప్పారంటే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మంచు విష్ణు బెదిరిస్తున్నాడు.. మానసికంగా వేధిస్తున్నాడు.. ఓటర్ దర్శకుడు ఆవేదన

  మంచు విష్ణు బెదిరిస్తున్నాడు.. మానసికంగా వేధిస్తున్నాడు.. ఓటర్ దర్శకుడు ఆవేదన

  సినీ హీరో మంచు మనోజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తనను వేధిస్తున్నారంటూ ఓటర్ మూవీ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తప్పుడు అగ్రిమెంట్‌తో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పాపం పూజా హెగ్డే.. మహేష్‌ను కెలికితే అంతే..ఏం జరిగిందంటే!

  పాపం పూజా హెగ్డే.. మహేష్‌ను కెలికితే అంతే..ఏం జరిగిందంటే!

  సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై రూపొందిన 'మహర్షి' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్యూటీ పూజా హెగ్డే సందడి చేసింది. ముద్దు ముద్దు మాటలతో అభిమానులకు ఆకట్టుకొన్నది. ఈ సినిమా ఫంక్షన్‌లో పూజా హెగ్డే మాట్లాడుతూ....

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యాక్టింగ్‌కు శృతిహాసన్ గుడ్‌బై?... ప్రియుడికి దూరమై.. కొత్త మత్తులో బ్యూటీ!

  యాక్టింగ్‌కు శృతిహాసన్ గుడ్‌బై?... ప్రియుడికి దూరమై.. కొత్త మత్తులో బ్యూటీ!

  గత రెండేళ్లుగా శృతిహాసన్ యాక్టింగ్ దూరం కావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా వెండితెరకు దూరం కావడం అంతుపట్టకుండా పోయింది. తాజాగా మళ్లీ నటనకు దూరమయ్యే అవకాశాలున్నాయని కొందరు గుసగుసలాడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  XXX సీన్లలో నటిస్తే.. అలా నీచంగా పిలుస్తారా? మండిపడ్డ లక్స్ పాప!

  XXX సీన్లలో నటిస్తే.. అలా నీచంగా పిలుస్తారా? మండిపడ్డ లక్స్ పాప!

  నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప‌.. లక్స్ పాప పాటలో కనిపించిన ఆషా సైనీ గుర్తుందిగా.. అప్పట్లో తెలుగులో హడావిడి చేసిన ఈ బ్యూటీ ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌కు మూటా ముళ్లే సర్దుకొని వెళ్లింది. బోల్డ్ సీన్లలో నటించడం ఎలా ఉందని అడిగితే మీడియాపై ఈ అందాల సుందరి మండిపడింది. ఇంతకు ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాగబాబుకు అంగవైకల్యం... శివాజీరాజా నోటి దురుసుపై మండిపడ్డ నరేష్

  నాగబాబుకు అంగవైకల్యం... శివాజీరాజా నోటి దురుసుపై మండిపడ్డ నరేష్

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుల మధ్య చోటుచేసుకొన్న విభేదాలకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. తన ఓటమికి కారణమనే అక్కసుతో నటుడు నాగబాబుపై శివాజీ రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి జీవిత సోషల్ మీడియాలో ద్వారా స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘సైరా' అగ్నిప్రమాదంపై రాంచరణ్ స్పందన... తృటిలో తప్పించుకొన్న అమితాబ్... నష్టం ఎన్ని కోట్లంటే!

  ‘సైరా' అగ్నిప్రమాదంపై రాంచరణ్ స్పందన... తృటిలో తప్పించుకొన్న అమితాబ్... నష్టం ఎన్ని కోట్లంటే!

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి‌ షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం చిత్ర యూనిట్‌ను విషాదానికి గురిచేసింది. అగ్ని ప్రమాదంపై రాంచరణ్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some controversial and sensational news. Few celebrities stories become trending in the media. Nagababu, MAA controversy, fire in Sye Raa set are become trending in the news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X