»   » ట్రెండింగ్: పవన్‌పై శ్రీరెడ్డి కామెంట్స్, బాలయ్యకు బాలీవుడ్ ఆఫర్, రెజీనాకు వార్నింగ్, పూజా రంకెలు

ట్రెండింగ్: పవన్‌పై శ్రీరెడ్డి కామెంట్స్, బాలయ్యకు బాలీవుడ్ ఆఫర్, రెజీనాకు వార్నింగ్, పూజా రంకెలు

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు ఇర్ఫాన్ ఖాన్, దీపిక, రణవీర్ సింగ్, శర్వానంద్, సాయి పల్లవి, శ్రీరెడ్డి, పృథ్వీ రాజ్, పవన్ కళ్యాణ్, రెజీనా, బిగ్ బాస్ సెలబ్రిటీస్ నూతన్ నాయుడు, కౌశల్‌కు సంబంధించిన అంశాలు, సైరా సెట్ కూల్చివేత తదితర అంశాలు గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచాయి. అందుకు సంబంధించిన అంశాలు మీరేమైనా మిస్సయి ఉంటే... ఓ లుక్కేయండి.

   పవన్, హీరో శ్రీకాంత్‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. నెటిజన్ల ఫైర్.. నీకంటే సన్నిలియోన్..

  పవన్, హీరో శ్రీకాంత్‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. నెటిజన్ల ఫైర్.. నీకంటే సన్నిలియోన్..

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, హీరో శ్రీకాంత్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన చేతివాటాన్ని ప్రదర్శించింది. ఈ ఇద్దరిపై దారుణమైన కామెంట్లను తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టింది. పవన్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డిపై పవర్‌స్టార్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. తాజా పోస్టులపై నెటిజన్లు ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కౌశల్‌తో ముడిపెడుతూ గాలి వార్తలు.. చెక్ పెట్టిన శివబాలాజీ, అనుకునేస్తే ఎలా, ఏమైనా జరగొచ్చు!

  కౌశల్‌తో ముడిపెడుతూ గాలి వార్తలు.. చెక్ పెట్టిన శివబాలాజీ, అనుకునేస్తే ఎలా, ఏమైనా జరగొచ్చు!

  బిగ్ బాస్ తొలి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్ లో నటుడు శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి శివబాలాజీకి పెద్ద ఎత్తున మద్దత్తు లభించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండవ సీజన్ లో నాని హోస్ట్. ఈ సీజన్ కూడా బాగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే 50 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అప్పుడే ఈ సీజన్ విజేత ఎవరు అంటూ ప్రేక్షకుల్లో ఊహాగానాలు మొదలైపోయాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్ చెప్పేది నా బుర్రకు ఎక్కేది కాదు.. ప్రేమ కథ పూసగుచ్చినట్లు చెప్పింది!

  పవన్ కళ్యాణ్ చెప్పేది నా బుర్రకు ఎక్కేది కాదు.. ప్రేమ కథ పూసగుచ్చినట్లు చెప్పింది!

  పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రాన్ని ఎప్పటికి మరిచిపోలేం. ఆ చిత్రంలో పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి ఎక్కువగా సినిమాలు చేయలేదు. అయినప్పటికీ ఆమె అభిమానులందిరికి గుర్తుంటుంది. పవన్ కళ్యాణ్ కు సోదరిగా, అల్లరి పిల్లగా తొలిప్రేమలో బాగా నటించింది. తొలిప్రేమ చిత్రంతో పరిచయం అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని వాసుకి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజగా ఓ ఇంటర్వ్యూలో వాసుకి తన ప్రేమ సంగతులు వివరించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రెజీనా ఇరగదీసింది.. లంగా ఓణిలో కికి ఛాలెంజ్.. డ్యాన్స్‌ ఛాలెంజ్‌పై పోలీసుల పంజా

  రెజీనా ఇరగదీసింది.. లంగా ఓణిలో కికి ఛాలెంజ్.. డ్యాన్స్‌ ఛాలెంజ్‌పై పోలీసుల పంజా

  రైస్ బౌల్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్‌ తర్వాత ప్రస్తుతం ప్రపంచాన్ని కికి ఛాలెంజ్ ఊపేస్తున్నది. డ్రేక్ రూపొందించిన స్కార్పియన్ ఆల్బమ్‌లోని ఇన్ మై ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేయడానికి ఈ ఛాలెంజ్‌‌కు తెరలేపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మెగాస్టార్ సైరాకు బిగ్ షాక్, ప్రభుత్వం కఠిన చర్యలు.. రంగస్థలం నేలమట్టం, ఎక్కడికి వెళ్ళాలి!

  మెగాస్టార్ సైరాకు బిగ్ షాక్, ప్రభుత్వం కఠిన చర్యలు.. రంగస్థలం నేలమట్టం, ఎక్కడికి వెళ్ళాలి!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి. గతంలో స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటన్నింటికి భిన్నంగా సైరా చిత్రం తెరకెక్కుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. సైరా చిత్రంఅపి క్రమంగా అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ 35 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తాజగా ప్రభుత్వం నుంచి సైరా చిత్రానికి చిక్కులు మొదలయ్యాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పూజా హెగ్డే చిందులు.. రంకెలట.. అందాలభామకు ‘సాక్ష్యం' మంట!

  పూజా హెగ్డే చిందులు.. రంకెలట.. అందాలభామకు ‘సాక్ష్యం' మంట!

  దువ్వాడ జగన్నాథంలో హాట్ హాట్‌గా అందాలను ఆరబోయడంతో గ్లామర్ క్వీన్ పూజా హెగ్డేను టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు చుట్టుముట్టాయి. దాంతో కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నారు. కానీ ఇటీవల నటించిన చిత్రం సాక్ష్యం నిరాశజనకంగా మారడంతో ఆమె తన మేనేజర్, పీఆర్ బృందంపై రంకెలు వేశారట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలీవుడ్ నుంచి బాలకృష్ణకు భారీ ఆఫర్.. 150 కోట్లపై కన్నేసిన ‘ఎన్టీఆర్'!

  బాలీవుడ్ నుంచి బాలకృష్ణకు భారీ ఆఫర్.. 150 కోట్లపై కన్నేసిన ‘ఎన్టీఆర్'!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అయింది. అదేమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్యామల లేదు, నూతన్ నాయుడు ఒక్కడే.. పార్సిల్ కట్టి మరీ, బిత్తరపోయిన గణేష్!

  శ్యామల లేదు, నూతన్ నాయుడు ఒక్కడే.. పార్సిల్ కట్టి మరీ, బిత్తరపోయిన గణేష్!

  బిగ్ బాస్ హౌస్ లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని మలుపులు ఆడియన్స్ కు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందనే ఊహాగానాలు బిగ్ బాస్ పై ఆసక్తిని మరింతగా పెంచేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్ లోకి వెళ్లనుండడమే. ఈ వారం నామినేట్ అయినవారిలో కౌశల్, దీప్తి, నందిని, బాబు, గణేష్ ఉన్నారు. ఎవరు ఎలిమినేటి అవుతారో ఆదివారం తేలనుంది. నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోని తాజగా విడుదల చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మరో వివాదంలో సాయి పల్లవి.. శర్వానంద్‌తో గొడవపై క్లారిటీ

  మరో వివాదంలో సాయి పల్లవి.. శర్వానంద్‌తో గొడవపై క్లారిటీ

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల చిత్రాల్లో ఆమె నటనకు, డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతిభకు తగినట్టే ప్రశంసలు అందుకొంటున్న సాయిపల్లవి చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్, నేను బ్యాగులు సర్దేసుకున్నాం.. చిరంజీవి కాల్, నువ్వెళ్లిపోతే నాపరిస్థితి ఏంట్రా!

  పవన్ కళ్యాణ్, నేను బ్యాగులు సర్దేసుకున్నాం.. చిరంజీవి కాల్, నువ్వెళ్లిపోతే నాపరిస్థితి ఏంట్రా!

  తన సినీరంగ ప్రవేశం అనుకోకుండా జరిగిందని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందునుంచి తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితెలిపాడు. తొలిప్రేమ నటి వాసుకి, ఆనంద్ సాయి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు జరిగిన ఆసక్తికర ఘటనని ఆనంద్ సాయి పంచుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దీపిక-రణబీర్ కలిసి ఆమెపై దాడి చేశారా? వీడియో సాక్ష్యంతో....

  దీపిక-రణబీర్ కలిసి ఆమెపై దాడి చేశారా? వీడియో సాక్ష్యంతో....

  త్వరలో పెళ్లి చేసుకోబోతున్న దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఇటీవల అమెరికాకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. జైనబ్ ఖాన్ అనే లేడీ ఫ్యాన్ వీరిద్దరూ కలిసి తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు జైనబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇపుడు వైరల్ అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   గెస్ట్‌హౌస్‌ల్లో ఆ లింకులు సినిమా ఇండస్ట్రీకి అనవసరం, శ్రీరెడ్డి ఇష్యూపై పృధ్వి

  గెస్ట్‌హౌస్‌ల్లో ఆ లింకులు సినిమా ఇండస్ట్రీకి అనవసరం, శ్రీరెడ్డి ఇష్యూపై పృధ్వి

  శ్రీరామ్, లారెన్స్ లాంటి వారితో పాటు పలువురు తనను వాడుకున్నారని, ఈ విషయాలు బయట పెడుతున్న తనను విశాల్ బెదిరిస్తున్నాడని శ్రీరెడ్డి తమిళనాట సంచలన క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రముఖ కమెడియన్ పృధ్వి ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు... హీరోయిన్ కోసం రూ. 35 లక్షలు?

  నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు... హీరోయిన్ కోసం రూ. 35 లక్షలు?

  నూతన్ నాయుడు ఒక పొలిటికల్ లాబీయిస్ట్ అని, ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని చెప్పి తమను మోసం చేశాడని, హీరోయిన్ కోసం 35 లక్షలు ఖర్చు పెట్టాడని కొందరు ఆరోపణలు చేశారు.

  మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

   కొన్ని నెలలే బ్రతుకుతాను: ఇర్ఫాన్ ఖాన్ ప్రకటనతో అభిమానులు షాక్!

  కొన్ని నెలలే బ్రతుకుతాను: ఇర్ఫాన్ ఖాన్ ప్రకటనతో అభిమానులు షాక్!

  ప్రాణాంతకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చేసిన ప్రకటనతో అభిమానులు మరింత విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం లండన్లో చికిత్స తీసుకుంటున్న ఈ స్టార్ సోషల్ మీడియా ద్వారా హెల్త్ అప్డేట్ ఇచ్చారు. నేను బతికేది మరికొన్ని నెలలే మాత్రమే. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది అంటూ ఇర్ఫాన్ ఖాన్ బాంబు పేల్చారు.

  మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎఫైర్స్: ఆ హీరోను ఆమె వదిలేసింది, ఇప్పుడు ఈవిడతో?

  ఎఫైర్స్: ఆ హీరోను ఆమె వదిలేసింది, ఇప్పుడు ఈవిడతో?

  అలియా భట్.. సిద్ధార్థ్‌కి బ్రేకప్ చెప్పేసి రణబీర్ కపూర్ ప్రేమలో పడిపోయింది. దీంతో సిద్దార్థ్ మల్హోత్రా హీరోయిన్ కియారా అద్వానీ(భరత్ అనే నేను ఫేం) ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.

  మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Sri Reddy, Bigg Boss 2, Kaushal, Regina Cassandra, Irrfan Khan, Nuthan Naidu, Prudhvi Raj and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for wed users.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more