For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెడింగ్: తనీష్ తమ్ముడు నోటి దురుసు, హీరోయిన్ల అందాలు పిండేస్తాడు, రివర్స్ లో ఇచ్చిన అర్జున్

  |

  తనీష్ తమ్ముడి నోటి దురుసు, ష్మిక, రక్షిత్ బ్రేకప్‌పై సుదీప్ కిచ్చ కామెంట్, వర్షం పడితే వదిలేస్తాడనుకొన్నా అయినా వదల్లేదన్న రమ్యకృష్ణ, రోల్‌రైడా ముఖం పచ్చడి, తనీష్‌కు దీప్తి భర్త వార్నింగ్, 46 ఏళ్ల దర్శకుడి మూడో ప్రియురాలు, షాకిస్తున్న ఫోటోలు, షాలిని పాండే ఎద ఆ హీరో వీపుకు తగిలిందట, హీరోయిన్ల అందాలు పిండుకునే డైరెక్టర్ ఆయనే, సచిన్‌ని టచ్ చేసిన శ్రీరెడ్డి....ఇలా పలు అంశాల గడిచిన వారంలో బాగా ట్రెండ్ అయ్యాయి. అందుకు సంబంధించిన అంశాలు మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

   తనీష్ తమ్ముడి నోటి దురుసు.. కౌశల్‌పై అక్కసు.. గీతా నీ నా పిల్లవు అని అంటూ..

  తనీష్ తమ్ముడి నోటి దురుసు.. కౌశల్‌పై అక్కసు.. గీతా నీ నా పిల్లవు అని అంటూ..

  బిగ్‌బాస్ ఇంటిలో 94, 95లో భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ రెండో రోజు కొనసాగింది. ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఆనందంతో కంటతడి పెట్టారు. బిగ్‌బాస్ నిబంధనలకు వ్యతిరేకంగా కౌశల్‌పై తనీష్ తమ్ముడు క్రిష్ కామెంట్లు చేయడం కొంత వివాదంగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రష్మిక, రక్షిత్ బ్రేకప్‌పై సుదీప్ కిచ్చ కామెంట్.. అతిగా ఆశించడం తప్పే!

  రష్మిక, రక్షిత్ బ్రేకప్‌పై సుదీప్ కిచ్చ కామెంట్.. అతిగా ఆశించడం తప్పే!

  కన్నడ తారలు రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీరి బ్రేకప్‌పై అనేక కథనాలు వస్తుండటంతో రష్మిక తల్లి సుమన్ మందన్న, ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్పందించి వివరణ ఇచ్చారు. తాజాగా రక్షిత్‌పై కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కిచ్చ స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇంట్లో నందు హంగామా.. సామ్రాట్, గీత రొమాన్స్‌పై రచ్చ..దీప్తికి జైలుశిక్ష.. కౌశల్‌కు చేదు అనుభవం

  ఇంట్లో నందు హంగామా.. సామ్రాట్, గీత రొమాన్స్‌పై రచ్చ..దీప్తికి జైలుశిక్ష.. కౌశల్‌కు చేదు అనుభవం

  బిగ్‌బాస్ ఇంట్లో సామ్రాట్, గీతా మాధురి రొమాన్స్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. దానిపై గీత, సామ్రాట్ మాట్లాడుకొన్నారు. అలాగే ఇంట్లో చేసిన తప్పు పనికి దీప్తికి బిగ్‌బాస్ జైలుశిక్ష విధించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   వర్షం పడితే వదిలేస్తాడనుకొన్నా.. అయినా వదల్లేదు.. రమ్యకృష్ణ

  వర్షం పడితే వదిలేస్తాడనుకొన్నా.. అయినా వదల్లేదు.. రమ్యకృష్ణ

  ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 15 కావడంతో ఆమె మీడియాతో ముచ్చటించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రోల్‌రైడా ముఖం పచ్చడి.. తనీష్‌కు దీప్తి భర్త వార్నింగ్.. అమిత్ కొడుకుకు దెబ్బ తగిలి..!

  రోల్‌రైడా ముఖం పచ్చడి.. తనీష్‌కు దీప్తి భర్త వార్నింగ్.. అమిత్ కొడుకుకు దెబ్బ తగిలి..!

  బిగ్‌బాస్ రియాలిటీ షోలో 92వ రోజు భావోద్వేగాలు కనిపించాయి. టాస్క్ జరుగుతుండగానే సామ్రాట్ తల్లి, అమిత్ భార్య, కుమారుడు, దీప్తి నల్లమోతు ఫ్యామిలీ ఇంటిలోకి వచ్చారు. ఇంటి సభ్యుల రాకతో బిగ్‌బాస్ సెలబ్రిటీల ఆనంద రెట్టింపైంది. .

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   46 ఏళ్ల దర్శకుడి మూడో ప్రియురాలు, షాకిస్తున్న ఫోటోలు.. ఇప్పటికే ఇద్దరితో!

  46 ఏళ్ల దర్శకుడి మూడో ప్రియురాలు, షాకిస్తున్న ఫోటోలు.. ఇప్పటికే ఇద్దరితో!

  బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో అనురాగ్ కశ్యప్ కూడా ఒకరు. రచయితగా, దర్శకుడిగా అనేక అద్భుత చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్, తాప్సితో మన్మార్జియాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనురాగ్ కశ్యప్ నేడు 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అనురాగ్ కశ్యప్ మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు. అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో కూడుకున్నది. తాజగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   షాలిని పాండే ఎద ఆ హీరో వీపుకు తగిలిందట.. క్లాస్ పీకుతున్నాడుగా!

  షాలిని పాండే ఎద ఆ హీరో వీపుకు తగిలిందట.. క్లాస్ పీకుతున్నాడుగా!

  నాగ చైతన్య సూపర్ హిట్ 100% లవ్ చిత్రం 2011లో విడుదలైంది. సుకుమార్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచారు. చైతు, తమన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సంచలనమే. తెలుగు సూపర్ హిట్ చిత్రాలు పరభాషల్లో రీమేక్ కావడం సహజమే. 100% లవ్ చిత్రాన్ని దర్శకుడు ఎంఎం చంద్రమౌళి తెరక్కిస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   హీరోయిన్ల అందాలు పిండుకునే డైరెక్టర్ ఆయనే, కెమెరా ఏ యాంగిల్‌లో పెట్టాలో .. శ్రీరెడ్డి!

  హీరోయిన్ల అందాలు పిండుకునే డైరెక్టర్ ఆయనే, కెమెరా ఏ యాంగిల్‌లో పెట్టాలో .. శ్రీరెడ్డి!

  ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా శ్రీరెడ్డి తన అసభ్యకరమైన ఆరోపణలు మాత్రం మానుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందిన శ్రీరెడ్డి ఆతరువాత తీవ్ర విమర్శల పాలైంది. నాని, లారెన్స్, మరికొందరు దర్శకులు, నిర్మాతలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. రాను రాను శ్రీరెడ్డి ఆరోపణలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఈ సారి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావుని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గామారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సచిన్‌ని టచ్ చేసింది.. శ్రీరెడ్డి పారిపో, దారుణంగా ట్రోలింగ్!

  సచిన్‌ని టచ్ చేసింది.. శ్రీరెడ్డి పారిపో, దారుణంగా ట్రోలింగ్!

  శ్రీరెడ్డి మరోమారు మీడియాలో నానుతోంది. పబ్లిసిటి కోసం ఆమె చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. శ్రీరెడ్డి ఇటీవల అభిమానులు క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ఆరోపణలు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. సచిన్ ఫాన్స్ వెంటనే రంగంలోకి దిగి శ్రీరెడ్డిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్

  పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్

  ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బండ్ల గణేష్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతో గణేష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వీడికి ఛాన్స్‌లు ఇవ్వొద్దన్న వారికి రివర్స్‌లో ఇచ్చా, ఆస్తులు అమ్మేశా: అర్జున్

  వీడికి ఛాన్స్‌లు ఇవ్వొద్దన్న వారికి రివర్స్‌లో ఇచ్చా, ఆస్తులు అమ్మేశా: అర్జున్

  నేను కర్ణాటక ప్రాంతానికి చెందినవాణ్ణి కావడంతో వీడికి ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారని కొంతమంది నా ముందే అనేవారు. అపుడు చాలా బాధేసేది. తర్వాత నేను హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగిన తర్వాత నా గురించి గురించి అపుడు అలా అన్నవారికి పిలిచి పని ఇచ్చాను. అది నేను వారిపై సాధించిన విజయంగా భావిస్తాను అని అర్జున్ అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Kannada Superstar Sudeepa, Rakshit Shetty, Rashmika breakup, Bigg Boss 2, srireddy, anurag kashyap and others are became in top news . Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X