For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బట్టలు లేకుండా ఇద్దరితో శ్రీరెడ్డి.. పవన్ పాలిటిక్స్ పనికిరాడా? బాబా కుక్కగా విజయనిర్మల

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. బిగ్‌ బాస్ తెలుగు రియాలిటీ షో, విజయ నిర్మల మరణం, సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  చచ్చిపోం.. చంపేస్తామని బ్లాక్‌మెయిల్.. నాలిక తప్ప ఒళ్లంతా దెబ్బలే.. కంటతడితో సావిత్రి

  చచ్చిపోం.. చంపేస్తామని బ్లాక్‌మెయిల్.. నాలిక తప్ప ఒళ్లంతా దెబ్బలే.. కంటతడితో సావిత్రి

  బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది. సెలబ్రిటీలు తాము తీసుకొన్న నిర్ణయాల వల్ల కోల్పోయిన వ్యక్తులను తలచుకొని కుమిలిపోయారు. జీవితంలో మళ్లీ రాబట్టుకొలేని విషయాలను చెప్పి విషాదంలో మునిగిపోయారు. శ్రీముఖి, శివజ్యోతి, పునర్నవి, మహేష్ విట్ట తదితరులు చెప్పిన తమ ఫ్లాష్ బ్యాక్ విషయాలు ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌గా మార్చే విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా లైఫ్‌లో సరిద్దిద్దుకోలేనిది అదే.. అతడిని అలా మిస్ అయ్యా.. ఒంటరి బతుకుతో.. భోరుమన్న శ్రీముఖి

  నా లైఫ్‌లో సరిద్దిద్దుకోలేనిది అదే.. అతడిని అలా మిస్ అయ్యా.. ఒంటరి బతుకుతో.. భోరుమన్న శ్రీముఖి

  నేను హ్యాపీగా, చలాకీగా, బాగా మాట్లాడుతూ అల్లరిగా ఉండటం మీరు చూస్తూ వచ్చారు. కానీ నేను నా బాల్యంలో చాలా కామ్‌గా ఉండేదానిని. నేను నా తండ్రి మాదిరిగానే నాలో ఉండే భావాలను బయటపెట్టుకొనే దానిని కాదు. నా తాత ఓ సందర్భంలో అనారోగ్యానికి గురయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ పాలిటిక్స్ పనికిరాడు.. జూ. ఎన్టీఆర్ కొత్త పార్టీ.. ప్రముఖ జ్యోతిష్యుడి జోస్యం

  పవన్ పాలిటిక్స్ పనికిరాడు.. జూ. ఎన్టీఆర్ కొత్త పార్టీ.. ప్రముఖ జ్యోతిష్యుడి జోస్యం

  జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. అలాగే తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమి తర్వాత ఆ పార్టీపై కూడా ఇలాంటే అనుమానాలే వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు, ఎన్టీఆర్ భవిష్యత్ కార్యాచరణను ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇద్దరు స్టార్ హీరోల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇవే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా బెడ్‌, బాత్రూంను మరొకరితో పంచుకోను.. ఆమెతో తప్ప.. నాగార్జున

  నా బెడ్‌, బాత్రూంను మరొకరితో పంచుకోను.. ఆమెతో తప్ప.. నాగార్జున

  ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమా గురించి, బిగ్‌బాస్ షో గురించి తెలుగు ఫిలింబీట్‌తో ముచ్చటించారు. నాగ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అడ్డంగా బుక్కైన తమన్నా.. పాపం! ఊహించని పరిణామం.. షాకింగ్

  అడ్డంగా బుక్కైన తమన్నా.. పాపం! ఊహించని పరిణామం.. షాకింగ్

  బిగ్ బాస్ షోతో ఏమాత్రం సంబంధం లేకపోయినా తమన్నా పడుతున్న కష్టాలు చూస్తుంటే ఎవ్వరైనా అయ్యో పాపం! అనాల్సిందే. ఇంతకీ తమన్నాకు వచ్చిన ఆ కష్టం ఏమిటి? తమన్నా నిజంగానే షాక్‌లో ఉందా? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వర్మతో బీర్ల పార్టీలో ఎంజాయ్ చేసిన యంగ్ హీరోయిన్.. చివరకు ఇదీ ఆమె పరిస్థితి!

  వర్మతో బీర్ల పార్టీలో ఎంజాయ్ చేసిన యంగ్ హీరోయిన్.. చివరకు ఇదీ ఆమె పరిస్థితి!

  ఇస్మార్ట్ శంకర్ యూనిట్ సభ్యులు.. రామ్ గోపాల్ వర్మతో బీర్లు పొంగించిన సంగతి తెలిసిందే. అయితే బీర్లతో అప్పుడు చేసిన ఆ ఎంజాయ్ నభా నటేష్‌కి లేని ఇబ్బందులు తీసుకొచ్చిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అనసూయ ఎదపై టాటూ.. ఓపెన్ చేసి చూపించిన హాట్ బ్యూటీ.. సీక్రెట్ రివీల్

  అనసూయ ఎదపై టాటూ.. ఓపెన్ చేసి చూపించిన హాట్ బ్యూటీ.. సీక్రెట్ రివీల్

  ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అనసూయ యమ యాక్టీవ్ గా మారింది అనసూయ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా అనసూయ షేర్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరంజీవిపై పడిన శ్రీ రెడ్డి.. ఆయన తర్వాతే ఎన్టీఆర్ అంటూ షాకింగ్ కామెంట్

  చిరంజీవిపై పడిన శ్రీ రెడ్డి.. ఆయన తర్వాతే ఎన్టీఆర్ అంటూ షాకింగ్ కామెంట్

  కొంతకాలంగా టాలీవుడ్ లోని ఒక్కొక్కరిపై వీరోచిత కామెంట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సంచలన తార శ్రీ రెడ్డి ఈ సారి మెగాస్టార్ చిరంజీవిపై కామెంట్ వదిలింది. అయితే తన రెగ్యులర్ పంథాకు భిన్నంగా ఈమె చేసిన కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ శ్రీ రెడ్డి చేసిన ఆ కామెంట్ ఏంటి? మెగాస్టార్ జోలికి ఆమె ఎందుకొచ్చింది? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తారక్ కుటుంబం పెద్దదైంది.. ఇది కూడా రికార్డే.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

  తారక్ కుటుంబం పెద్దదైంది.. ఇది కూడా రికార్డే.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే ఉత్సాహంతో ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'RRR'లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్ కొమరం భీంగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తారక్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వివరాల్లోకి వెళ్తే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యాంకర్ శ్యామల క్లీవేజ్ షో.. స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే..

  యాంకర్ శ్యామల క్లీవేజ్ షో.. స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే..

  కొద్దిరోజుల ముందు వరకు శ్యామల గురించి పెద్దగా తెలియకపోయినా.. 'బిగ్ బాస్' సీజన్ - 2లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత మాత్రం ఆమె అందరికీ పరిచయం అయిపోయింది. ఇక, ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్యామల మరింత స్పీడు పెంచేసింది. తాజాగా ఆమె రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బట్టలు లేకుండా ఇద్దరు అమ్మాయిలు.. స్పెషల్ ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి

  బట్టలు లేకుండా ఇద్దరు అమ్మాయిలు.. స్పెషల్ ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి

  రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీరెడ్డి చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హగ్ కావాలంటూ వరుణ్ దుప్పట్లో దూరిన వితిక..

  హగ్ కావాలంటూ వరుణ్ దుప్పట్లో దూరిన వితిక..

  అట్టహాసంగా ప్రారంభమైన 'బిగ్ బాస్' సీజన్ - 3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ, జంటగా ఎంటరైన వరుణ్ సందేశ్, వితికా షేరు మధ్య రొమాన్స్ మాత్రం అన్నింటికి మించి హైలైట్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్, మన దేశంలో ఏమిటీ దారుణాలు: హీరోయిన్ కామెంట్

  అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్, మన దేశంలో ఏమిటీ దారుణాలు: హీరోయిన్ కామెంట్

  దేశంలో క్రమ క్రమంగా రేప్ కల్చర్ పెరిగిపోతోందని, ఉన్నావో లాంటి రేప్ సంఘటనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. దేశంలో సంస్కారి కల్చర్ పేరుకే తప్ప దాన్ని ఎవరూ పాటించడం లేదన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, సామూహిక హత్యాచారాలు, ఆడ శిశువు హత్యలు, కట్నం కోసం భార్యలను తగలబెట్టడం, రేప్ చేసిన తర్వాత అత్యంత పాశవికంగా చంపేయడం లాంటివి ప్రతి రోజూ వింటున్నాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాబా కుక్కగా పుడతానంది, విజయ నిర్మలకు మరణం ముందే తెలుసా? నరేష్ ఏం చెప్పారంటే..

  బాబా కుక్కగా పుడతానంది, విజయ నిర్మలకు మరణం ముందే తెలుసా? నరేష్ ఏం చెప్పారంటే..

  ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల జూన్ 27న పరమపదించిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల మరణం సూపర్ స్టార్ కృష్ణతో పాటు తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టి వేసింది. ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న విజయ నిర్మల తనయుడు నరేష్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు అలీ. ఈ సందర్భంగా తన తల్లి మరణించడానికి ముందు జరిగిన విషయాలను నరేష్ బయట పెట్టారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కోడలు ఉపాసన ద్వారా... ‘సైరా’ రూమర్లకు చెక్ పెట్టిన చిరంజీవి

  కోడలు ఉపాసన ద్వారా... ‘సైరా’ రూమర్లకు చెక్ పెట్టిన చిరంజీవి

  'సైరా నరసింహారెడ్డి' మూవీ కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు రామ్ చరణ్ గతంలోనే ప్రకటించడంతో అంచనాలు భారీగా పెంచుకున్నారు. అయితే ఇటీవల కాలంలో రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ దీన్ని తొలగించే ప్రయత్నం చేశారు మెగాస్టార్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  RDXలా పేలిన పాయల్ అందాలు... ఈ పోస్టర్ చూస్తే ఎవరైనా టెమ్ట్ అవ్వాల్సిందే!

  RDXలా పేలిన పాయల్ అందాలు... ఈ పోస్టర్ చూస్తే ఎవరైనా టెమ్ట్ అవ్వాల్సిందే!

  RX 100 సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్... తెరంగ్రేటంలోనే అందాల రచ్చ చేసింది. ముద్దు సీన్లు, శృంగార సీన్లుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ అనే చిత్రంలో నటిస్తోంది. శనివారం RDX లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X