twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: పొగరెక్కి 4 పెళ్లిళ్లు.. పవన్, శ్రీరెడ్డి చెప్పేది వాస్తవం, ముగ్గురిని రిజెక్ట్ చేసి..

    By Rajababu
    |

    టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గీతా గోవిందం, బిగ్‌బాస్ లాంటి అంశాలు వార్తల్లో ప్రముఖంగా మారాయి. కొద్దిరోజులుగా ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

     ఒళ్లు పొగరెక్కి పెళ్లిళ్లు చేసుకోలేదు... నాతో వారికి సుఖం లేదు: పవన్ కళ్యాణ్

    ఒళ్లు పొగరెక్కి పెళ్లిళ్లు చేసుకోలేదు... నాతో వారికి సుఖం లేదు: పవన్ కళ్యాణ్

    మీ ఇష్టానికి నా వ్యక్తిగత జీవితం మీద తిట్టారు. మీ అందరితో కంపేర్ చేసుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైనది. మీ లాగా జీవితాన్ని నేను దాయను. మీరు తిడితే తిట్టండి, మెచ్చుకుంటే మెచ్చుకోండి, చీదరించుకుంటే చీదరించుకోండి.... అంటూ తన మూడు వివాహాల గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    Recommended Video

    తన పెళ్లి జీవితం పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
    శ్రీరెడ్డి చెప్పేది వాస్తవం.. క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. అలాంటి ఘటనలు నాకు.. శిక్షించాలి.. ఆండ్రియా

    శ్రీరెడ్డి చెప్పేది వాస్తవం.. క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. అలాంటి ఘటనలు నాకు.. శిక్షించాలి.. ఆండ్రియా

    అందాల తార ఆండ్రియా జెర్మియా నటించిన విశ్వరూపం2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కమల్ హసన్ సరసన నటించింది. సైనిక గూఢచారిగా అండ్రియా కనిపించింది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ప్రముఖ దినపత్రికకు శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నయనతార, శింబు ప్రైవేట్ పిక్స్ లీక్.. లీక్ చేసింది శింబునేనా? సంచలనంపై ఎట్టకేలకు నోరు విప్పాడు!

    నయనతార, శింబు ప్రైవేట్ పిక్స్ లీక్.. లీక్ చేసింది శింబునేనా? సంచలనంపై ఎట్టకేలకు నోరు విప్పాడు!

    తమిళ రొమాంటిక్ హీరో శింబుని ఎప్పుడూ ఎదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంటుంది. శింబు నటించే సినిమాలు కూడా వివాద భరితంగానే ఉంటాయి. అతడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల మయం. కెరీర్ లో పడుతూ లేస్తోనే శింబు నిలదొక్కుకుంటున్నాడు. కొన్నేళ్ల క్రితం శింబు ప్రేమ వ్యవహారాలు మీడియాలో పేరు దుమారం రేపాయి. నయనతార, హన్సిక వంటి తారలతో ఈ రొమాంటిక్ హీరో చాలా కాలం పాటు ప్రేమ వ్యవహారాలు సాగించాడు. నయనతార విషయంలో జరిగిన ఓ వివాదం గురించి శింబు ఎట్టకేలకు నోరు విప్పాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ మరణంతో ఒంటరినయ్యా, అందుకే సామ్రాట్‌తో రిలేషన్.. అన్యాయం జరిగింది.. తేజస్వి

    ఆ మరణంతో ఒంటరినయ్యా, అందుకే సామ్రాట్‌తో రిలేషన్.. అన్యాయం జరిగింది.. తేజస్వి

    తెలుగు బిగ్‌బాస్‌లో తేజస్వి మదివాడ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంటిలో బలమైన అభ్యర్థి అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేయడంలో తేజస్వి సఫలమైంది. కానీ కొన్ని వివాదాల్లో కూరుకుపోవడం, స్వయంకృపారాధం వల్ల మరికొంత ఆమెను బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేలా చేశాయి. తాజాగా తేజస్వి మీడియాతో మాట్లాడుతూ.. సామ్రాట్‌ సన్నిహిత రిలేషన్స్, బిగ్‌బాస్, తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. ఆమె ఏమి చెప్పారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    యాంకర్‌తో విడిపోయి రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ కమెడియన్!

    యాంకర్‌తో విడిపోయి రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ కమెడియన్!

    టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడు రెండవ వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తన మాజీ భార్య నటి, యాంకర్ అయిన ఝాన్సీ నుంచి జోగినాయుడు విడిపోయిన సంగతి తెలిసిందే. ఝాన్సీ నటిగాను, యాంకర్ గా టాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక జోగినాయుడు పలు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తన్నులు తినొద్దు.... ‘గీత గోవిందం' వేడుకలో అల్లు అరవింద్ వార్నింగ్

    తన్నులు తినొద్దు.... ‘గీత గోవిందం' వేడుకలో అల్లు అరవింద్ వార్నింగ్

    'గీత గోవిదం' సీన్లు లీకై పోలీసులు పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ విషయమై ప్రస్తావించారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     దీప్తి, నూతన్ కోల్డ్‌వార్.. నా ముందు నటించొద్దు.. డ్రామాలు వెయ్యొద్దని ఫైర్

    దీప్తి, నూతన్ కోల్డ్‌వార్.. నా ముందు నటించొద్దు.. డ్రామాలు వెయ్యొద్దని ఫైర్

    బిగ్‌బాస్‌లో దీప్తి నల్లమోతు, నూతన్ మధ్య ఓ కోల్డ్‌వార్ నడుస్తున్నది. ఇద్దరి మధ్య మాటల రగడ జరుగుతున్నది. బిగ్‌బాస్‌లో వారిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఒకరికొకరు క్లోజ్‌గా ఉండే ప్రయత్నం చేస్తుండగానే వారి మధ్య మాటలు జోరందుకుంటున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     అరవింద సమేత టీజర్: కంట బడ్డావా కనికరిస్తానేమో.. ఎంట బడ్డానా నరికేస్తానబ్బా, ఎన్టీఆర్‌ చంపేశాడు!

    అరవింద సమేత టీజర్: కంట బడ్డావా కనికరిస్తానేమో.. ఎంట బడ్డానా నరికేస్తానబ్బా, ఎన్టీఆర్‌ చంపేశాడు!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ దర్శకతంలో తెరక్కుతున్న ఈ చిత్రంపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తోనే త్రివిక్రమ్ అంచనాలు పెంచేశాడు. నేడు ఆగష్టు 15. ఈ రోజు కోసం ఎన్టీఆర్ ఫాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తునాన్రు. అరవింద సమేత టీజర్ కోసమే ఆ ఎదురుచూపులు. ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకునే సమయం వచ్చేసింది. కొద్దీ సేపటి క్రితమే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అరవింద సమేత పవర్ ఫుల్ టీజర్ విడుదల చేశాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     మళ్లీ ‘ఫ్యామిలీ' జోలికి వద్దనుకున్నా: దిల్ రాజు

    మళ్లీ ‘ఫ్యామిలీ' జోలికి వద్దనుకున్నా: దిల్ రాజు

    శ్రీనివాస కళ్యాణం సినిమా విషయంలో ప్రేక్షకుల నుండి వచ్చిన కొన్ని కామెంట్స్ చూసి చాలా డిస్ట్రబ్ అయ్యాను... అని దిల్ రాజు తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    300 కోట్ల సినిమా పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది రీమేక్.. పవన్ పాత్రలో ఎవరో తెలుసా!

    300 కోట్ల సినిమా పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది రీమేక్.. పవన్ పాత్రలో ఎవరో తెలుసా!

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ ఘనవిజయం సాధించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ అంశాలు, యువతకు వినోదాన్ని అందించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే అత్తారింటికి దారేది రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే కన్నడలో అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ అయింది. తమిళంలో భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రీమేక్ హక్కులని సొంతం చేసుకోవడం విశేషం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     సమ్రాట్, గీతా మాధురి కెమిస్ట్రీ అదిరింది.. అర్ధరాత్రి రొమాంటిక్‌గా!

    సమ్రాట్, గీతా మాధురి కెమిస్ట్రీ అదిరింది.. అర్ధరాత్రి రొమాంటిక్‌గా!

    బిగ్‌బాస్‌లో గీతా మాధురి, సామ్రాట్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారిద్దరి హావభావాలు మరో రొమాంటిక్ ఎపిసోడ్‌కు తెరతీయబోతున్నట్టు అనిపిస్తున్నది. వారిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉందంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     కారుతో హీరో విక్రమ్ కుమారుడి వీరంగం... కేసు నమోదు

    కారుతో హీరో విక్రమ్ కుమారుడి వీరంగం... కేసు నమోదు

    ప్రముఖ సౌత్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ కారుతో బీభత్సం సృష్టించాడు. రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఆటోలను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     ముగ్గురిని రిజెక్ట్ చేసి.. నన్నే కావాలనుకొన్నాడు.. రష్మిక మందన్న

    ముగ్గురిని రిజెక్ట్ చేసి.. నన్నే కావాలనుకొన్నాడు.. రష్మిక మందన్న

    ఛలో సినిమాతో అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్‌కు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా గీత గోవిందం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గీత పాత్రలో రష్మిక నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తన విజయానందాన్ని పంచుకోవడానికి ఫిల్మీ బీట్‌తో ముచ్చటించింది. రష్మిక చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కథ విని ఎన్టీఆర్‌ ఫోన్ చేయలేదు: దిల్ రాజు

    కథ విని ఎన్టీఆర్‌ ఫోన్ చేయలేదు: దిల్ రాజు

    శ్రీనివాస కళ్యాణం సినిమాకు నితిన్ కంటే ముందు తారక్, చరణ్ అనుకున్నాం. మేము ఏ సినిమా మొదలు పెట్టినా ముందుగా ముగ్గురు హీరోలను అనుకుంటాం. ఎందుకంటే ఏ హీరో దొరుకుతాడో తెలియదు. మొదట ఎన్టీఆర్ అనుకున్నాం. ఇలా అనుకోవడమే ఆలస్యం సతీష్ మర్నాడు ఒక డిజైన్ కూడా రెడీ చేసుకుని తీసుకొచ్చాడని దిల్ రాజు తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బిగ్ బాస్2: బాబు తరువాత ఆ ముగ్గురే.. నాని మాటలతో గుండెల్లో గుబులు, సింపతీతో ఎన్ని రోజులు!

    బిగ్ బాస్2: బాబు తరువాత ఆ ముగ్గురే.. నాని మాటలతో గుండెల్లో గుబులు, సింపతీతో ఎన్ని రోజులు!

    నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో పెద్దమనిషిగా ఉన్న బాబు గోగినేని ఎలిమినేటి కావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. హౌస్ లో ఇక ఎలాంటి సింపతీ పనిచేయదని పెర్ఫామెన్స్ ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందని బాబు గోగినేనితో అర్థం అయిపోయింది. నాని వ్యాఖ్యలతో బాబు గోగినేని తరువాత హౌస్ లో ఎలిమినేటి కాబోతున్న వ్యక్తి గురించి అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Geeta Govindam, Rashmika Mandanna, Bigg Boss2 Telugu, Pawan Kalyan others are became in top news for this week. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X