twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: స్టార్ నటితో సచిన్ రొమాన్స్ నిజమేనా? అర్ధనగ్నంగా టాప్ హీరోయిన్, తల్లి రుణం తీర్చుకొంటా!

    |

    టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

    చార్మింగ్ గర్ల్‌తో సచిన్ టెండూల్కరన్ రొమాన్స్.. వారిని కలిపింది ఆయనే.. శ్రీరెడ్డి

    చార్మింగ్ గర్ల్‌తో సచిన్ టెండూల్కరన్ రొమాన్స్.. వారిని కలిపింది ఆయనే.. శ్రీరెడ్డి

    వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లను మీడియాలోకి లాగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తమిళ పరిశ్రమలో లారెన్స్ రాఘవపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరును లాగేందుకు ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది.
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    హాట్‌హాట్‌గా వీణామాలిక్ శృంగార విశ్వరూపం.. 28న రెడ్ మిర్చీ

    హాట్‌హాట్‌గా వీణామాలిక్ శృంగార విశ్వరూపం.. 28న రెడ్ మిర్చీ

    పాకిస్థాన్ సంతతికి చెందిన హీరోయిన్ వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెడ్ మిర్చీ'. 'సిల్క్' అనే పేరుతో కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం శాండల్‌వుడ్ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రంలో హాట్‌హాట్‌గా నటించడం చర్చనీయాంశమైంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఎన్టీఆర్ బయోపిక్‌లో కొడుకుతోపాటు కేసీఆర్.. ప్రముఖ నటుడితో..

    ఎన్టీఆర్ బయోపిక్‌లో కొడుకుతోపాటు కేసీఆర్.. ప్రముఖ నటుడితో..

    తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన కుమారుడు, సినీ హీరో బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. అవేమిటంటే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్రేమలో పడితే భరించాల్సిందే.. అది చెప్పగానే సమంత ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్.. నా తప్పు కాదు.. నాగచైతన్య

    ప్రేమలో పడితే భరించాల్సిందే.. అది చెప్పగానే సమంత ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్.. నా తప్పు కాదు.. నాగచైతన్య

    లవర్ బాయ్ ఇమేజ్‌‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడిగా వస్తున్నాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. పలు రకాల వేరిషయన్స్ ఉన్న రోల్‌ తనకు నచ్చిందని చెప్పారు. ఇంకా చైతూ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రష్మికను బతకనివ్వండి, ఏదో ఊహించుకోవద్దు, కారణాలు చెప్తా.. బ్రేకప్‌పై రక్షిత్ గుండె తరుక్కుపోయేలా లేఖ

    రష్మికను బతకనివ్వండి, ఏదో ఊహించుకోవద్దు, కారణాలు చెప్తా.. బ్రేకప్‌పై రక్షిత్ గుండె తరుక్కుపోయేలా లేఖ

    కన్నడ తారలు రష్మిక మందన్న, రక్షిత్ నిశ్చితార్థం రద్దుపై క్లారిటీ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల వారికి చెందిన ఇరు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. రష్మిక, రక్షిత్ కుటుంబాల సమ్మతంతోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎలాంటి వివాదం లేకుండా ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ నిజమే.. అందుకే క్యాన్సిల్.. సుమన్ మందన్న వెల్లడి

    రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ నిజమే.. అందుకే క్యాన్సిల్.. సుమన్ మందన్న వెల్లడి

    అందాల భామ రష్మిక మందన్న, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వార్తలకు తెరపడింది. రక్షిత్‌తో నిశ్చితార్థం రద్దు అయినట్టు రష్మిక తల్లి సుమన్ మందన్న అధికారికంగా వెల్లడించినట్టు కన్నడ మీడియా ధృవీకరించింది. దాంతో గత కొద్దిరోజులుగా వస్తున్న బ్రేకప్‌పై వస్తున్న రూమర్లు వాస్తవమని తేలిపోయింది. రష్మిక తల్లి వెల్లడించిన ప్రకారం..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మళ్లీ తెరపైకి పవర్‌స్టార్.. పవన్‌ కల్యాణ్‌ను ఒప్పించిన డైరెక్టర్!

    మళ్లీ తెరపైకి పవర్‌స్టార్.. పవన్‌ కల్యాణ్‌ను ఒప్పించిన డైరెక్టర్!

    అజ్ఞాత‌వాసి భారీ ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ ముఖానికి రంగేసుకొన్న దాఖలాలు లేవు. ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించను.. రాజకీయ రంగంపైనే దృష్టిపెడుతానని స్పష్టం చేశారు. పవన్ చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఓ చిత్రంలో నటించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తప్పుడు ప్రచారం ఆపండి.. ఆశలు తలకిందులు.. నా తల్లి రుణం తీర్చుకొనే సమయం.. కౌశల్ ఎమోషనల్

    తప్పుడు ప్రచారం ఆపండి.. ఆశలు తలకిందులు.. నా తల్లి రుణం తీర్చుకొనే సమయం.. కౌశల్ ఎమోషనల్

    బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా సెలబ్రిటీ కౌశల్‌ విశేష ఆదరణను సంపాదించుకొంటున్నాడు. ఇంటిలో సభ్యులందరూ ఒక జట్టుగా, కౌశల్ ఒక్కడు మరో జట్టుగా తనదైన శైలిలో ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. అలాగే దాదాపు ప్రతీవారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న కౌశల్ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో తీవ్రంగా ఉద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    త్రివిక్రమ్‌ను ముందే ప్రశ్నించాను.. అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి అను ఇమ్మాన్యుయేల్..

    త్రివిక్రమ్‌ను ముందే ప్రశ్నించాను.. అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి అను ఇమ్మాన్యుయేల్..

    భారీ సక్సెస్ చేజిక్కించుకొని టాలీవుడ్‌లో పాగా వేయడానికి కోసం పరితపిస్తున్న అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తున్నది.పూర్తి వివరాల కోసం క్లిక్చేయండి

    అక్షయ్ కుమార్ భార్య ఇంత బోల్డ్‌గానా.. పార్టీలో రచ్చ లేపిందిగా!

    అక్షయ్ కుమార్ భార్య ఇంత బోల్డ్‌గానా.. పార్టీలో రచ్చ లేపిందిగా!

    బాలీవుడ్ లో పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సందర్భాన్ని వారు పార్టీలతో ఏజాయ్ చేస్తారు. ఆదివారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 51వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి చేస్తాడు అక్షయ్ కుమార్. అందుకే బాలీవుడ్ లో అక్షయ్ కు అంత క్రేజ్ ఏర్పడింది. అక్షయ్ కుమార్ బర్త్ డే బాష్ కు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో అక్షయ్ సతీమణి ట్వింకిల్ ఖన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై, పుట్టిన ఊరికోసం!

    ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై, పుట్టిన ఊరికోసం!

    ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అంటే తెలియని సినీ అభిమాని ఉండడు. దశాబ్దాల కాలం టాలీవుడ్ లో వీరిద్దరూ ఫైట్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలసి ఫైట్స్ కంపోజ్ చేసిన ఎన్నో చిత్రాలు ఘాన విజయం సాధించాయి. 1987 నుంచి వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాము పుట్టి పెరిగిన పల్లెటూరి వాతావరణం అంటే తమకు ఎంతో ఇష్టం అని రామ్ లక్ష్మణ్ పలు సందర్భాల్లో తెలియజేశారు. తాజగా వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    డైరెక్ట్‌గా నన్నే అడుగు, మా నాన్ననెందుకు అడుగుతావ్.. శృంగార సన్నివేశంపై హీరోయిన్ సంచలనం!

    డైరెక్ట్‌గా నన్నే అడుగు, మా నాన్ననెందుకు అడుగుతావ్.. శృంగార సన్నివేశంపై హీరోయిన్ సంచలనం!

    కొన్ని నెలల క్రితం విడుదలైన వీరే ది వెడ్డింగ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ నటించారు. ఈ చిత్రంతో స్వర భాస్కర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మాస్టర్బెషన్ సీన్ లో స్వర భాస్కర్ నటించి సంచలనం రేపింది. తనపై వస్తున్న ట్రోలింగ్ ని స్వర భాస్కర్ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. తాజాగా ఓ నెటిజన్ స్వర భాస్కర్ ని టార్గెట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కు స్వర భాస్కర్ ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

    2.0 టీజర్: దాన్ని ఎదిరించాలంటే మనకు ఒక సూపర్ పవర్ కావాలి.. చిట్టి ది రోబోట్!

    2.0 టీజర్: దాన్ని ఎదిరించాలంటే మనకు ఒక సూపర్ పవర్ కావాలి.. చిట్టి ది రోబోట్!

    సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లతో శంకర్ సృష్టించిన అద్భుతం 2.0 చిత్రం. ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేని విధంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అద్భుతమైన విజువల్స్ తో ఓ అద్భుత ప్రపంచాన్ని శంకర్ మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతున్నారు. ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.0 చిత్ర టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. టీజర్ లో విశేషాలు ఇప్పుడు చూద్దాం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బిగ్ బాస్2 చూసి జీర్ణించుకోలేకున్నా.. బ్రతికున్నవారి ఫోటోలు, టీవీ ఆఫ్ చేయమని నా భార్యకు చెప్పా!

    బిగ్ బాస్2 చూసి జీర్ణించుకోలేకున్నా.. బ్రతికున్నవారి ఫోటోలు, టీవీ ఆఫ్ చేయమని నా భార్యకు చెప్పా!

    బిగ్ బాస్2 షో ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 16 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ షోకు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్2 చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 7 మంది సభ్యులు విజేతలుగా నిలిచినందుకు గట్టిగా పోటీ పడుతున్నారు. ఆడియన్స్ కు బాగా వినోదాన్ని అందిస్తుండడంతో బిగ్ బాస్ షోకు ఆదరణ లభిస్తోంది. మరో వైపు ఈ షోని విమర్శించే వారు కూడా అధికం అవుతున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా చేరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Trending Telugu film Stories: Sri Reddy, Bigg Boss2, MAA, Ravi shastri, Aravinda Sametha, Kaushal in top news
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X