twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: రాత్రి రానా ఎవరితో గడిపాడో.. వర్మ నీచుడు.. ప్యాంటులో నందిని చిలిపి పని!

    By Rajababu
    |

    టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు శ్రీరెడ్డి, మంచు లక్ష్మి, అరవింత సమేత బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న తేజస్విని, సామ్రాట్, బాబు గోగినేని, నూతన్ నాయుడు రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

    రానా దగ్గుబాటి గత రాత్రి ఎవరితో గడిపాడు? సురేష్‌బాబు సీరియస్!

    రానా దగ్గుబాటి గత రాత్రి ఎవరితో గడిపాడు? సురేష్‌బాబు సీరియస్!

    దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో 2018లో ఉత్తమ ప్రతిభ చూపి చిత్రాలకు, నటీనటులకు ఫిలింఫేర్ ఇటీవల అవార్డులను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమానికి నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ ఇషా రెబ్బా హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రానాను ఏమని ఆట పట్టించారంటే..
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     వర్మ నీచుడు.. కళ్లకు క్లిప్పులు పెట్టి.. ఆ సినిమాలు చూపించాలి.. కిడ్నాప్ చేసి.. RX100 డైరెక్టర్ ఫైర్

    వర్మ నీచుడు.. కళ్లకు క్లిప్పులు పెట్టి.. ఆ సినిమాలు చూపించాలి.. కిడ్నాప్ చేసి.. RX100 డైరెక్టర్ ఫైర్

    ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శిష్యుడిగా అజయ్ భూపతి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆయన రూపొందించిన RX 100 చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ.. వర్మ నీచుడు అని కామెంట్ చేశాడు. ఇంకా అజయ్ భూపతి ఏమన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నాది చూపిస్తా... నీదీ చూస్తా: లారెన్స్‌కు శ్రీరెడ్డి కౌంటర్

    నాది చూపిస్తా... నీదీ చూస్తా: లారెన్స్‌కు శ్రీరెడ్డి కౌంటర్

    రాఘవ లారెన్స్ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని తెగే వరకు లాగక పోతే నీకే మంచిది అంటూ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా కౌంటర్ ఇచ్చింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     కౌశల్ అంత సేపు ఉండి ఏం పీకాడు.. దీప్తితో గొడవ, అడ్డంగా బుక్కైన కౌశల్, నా బ్రతుకేంటి ఇలా!

    కౌశల్ అంత సేపు ఉండి ఏం పీకాడు.. దీప్తితో గొడవ, అడ్డంగా బుక్కైన కౌశల్, నా బ్రతుకేంటి ఇలా!

    నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్2 లో కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని ఎలిమినేషన్స్ ఉత్కంఠ పెంచుతుంటే, ఎలిమినేట్ అయిన వారిని మళ్ళీ హౌస్ లోకి పంపుతున్నారు. శ్యామల, నూతన్ నాయుడు తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా డబుల్ నామినేషన్ ఉండే అవకాశం ఉందంటూ నాని చెప్పిన విషయం ఆసక్తి రేపుతోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    చైతూ జీవితంలో అనేక మంది అమ్మాయిలు: సమంత సంచలన కామెంట్స్!

    చైతూ జీవితంలో అనేక మంది అమ్మాయిలు: సమంత సంచలన కామెంట్స్!

    నేను చైతూ వెంట మాత్రమే పడ్డాను... కానీ అతడు చాలా మంది అమ్మాయిల వెంట పడ్డాడు. అతడి జీవితంలో నేను చివరి టోకెన్.... అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    ఎవరీ అ‘సామాన్యుడు' నూతన్ నాయుడు.. పవన్, కౌశల్, సంపూ ఫ్యాన్స్‌కు ఎందుకింత క్రేజ్

    ఎవరీ అ‘సామాన్యుడు' నూతన్ నాయుడు.. పవన్, కౌశల్, సంపూ ఫ్యాన్స్‌కు ఎందుకింత క్రేజ్

    బిగ్‌బాస్‌లోకి రానంత వరకు నూతన్ నాయుడు ఎవరో సామాన్య ప్రజలకు తెలియదు. బిగ్‌బాస్‌లో ఉన్నన్నీ రోజులు సామాన్యుడిలానే కనిపించారు. ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత నూతన్‌లో మరో కోణం బయటపడింది. సోషల్, టెలివిజన్ మీడియాలో ఆవేశపూరిత ప్రసంగాలతో దుమ్మురేపేశాడు. ఇలా దూసుకెళ్తున్న తరుణంలోనే మరోసారి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించే అవకాశం లభించింది. ఇలా మళ్లీ సంచలనం రేపిన నూతన్ నాయుడు ఎవరంటే..
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    మాజీ భార్యతో మళ్ళీ పెళ్లి, హృతిక్ సంచలన నిర్ణయం.. వీడియో హంగామా, నిజం కావాలని!

    మాజీ భార్యతో మళ్ళీ పెళ్లి, హృతిక్ సంచలన నిర్ణయం.. వీడియో హంగామా, నిజం కావాలని!

    సెలెబ్రిటీల బ్రేక్ అప్ లు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్ వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ 2014 లో విడాకులు పొంది విడిపోయారు. అప్పట్లో ఈ విషయంలో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు కంగనా రనౌత్ పంపిన ప్రేమ లేఖల వ్యవహారం కూడా హృతిక్ జీవితంలో ఇబ్బందులకు కారణంగా మారింది. అభిమానుల్లో మాత్రం హృతిక్ కి క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. తాజగా హృతిక్ జీవితంలో మరో సంచలనం మొదలైందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇది అతడి జీవితానికి మంచి చేసే పరిణామమే.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    అతడి ప్యాంటు లోపల చేయిపెట్టి నందిని చిలిపి పని.. అక్కడే గోకు అంటూ సామ్రాట్!

    అతడి ప్యాంటు లోపల చేయిపెట్టి నందిని చిలిపి పని.. అక్కడే గోకు అంటూ సామ్రాట్!

    నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షోలో ఆసక్తికరమైన టాస్క్ ల పరంపర కొనసాగుతోంది. ఇంటి సభ్యుల సత్తా పరీక్షించేందుకు బిగ్ బాస్ విభిన్నమైన టాస్క్ లని ప్రయోగిస్తున్నారు. గత రాత్రి జరిగిన ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులని పైరేట్స్ టీం, సర్వైవర్స్ టీంగా విభజించి ఈ టాస్క్ చేయమని ఆదేశించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    శ్రీరెడ్డిని చూస్తే జాలేస్తున్నది.. అవి పెట్టుకోవడానికి పిచ్చివాడినా.. ఆఫర్ ఇస్తా రా.. లారెన్స్

    శ్రీరెడ్డిని చూస్తే జాలేస్తున్నది.. అవి పెట్టుకోవడానికి పిచ్చివాడినా.. ఆఫర్ ఇస్తా రా.. లారెన్స్

    తమిళ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేస్తున్న వాఖ్యలు మీడియాలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఆమె తనపై చేసిన ఆరోపణలపై నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ రాఘవ మరోసారి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    కోరిక తీర్చమన్నారు.. నరకం చూశా.. తట్టుకోలేక భోరున ఏడ్చా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అదితిరావు

    కోరిక తీర్చమన్నారు.. నరకం చూశా.. తట్టుకోలేక భోరున ఏడ్చా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అదితిరావు

    ప్రపంచ సినిమా పరిశ్రమలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ (ఆఫర్ల కోసం పడక గదిలోకి)పై విలక్షణ నటి అదితిరావు హైదరీ స్పందించారు. ఔత్సాహిక తారలను పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇప్పటిది కాదు అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం భారీ ఎత్తున్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమెకు ఎదురైన విషయాలను వెల్లడించింది.
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    షాకింగ్: ఇంట్లో శవమై కనిపించిన అజిత్ దర్శకుడు.. కుళ్లిపోయిన మృతదేహం, ఏం జరిగింది!

    షాకింగ్: ఇంట్లో శవమై కనిపించిన అజిత్ దర్శకుడు.. కుళ్లిపోయిన మృతదేహం, ఏం జరిగింది!

    తమిళ దర్శకుడు సి. శివకుమార్ అనుమానాస్పద పరిస్థితుల మధ్య మృతి చెందారు. చెన్నై లోని తన నివాసంలో ఆయన మృతి చెందడం సంచలనం రేపుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ సినీప్రముఖులు షాక్ కి గురవుతున్నారు. శివకుమార్ మరణానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కెరీర్ ఆరంభంలో శివ కుమార్ లెజెండరీ దర్శకుడు భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    భయపడితే ఈ దరిద్రపు హీరోగిరి ఎందుకు? అందుకే కొట్టాను: పవన్ కళ్యాణ్

    భయపడితే ఈ దరిద్రపు హీరోగిరి ఎందుకు? అందుకే కొట్టాను: పవన్ కళ్యాణ్

    నేను సినిమాల్లో 20 మందిని కొట్టి... రియల్ లైఫ్‌లో ఒకడిని పక్కకు వెళ్లు అనడానికి భయపడితే ప్రయోజనం ఏమిటి, ఆ దరిద్రపు హీరోగిరి దేనికీ అనుకుంటాను. అలాంటి జీవితం దేనికి అనిపిస్తుంది.. అని పవన్ కళ్యాణ్ అన్నారు.

     పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    అందరికీ షాక్, నెటిజన్లు ఫిదా.. అల్లు అర్జున్‌లా మారిపోయిన సీఎం కొడుకు.. దంచి కొడుతున్నాడు!

    అందరికీ షాక్, నెటిజన్లు ఫిదా.. అల్లు అర్జున్‌లా మారిపోయిన సీఎం కొడుకు.. దంచి కొడుతున్నాడు!

    కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ సినీ అభిమానులకు గుర్తుండే ఉంటాడు. రెండేళ్ల క్రితం విడుదలైన జాగ్వార్ చిత్రంలోతో నిఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయినా కూడా జాగ్వార్ చిత్రం మెప్పించలేకపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో సీతారామ కల్యాణ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో నిఖిల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. నిఖిల్ జోరు చూసి అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇతగాడి జోరులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రభావం ఉంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    హీరో నుండి మళ్లీ సాధారణ స్థాయికి సునీల్.... రెమ్యూనరేషన్ ఎంతంటే?

    హీరో నుండి మళ్లీ సాధారణ స్థాయికి సునీల్.... రెమ్యూనరేషన్ ఎంతంటే?

    హీరోగా నటించిన కొన్ని సినిమాలు హిట్ అవ్వడంతో కమెడియన్ వేషాలు మానేసి పూర్తి స్థాయి హీరోగా కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుస ప్లాపులతో నిర్ణయం మార్చుకున్న సునీల్ మళ్లీ సాధారణ పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

     ఆర్ఎక్స్ 100పై నాగార్జున సంచలన కామెంట్...

    ఆర్ఎక్స్ 100పై నాగార్జున సంచలన కామెంట్...

    ఆర్ఎక్స్ 100 సినిమాపై నాగార్జున సంచలన కామెంట్స్ చేశాయి. ఈ సినిమా మీద రకరకాల కామెంట్స్ వచ్చయని వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా వస్తాయన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    English summary
    Rana Daggubati, Ajay Bhupati, Sri Reddy, Bigg Boss 2, Kaushal, Babu Gogineni, Aravind Sametha movie, Nutan Naidu, Bigg Boss and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X