For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: దేవరకొండ గర్ల్ ఫ్రెండ్, ఆమె జీవితంలో నో లవ్ ఓన్లీ సెక్స్, అనుష్క-కోహ్లికి తిట్లు!

  |

  జాహ్నవి కపూర్ డ్రెస్ చూసి అంతా షాక్ మరీ ఇలానా అంటూ కామెంట్స్, సెక్స్ లైఫ్ గురించి సోనమ్ కపూర్ హాట్, రూ. 1000 కోట్ల మహాభారతం నుండి అమీర్ ఖాన్ తప్పుకున్నాడా?, బాలుడి పట్ల అనుష్క-కోహ్లి ప్రవర్తనపై విమర్శలు, మహేష్ హీరోయిన్‌‌కి కవల పిల్లలు.. ఎట్టకేలకు తీరిన వేదన, మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది.. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే అంటున్న బూమి పడ్నేకర్, విజయ దేవరకొండ ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోస్ వైరల్, దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను.. రష్మిక మందన్న క్లారిటీ ఇలా పలు విషయంలో ఈ వారం బాగా ట్రెడింగ్ అయ్యాయి. అవేమైనా మీరు మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  జాహ్నవి కపూర్ డ్రెస్ చూసి అంతా షాక్... మరీ ఇలానా అంటూ కామెంట్స్!

  జాహ్నవి కపూర్ డ్రెస్ చూసి అంతా షాక్... మరీ ఇలానా అంటూ కామెంట్స్!

  జాహ్నవి కపూర్ ధరించిన పింక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో షార్ట్ కానీ, ప్యాంట్ కానీ వేసుకోకుండా కేవలం టాప్ మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  అలా రెచ్చిపోతుందట: సెక్స్ లైఫ్ గురించి సోనమ్ కపూర్ హాట్ కామెంట్స్!

  అలా రెచ్చిపోతుందట: సెక్స్ లైఫ్ గురించి సోనమ్ కపూర్ హాట్ కామెంట్స్!

  ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ వెబ్ షో 'ఫీట్ అఫ్ విత్ ది స్టార్స్'లో పాల్గొన్న సోనమ్ కపూర్ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. తన భర్త ఆనంద్ ఆహుజాతో తన లవ్ స్టోరీ గురించి, సెక్స్ లైఫ్ గురించి పలు విషయాలు వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  షాకింగ్ న్యూస్: రూ. 1000 కోట్ల మహాభారతం నుండి అమీర్ ఖాన్ తప్పుకున్నాడా?

  షాకింగ్ న్యూస్: రూ. 1000 కోట్ల మహాభారతం నుండి అమీర్ ఖాన్ తప్పుకున్నాడా?

  బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో రూ. 1000 కోట్ల బడ్జెట్‌లో మహాభారతం సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ నుండి అమీర్ ఖాన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  బిగ్ బాస్ 2: ఓవర్ చేస్తున్నాడు, అతడి పని పట్టండి... కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డి సూచన!

  బిగ్ బాస్ 2: ఓవర్ చేస్తున్నాడు, అతడి పని పట్టండి... కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డి సూచన!

  కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్లో పలువురు ప్రముఖులను టార్గట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ హోస్ట్ నాని మీద కూడా ఆమె ఆరోపణలు చేశారు. తనకు బిగ్‌బాస్ అవకాశం రాకుండా చేసింది నాని అంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుండి కోలీవుడ్ పరిశ్రమకు మకాం మార్చి తమిళ సినిమాల్లో బిజీ అయిన ఈ వివాదాస్పద నటి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ షో, కౌశల్ ఆర్మీ గురించి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  బాలుడి పట్ల అనుష్క-కోహ్లి ప్రవర్తనపై విమర్శలు... అభిమానంతో ఇస్తే ఇలా చేస్తారా?

  బాలుడి పట్ల అనుష్క-కోహ్లి ప్రవర్తనపై విమర్శలు... అభిమానంతో ఇస్తే ఇలా చేస్తారా?

  బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి దంపతులు ఓ బాల అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పింది. దీంతో వారిపై తమ కామెంట్లతో విరుచుకుపడ్డారు. ముంబై ఎయిర్ పోర్టులో ఓ అభిమాని.... విరాట్-అనుష్క ఫోటోలతో కూడిన ఒక ఆల్బమ్ గిఫ్టుగా ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అయితే కోహ్లి, అనుష్క దంపతులు దాన్ని కనీసం చూడనైనా చూడకుండా పక్కకు తోసేశారు. కనీసం ఆ బాలుడి సంతోషం కోసమైన తీసుకుని ఉండొచ్చు కదా అని కొందరు నెటిజన్లు ఈ సెలబ్రిటీ జంటపై మండి పడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  మహేష్ హీరోయిన్‌‌కి కవల పిల్లలు.. ఎట్టకేలకు తీరిన వేదన, క్యాన్సర్‌ని ఎదిరించి!

  మహేష్ హీరోయిన్‌‌కి కవల పిల్లలు.. ఎట్టకేలకు తీరిన వేదన, క్యాన్సర్‌ని ఎదిరించి!

  సూపర్ స్టార్ మహేష్ నటించిన సాహసాల చిత్రం టక్కరి దొంగ గుర్తుందిగా. ఆ చిత్రంలో ఇండో కెనడియన్ బ్యూటీ లిసా రాయ్ హీరోయిన్ గా నటించింది. నటించింది కొన్ని చిత్రాల్లో మాత్రమే అయినా లిసా రేయ్ అందానికి కొత్త నిర్వచనం తెలిపింది. ఈ 46 ఏళ్ల బ్యూటీ 2012 లో జాసన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని స్థిరపడింది. అప్పటి నుంచి సంతానం కోసం ఎదురుచూసిన లిసా రాయ్ క్యాన్సర్ తో కష్టాలు ఎదుర్కొంది. తాజాగా తాను ఇద్దరు కవల పిల్లలని సరోగసి విధానం ద్వారా పొందానని శుభవార్తని ప్రకటించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  నాకు లిప్ కిస్ పెట్టడానికి 19 సార్లు ట్రై చేశాడు.. అంత సిగ్గు ఎందుకో!

  నాకు లిప్ కిస్ పెట్టడానికి 19 సార్లు ట్రై చేశాడు.. అంత సిగ్గు ఎందుకో!

  2016 లో విడుదలైన మెట్రో చిత్రంతో యువ హీరో శిరీష్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో మంచి నటన కనబరిచాడు. ఇక తమిళం చక్కగా మాట్లాడగల నటి చాందిని వంజాగర్ ఉలగం చిత్రంతో గుర్తింపు పొందింది. నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం రాజా రంగుస్కి. ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ చిత్రాల్లో ఆసక్తిక్రమైన సంఘటనని చాందిని మీడియాతో పంచుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ముసలాడితో రాసలీలలు.. ఆయనతో నేను పడుకోలేదు అంటున్న గాయని!

  ముసలాడితో రాసలీలలు.. ఆయనతో నేను పడుకోలేదు అంటున్న గాయని!

  కండల వీరుడి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ 12 సీజన్ ఆదివారం రోజు ప్రారంభమైంది. మరిన్ని సంచలనాలు చోటుచేసుకునేలా ఈ షోని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ సారి విభిన్నంగా జంటలని హౌస్ లోకి పంపారు. శ్రీశాంత్ లాంటి మాజీ క్రికెటర్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఓ జంటని చూస్తుంటే మాత్రం ఇదెక్కడి విడ్డూరం అని అనిపించక మానదు. ఆధ్యాత్మిక పాటలు పాడే సింగర్ జలోట, అతడి గర్ల్ ఫ్రెండ్ జస్లీన్ జంటగా బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నారు. జలోత వయసు 65 ఏళ్ళు, జస్లీన్ వయసు 27 ఏళ్ళు. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

  తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

  టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలతో శ్రీరెడ్డి సెలేబ్రిటిగా మారిపోయింది. ఆమె ఆరోపణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ, తెలుగు సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి టాలీవుడ్ నిర్మాత రాంకీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడితో జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఎన్టీఆర్ ఇంటి ముందు 4 నెలలు.. ఫ్లైట్‌లో వాళ్ళు తాగేసి ఉంటే రష్మిక కొట్టింది.. నాగార్జున

  ఎన్టీఆర్ ఇంటి ముందు 4 నెలలు.. ఫ్లైట్‌లో వాళ్ళు తాగేసి ఉంటే రష్మిక కొట్టింది.. నాగార్జున

  కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. సెప్టెంబర్ 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ఆడియో వేడుకని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు నాగ్, నానితో పాటు సమంత, అఖిల్ హాజరయ్యారు. ఆడియో వేడుకలో నాగార్జున ప్రసంగం ఆకట్టుకుంది.చాలా సరదా మాట్లాడిన నాగార్జున అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే!

  మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే!

  భూమి పెండ్నేకర్ పెద్దగా తెర మీద సందడి చేయని పేరే కానీ మీడియాలో అతిగా ఈమె పేరు వినిపిస్తుంది. చేసింది మూడు చిత్రాలు, ఓ వెబ్ సిరీస్ మాత్రమే, అయితే భూమికి స్టార్ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్ ఉంటుంది. ఎప్పుడూ మీడియా పతాక శీర్షికల్లోకి ఎక్కుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విజయ దేవరకొండ.. ఏమిటా పని? ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్‌తో..

  విజయ దేవరకొండ.. ఏమిటా పని? ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్‌తో..

  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో క్రేజీ స్టార్‌గా మారాడు విజయ్ దేవరకొండ. దక్షిణాదిలో ఇప్పుడు విజయ్ అంటే నిర్మాతలకు కొంగు బంగారంగా మారింది. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఈ హీరో చేసే కామెంట్లు సినీ, ప్రేక్షక వర్గాల్లో ట్రెండింగ్ మారుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఓ విదేశీ భామతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్‌లో స్వైర విహారం చేస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను.. రష్మిక మందన్న క్లారిటీ!

  దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను.. రష్మిక మందన్న క్లారిటీ!

  వరుస సినిమాలు, విజయాలతో పరుగులు పెడుతున్న రష్మిక మందన్న కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన నిర్ణయాలను చకచకగా తీసేసుకొంటున్నారు. కెరీర్ కోసం రక్షిత్‌శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కన్నడ చిత్రం నుంచి ఆమె తప్పుకొన్న వార్తలు రావడంతో ఆ విషయాన్ని రష్మిక ధృవీకరించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కౌశల్‌పై రెచ్చిపోయిన తనీష్.. బిగ్‌బాస్‌లో 100 రోజు మాటల యుద్ధం.. బిగ్‌బాస్ వార్నింగ్!

  కౌశల్‌పై రెచ్చిపోయిన తనీష్.. బిగ్‌బాస్‌లో 100 రోజు మాటల యుద్ధం.. బిగ్‌బాస్ వార్నింగ్!

  బిగ్‌బాస్ ఇంట్లో గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ మరోసారి ఇంటి సభ్యుల మధ్య చిచ్చు రేపింది. కెప్టెన్సీ టాస్క్ రూల్స్ అర్ధం చేసుకోవడంలో ఇంటి సభ్యులతో సహా, సంచాలకుడు విఫలమయ్యారని హోస్ట్ నాని వీకెండ్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే విషయం వీకెండ్ తర్వాత తీవ్ర వివాదానికి కారణమైంది. బిగ్‌బాస్ తెలుగు షో 100 రోజున రచ్చ రచ్చగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు షాక్.. భాషను బూచిగా చూపి సాగనంపారు!

  పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు షాక్.. భాషను బూచిగా చూపి సాగనంపారు!

  తెలుగుతోపాటు తమిళ బిగ్‌బాస్‌ చాలా హుషారుగా సాగుతున్నది. ఆదివారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో టాప్ కంటెస్టెంట్ ముంతాజ్ అవుట్ కావడం అభిమానులను షాక్ గురిచేసింది. ఇంటి నుంచి నిష్క్రమించే సమయంలో ముంతాజ్ వ్యవహరించిన తీరుపై అభిమానులు, టీవీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. పెద్దగా పట్టించుకోవడానికి వీలు లేని కారణంగా ముంతాజ్ బిగ్‌బాస్ నుంచి బయటకు వెల్లడం ప్రేక్షకులకు జీర్ణించుకోలేకపోయారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Jhanvi kapoor, Sonam Kapoor, Aamir Khan, Sri Reddy, lisa ray, jasleen matharu, Nagarjuna, Bhumi Pednekar, Vijay Devarakonda, Rashmika Mandanna, bigg boss2 Kaushal and others are became in top news . Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X