twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

ట్రెండింగ్: రకుల్‌ను వెంటాడిన బిచ్చగాళ్లు, రాజీకి రమ్మని బ్యూటీకి టార్చర్.. శ్రీహరి ఎలా చనిపోయారంటే

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. విజయ నిర్మల మరణం, సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఏం చేయాలో అంతా చేసేసింది... యాంకర్ ఝాన్సీ గురించి జోగినాయుడు

ఏం చేయాలో అంతా చేసేసింది... యాంకర్ ఝాన్సీ గురించి జోగినాయుడు

యాంకర్, యాక్టర్ జోగి నాయుడు అంటే ఠక్కున జోగి బ్రదర్స్ షో గుర్తుస్తుంది. నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అటు సినిమాల్లోనే కొనసాగుతూ.. రాజకీయాల్లో కూడా సేవ చేస్తున్నారు. యాంకర్ ఝాన్సీ మాజీ భర్తగా జోగి నాయుడు ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవికి నేను కథ చెబితే... మైండ్ బ్లోయింగ్ అన్నారు... సినిమా రిలీజైతే పాలభిషేకాలే.. ప్రశాంత్ వర్మ

చిరంజీవికి నేను కథ చెబితే... మైండ్ బ్లోయింగ్ అన్నారు... సినిమా రిలీజైతే పాలభిషేకాలే.. ప్రశాంత్ వర్మ

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో రాణిస్తున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నాని నిర్మాతగా మారి రూపొందించిన అ! సినిమాకు దర్శకుడు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా రూపొందించిన కల్కి ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రకుల్‌కు చేదు అనుభవం.. బిచ్చగాళ్లు షాక్.. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి.. (వీడియో)

రకుల్‌కు చేదు అనుభవం.. బిచ్చగాళ్లు షాక్.. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి.. (వీడియో)

రకుల్ ప్రీత్ సింగ్‌కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. బిచ్చగాళ్లు చుట్టుముట్టి వేధించడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. రకుల్‌ను బిచ్చగాళ్లు వేధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రేప్ అంటే తెలుసా? క్రిటిక్‌కు సినిమా అంటే తెలుసా.. బాలీవుడ్‌ను కడిగిపారేసిన సందీప్ రెడ్డి వంగా

రేప్ అంటే తెలుసా? క్రిటిక్‌కు సినిమా అంటే తెలుసా.. బాలీవుడ్‌ను కడిగిపారేసిన సందీప్ రెడ్డి వంగా

అర్జున్ రెడ్డి రీమేక్‌గా రూపొందిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దుమారం రేపుతున్నది. ఈ సినిమా సినీ విమర్శకులు పెదవి విరిచినప్పటికీ బాలీవుడ్‌లో ప్రేక్షకులకు నుంచి మంచి రెస్సాన్స్ వస్తున్నది. అయితే ఇటీవల సందీప్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అత్యంత వివాదాస్పదంగా మారింది. బాలీవుడ్ సినీ క్రిటిక్స్‌పై సందీప్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజీకి రమ్మంటూ టార్చర్.. అసభ్యకర మెసేజీలు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

రాజీకి రమ్మంటూ టార్చర్.. అసభ్యకర మెసేజీలు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల తాలూకు విషయాలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున బయట పడుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల ఫలితంగా మహిళలు ధైర్యంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బహిర్గతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళీ హీరోయిన్ గాయత్రి సురేష్ సినిమాల్లో తనకు ఎదురైన అసభ్య ఘటనల గూర్చి వివరించింది. వివరాల్లోకి పోతే

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏ టైమ్‌లో పుట్టావమ్మా సమంత! నీ జాతకం.. ఛార్మి సెన్సేషనల్ కామెంట్స్

ఏ టైమ్‌లో పుట్టావమ్మా సమంత! నీ జాతకం.. ఛార్మి సెన్సేషనల్ కామెంట్స్

సమంత స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ప్రేక్షకుల్లో సమంతకు మంచి క్రేజ్ ఉంది. పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈమెకు అక్కినేని కోడలయ్యాక అన్నీ కలిసొస్తున్నాయి. ఛార్మి కామెంట్స్‌పై సమంత కూడా రియాక్ట్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా భర్త ఎప్పుడు కొట్టలేదు.. సందీప్ రెడ్డి వంగాపై చిన్మయి ఫైర్

నా భర్త ఎప్పుడు కొట్టలేదు.. సందీప్ రెడ్డి వంగాపై చిన్మయి ఫైర్

డేరింగ్ డాషింగ్‌గా ఉండే చిన్మయి తాజాగా మరో వివాదంలో సంచలన కామెంట్స్ చేసింది. కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అవుతూ ట్వీట్స్ చేసింది. సందీప్ రెడ్డి మాట్లాడిన మాటలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ ఘాటుగా స్పందించింది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాహుబలికి ధీటుగా రామయణ.. ఇద్దరు డైరెక్టర్లు.. 1500 కోట్లతో అల్లు అరవింద్ క్రేజీగా

బాహుబలికి ధీటుగా రామయణ.. ఇద్దరు డైరెక్టర్లు.. 1500 కోట్లతో అల్లు అరవింద్ క్రేజీగా

చిత్రసీమలో పెద్ద సినిమాలకు పునాది వేసింది బాహుబలి సినిమా. భారీ బడ్జెట్‌తో చాలా ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో భారీ సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ కేటాయించి పౌరాణిక సినిమా 'రామాయణ' రూపొందించేందుకు రెడీ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

టీవీ స్టార్లు పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

టీవీ స్టార్లు పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

టీవీ సెలబ్రిటీలు కూడా సినిమా స్టార్లకు ఏ మాత్రం తీసిపోకుండా పబ్లిగ్గా సెన్సేషన్ క్రియేట్ చేయడం‌లో ముందుంటున్నారు. ముద్దులతో రెచ్చిపోతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శ్రీహరి ఎలా చనిపోయారు? ఆ రోజు ఏం జరిగింది?... డిస్కో శాంతి చెప్పిన నిజం!

శ్రీహరి ఎలా చనిపోయారు? ఆ రోజు ఏం జరిగింది?... డిస్కో శాంతి చెప్పిన నిజం!

రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం తెలుగు సినిమా అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే శ్రీహరి మరణం వెనక కారణం ఏమిటనే విషయంలో అభిమానుల్లో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి భార్య డిస్కో శాంతి ఆ రోజు ముంబైలో ఏం జరిగిందనే విషయం వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కళ్లతో రేప్ చేసాడంటూ హీరోయిన్ ఆరోపణలు... అసలు నిజం ఏమిటి?

కళ్లతో రేప్ చేసాడంటూ హీరోయిన్ ఆరోపణలు... అసలు నిజం ఏమిటి?

'కళ్లతో నన్ను రేప్ చేశాడు' అంటూ బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఇటీవల ఢిల్లీకి చెందిన హోటల్ నిర్వాహకుడు రోహిత్ విగ్ మీద సంచలన ఆరోపణలు చేయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల రక్షణలో ఉన్న తనలాంటి సెలబ్రిటీకి ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంతే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మా నాన్న రైతు, పంటల్లేక కూలీగా, జబర్దస్త్ మా కష్టాలు తీర్చింది: నెమలి రాజు

మా నాన్న రైతు, పంటల్లేక కూలీగా, జబర్దస్త్ మా కష్టాలు తీర్చింది: నెమలి రాజు

బజర్దస్త్ రాకింగ్ రాకేష్ టీంలో ఇద్దరు మరుగుజ్జు కళాకారులు నరేష్, నెమలి రాజు కలిసి పండించే కామెడీకి మంచి ఆదరణ లభిస్తోంది. నెమలి రాజు ఈ మధ్యనే జబర్దస్త్‌లోకి వచ్చి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయ్యాడు. తాజాగా నెమలి రాజుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్.. షాక్ అయ్యానన్న బిత్తిరి సత్తి

బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్.. షాక్ అయ్యానన్న బిత్తిరి సత్తి

ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రసారమయ్యే 'తీన్మార్' ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి ఆ ప్రోగ్రాం కోసం పని చేసే బిత్తిరి సత్తి ఒక కారణం అయితే, మరో కారణం సావిత్రి అలియాస్ శివజ్యోతి. తెలంగాణ యాసతో వార్తలు చెబుతూ ఎంతో మందిని తమ వైపునకు తిప్పుకున్న ఈ ఆన్‌స్క్రీన్ అక్కాతమ్ముడు తాజాగా విడిపోయారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హీరో రామ్ కోసం తెగించిన అభిమాని.. టచ్ చేసిందంటూనే క్లాస్ పీకిన ‘ఇస్మార్ట్ శంకర్’!

హీరో రామ్ కోసం తెగించిన అభిమాని.. టచ్ చేసిందంటూనే క్లాస్ పీకిన ‘ఇస్మార్ట్ శంకర్’!

గతంలో దక్షిణాదిలో కుస్భూ సహా కొందరు నటీమణులకు గుడి కట్టిన సందర్భాలు కూడా చూశాం. అయితే, తాజాగా తెలుగు రాష్ట్రంలో ఓ అభిమాని తనకు ఇష్టమైన హీరో సినిమా సక్సెస్ అవ్వాలని సాహసమే చేశాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరు, నాగబాబుకు చెప్పేసిన నిహారిక: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

చిరు, నాగబాబుకు చెప్పేసిన నిహారిక: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

మెగా డాటర్ నిహారిక సినిమాల్లో కనిపించకూడదని సంచలన నిర్ణయం తీసుకుందా..? ఈ విషయాన్ని ఆమె తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవికి కూడా చెప్పేసిందా..? వాళ్ల నుంచి కూడా ఆమెకు మద్దతు లభించిందా..? కొణెదల నిహారిక సినిమాల్లో చేయకపోయినా.. మినీ స్ర్కీన్‌పై కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ దాదాపుగా అవుననే సమాధానం వినిపిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ హీరోయిన్ కోసం రామ్ చరణ్ భారీ ఖర్చు.. నోరెళ్లబెడుతున్న సినీ పెద్దలు

ఆ హీరోయిన్ కోసం రామ్ చరణ్ భారీ ఖర్చు.. నోరెళ్లబెడుతున్న సినీ పెద్దలు

సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘సైరా: నరసింహారెడ్డి'లో చిరంజీవి సరసన దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. మొదట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ చెల్లించినప్పటికీ.. నయనతార సొంత ఖర్చులు కూడా రామ్ చరణే భరించాడని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X