twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: అందుకే రేప్ చేస్తున్నారు.. నటుడి సూసైడ్.. చిరంజీవిని చూసి ఎవడ్రా అనుకొన్నా

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి.పలు హీరోయిన్లు చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా, పలు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. మహర్షి సినిమా విజయం, బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ మరోసారి ఎంట్రీ లాంటి వార్తలు క్రేజీగా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

    చిరంజీవిని చూసి ఎవడ్రా అనుకొన్నా.. 40 ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి.. ఇండస్ట్రిని రూల్ చేస్తున్నాడు

    చిరంజీవిని చూసి ఎవడ్రా అనుకొన్నా.. 40 ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి.. ఇండస్ట్రిని రూల్ చేస్తున్నాడు

    పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి భావోద్వేగంతో ఊగిపోయారు. తాను రూపొందించిన తాజా చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా ఆడియో ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణమైన విషయాలను చెబుతూ నారాయణమూర్తి ఏమన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బ్రిడ్డిపై నుంచి హైవేపై దూకి యాక్టర్ ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

    బ్రిడ్డిపై నుంచి హైవేపై దూకి యాక్టర్ ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

    హాలీవుడ్ నటుడు ఐసాక్ కప్పీ ఆత్మహత్య సంచలనం రేపింది. ఆయన మరణంతో సహచర నటులు, సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హలీవుడ్ చి్తరం థోర్ సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. సోమవారం రాత్రి బ్రిడ్జిపై నుంచి దూకి బలవన్మరణం పొందిన వార్త బయటకు పొక్కడంతో హలీవుడ్ వర్గాలు తీవ్ర షాక్ లోనయ్యారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తిండితో పాటు అదీ అవసరమే, సెక్సువల్ ఫ్రస్టేషన్ వల్లే రేప్ చేస్తున్నారు: గాయిత్రి గుప్తా

    తిండితో పాటు అదీ అవసరమే, సెక్సువల్ ఫ్రస్టేషన్ వల్లే రేప్ చేస్తున్నారు: గాయిత్రి గుప్తా

    సెక్సువల్ ప్రస్టేషన్ ఎక్కువ అవ్వటం వల్లే రేప్ సంఘటనలు జరుగుతున్నాయని తెలుగు నటి గాయిత్రి గుప్తా అభిప్రాయ పడ్డారు. తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ సమాజానికి భయపడో, ఎవరైనా ఏమైనా అంటారనో ఇష్టం లేని పని చేయవద్దని..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అఫైర్ ఉందని చెప్పానా? బ్రేకప్ ఎవరితో.. పెళ్లి గురించి అంజలి సెన్సేషనల్ కామెంట్

    అఫైర్ ఉందని చెప్పానా? బ్రేకప్ ఎవరితో.. పెళ్లి గురించి అంజలి సెన్సేషనల్ కామెంట్

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అందాల తార అంజలి అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకొన్నది. ఆ తర్వాత గీతాంజలి, చిత్రంగద హారర్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పింది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం లీసా అనే చిత్రంలో అంజలి నటిస్తున్నది. ఇది పూర్తిగా 3డీ టెక్నాలజీతో రూపొందుతున్నది. ఈ సినిమా మే 24న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంజలి తెలుగు ఫిల్మీబీట్ తో ముచ్చటించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తళుక్కుమన్న పూజా హెగ్డే అందాలు.. క్లీవేజ్ షోతో పరేషాన్ చేసేసిందిగా

    తళుక్కుమన్న పూజా హెగ్డే అందాలు.. క్లీవేజ్ షోతో పరేషాన్ చేసేసిందిగా

    ముకుంద సినిమాతో టాలీవుడ్ గడప తొక్కిన పూజా హెగ్డే అక్కడక్కడా తడబడినా బాగానే నిలదొక్కుకుంటోంది. అల్లు అర్జున్ సరసన డీజే లో వేసిన చిందులు ఆమెకు బాగా ప్లస్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో వరుసగా జతకట్టే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని ఏ మాత్రం దుర్వినియోగం చేసినా కెరీర్ పరంగా లాస్ అవుతానని భావించిన పూజా తన పర్‌ఫార్‌మెన్స్‌తో మెప్పిస్తూనే అందాలు ఆరబోయడంలో కూడా వెనకాడటం లేదు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అతడు ఇంకా నా హృదయంలోనే.. మరిచిపోలేకపోతున్నా.. అనుష్క ఎమోషనల్

    అతడు ఇంకా నా హృదయంలోనే.. మరిచిపోలేకపోతున్నా.. అనుష్క ఎమోషనల్

    పక్కవాడిని పట్టించుకొనే రోజులు పోయాయనే మాటల వినిపిస్తున్న రోజుల్లో.. తనకు దూరమైన ఓ వ్యక్తి గురించి అందాల తార అనుష్క శెట్టి తలచుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది. తన ఇన్స్‌టాగ్రామ్‌లో హృదయానికి హత్తుకొనే పోస్టుతో పెట్టిన అనుష్కను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రవి గురించి అనుష్క పెట్టిన మెసేజ్ గురించి. .

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మీ అమ్మ అఘాయిత్యం చేసుకుంటే భరించగలవా? యాంకర్ సుమకు అప్పుడే చెప్పా...

    మీ అమ్మ అఘాయిత్యం చేసుకుంటే భరించగలవా? యాంకర్ సుమకు అప్పుడే చెప్పా...

    యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10, 1999లో వీరి వివాహం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరి లవ్ స్టోరీ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మూడో పెళ్లికి సిద్దమైన హాట్ హీరోయిన్.. రెండేళ్ల డేటింగ్‌కు బ్రేక్.. షాహీద్‌కు మరో షాక్

    మూడో పెళ్లికి సిద్దమైన హాట్ హీరోయిన్.. రెండేళ్ల డేటింగ్‌కు బ్రేక్.. షాహీద్‌కు మరో షాక్

    హాలీవుడ్ నటి, అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొన్న స్కార్లెట్ జాన్సన్ పెళ్లికూతురు కాబోతున్నది. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రముఖ హీరో కోలిన్ జాస్ట్‌తో ఈ భామ ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    షర్ట్ తీసింది.. పాయింట్ జిప్ లాగేసింది.. ఆ హీరోయిన్ ఆగేలాలేదుగా!

    షర్ట్ తీసింది.. పాయింట్ జిప్ లాగేసింది.. ఆ హీరోయిన్ ఆగేలాలేదుగా!

    లోఫర్ బ్యూటీ దిశా పటాని హాట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి. ఈ భామ బోల్డ్ నెస్, హాట్ హాట్ అందాలు అందరికీ రుచించినవే. రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో తన వేడిని ఏ మాత్రం తగ్గించకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది దిశా. తాజాగా ఈ భామ షేర్ చేసిన మరో పిక్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పిల్లల్ని కంటే ఎంజాయ్ చేయలేం.. అందుకే వద్దనుకుంటున్నాం.. నటి సంచలనం

    పిల్లల్ని కంటే ఎంజాయ్ చేయలేం.. అందుకే వద్దనుకుంటున్నాం.. నటి సంచలనం

    పెళ్లి, పిల్లలు, సంసారం తమకేవీ పట్టవన్నట్లుగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిలో ఒకరే నటి కవితా కౌశిక్. సోనీ టీవీలో ప్రసారమైన ఎఫ్.ఐ.ఆర్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి కవితా కౌశిక్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంచలనంగా మాట్లాడారు. వివరాల్లోకెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నిజాయితీగా ఒప్పుకున్న డైరెక్టర్ తేజ: నాకు చేతకాదు, హీరోయిన్‌‍‌కి టార్చర్, నిర్మాతలు పనికి రారు..

    నిజాయితీగా ఒప్పుకున్న డైరెక్టర్ తేజ: నాకు చేతకాదు, హీరోయిన్‌‍‌కి టార్చర్, నిర్మాతలు పనికి రారు..

    బెల్లంకొండ శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సీత‌'. మే 24న రిలీజ్ చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అలా చేస్తే బరితెగించినట్లా? దీనికి సిగ్గులేదంటారు, ఆ నొప్పి అందరికీ తెలియాలి: గాయిత్రి గుప్తా

    అలా చేస్తే బరితెగించినట్లా? దీనికి సిగ్గులేదంటారు, ఆ నొప్పి అందరికీ తెలియాలి: గాయిత్రి గుప్తా

    సోషల్‌గా ఒక అబ్బాయికి ఎంత ఫ్రీడం ఉంటుందో... అమ్మాయికి కూడా అంతే ఫ్రీడం ఉండాలి. అప్పుడే సమానత్వం వచ్చినట్లు అంటున్నారు తెలుగు నటి గాయిత్రి గుప్తాం. గాంధీజీ చెప్పినట్లు అమ్మాయి అర్దరాత్రి ఒంటరిగా రోడ్డు తిరిగినపుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అనడం వెనక ప్రధాన ఉద్దేశ్యం సోషల్ ఫ్రీడమ్ కావాలని చెప్పడమే అని తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రేప్, లైంగిక వేధింపుల కేసులపై పట్టింపు లేదు... ఐశ్వర్యరాయ్ మీద జోక్ వేస్తే ఇంత సీనా?

    రేప్, లైంగిక వేధింపుల కేసులపై పట్టింపు లేదు... ఐశ్వర్యరాయ్ మీద జోక్ వేస్తే ఇంత సీనా?

    బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్... ఐశ్వర్యరాయ్ ఫోటోతో చేసిన ట్విట్టర్ పోస్ట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివేక్ దిగిరాక తప్పలేదు. ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా ఈ వివాదంపై కంగనా రనౌత్ సిస్టర్ రంగోలి రియాక్ట్ అయ్యారు.
    .
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నారాయణమూర్తి ఓ యోగి... సినిమాతోనే సంసారం.. పూరీకే ఝలక్ ఇచ్చాడు.. చిరంజీవి

    నారాయణమూర్తి ఓ యోగి... సినిమాతోనే సంసారం.. పూరీకే ఝలక్ ఇచ్చాడు.. చిరంజీవి

    పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తాజా చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం. తన సినిమా ఆడియో ఫంక్షన్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    లైంగికంగా వేధించాడు: మరో సినీ కీచకుడి భాగోతం బట్టబయలు!

    లైంగికంగా వేధించాడు: మరో సినీ కీచకుడి భాగోతం బట్టబయలు!

    మలయాళ నటి రేవతి సంపత్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సిద్ధిఖీ బండారాన్ని బట్టబయలు చేసింది. 2016లో ఓ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. 21 ఏళ్ల వయసులో తాను ఈ వేధింపులకు గురైనట్లు తెలిపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, MAA contraversy, fire in Sye Raa set are become trending in the news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X