twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: హీరో కూతుర్ని నలిపేసిన ప్రియుడు.. మల్లికా బొడ్డుపై ఆమ్లేట్.. శ్రీముఖి నడుము అలా అంటూ...

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. విజయ నిర్మల మరణం, సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    టాప్ హీరో కూతుర్ని నలిపేసిన ప్రియుడు.. బార్‌లో అలా కెమెరాకు చిక్కి..

    టాప్ హీరో కూతుర్ని నలిపేసిన ప్రియుడు.. బార్‌లో అలా కెమెరాకు చిక్కి..

    బాలీవుడ్ ముద్దుగుమ్మ, అమీర్ ఖాన్ గారాల కూతురు ఇరా ఖాన్ ఇంకా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందే మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రతీ నిత్యం అఫైర్లు, డేటింగ్, డిన్నర్ పార్టీలతో ఎప్పుడూ మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా తన ప్రియుడుతో చేసిన కౌగిలింత మీడియాను వేడెక్కించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     ఝాన్సీతో బ్రేకప్ అలా జరిగింది.. ఒక్క ఏడాదిలోనే జీవితం నాశనం.. జోగి నాయుడు

    ఝాన్సీతో బ్రేకప్ అలా జరిగింది.. ఒక్క ఏడాదిలోనే జీవితం నాశనం.. జోగి నాయుడు

    సినిమా పరిశ్రమలో గానీ.. టెలివిజన్ ఇండస్ట్రీలో గానీ జోగి బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. జోగి బ్రదర్స్‌గా జోగి నాయుడు, కృష్ణం రాజు చేసిన హంగామా వారికి భారీగా అభిమానులను సంపాదించి పెట్టింది. యాంకర్ ఝాన్సీతో బ్రేకప్ కావడం యాంకర్ జోగినాయుడుకి షాక్ కలిగించింది. తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సైరాకు షాక్.. రాంచరణ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.. మా రక్తంతో కోట్లలో బిజినెస్!

    సైరాకు షాక్.. రాంచరణ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.. మా రక్తంతో కోట్లలో బిజినెస్!

    అక్టోబర్‌లో దసరా కానుకగా సైరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కుటుంబీకులు ధర్నా చేయడంతో ఈ సినిమాను తాజాగా హక్కుల వివాదం చుట్టుముట్టింది. ఆ వివాదం ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ అఫైర్ బయటపెట్టు.. యువ హీరో వ్యవహారంపై నోరు విప్పిన రాధిక ఆప్టే!

    ఆ అఫైర్ బయటపెట్టు.. యువ హీరో వ్యవహారంపై నోరు విప్పిన రాధిక ఆప్టే!

    సక్సెస్ జోష్‌లో పరుగులు పెడుతున్న యువ హీరో వికీ కౌశల్ ఇటీవల తన ప్రేయసి హర్లీన్ సేథికి బ్రేకప్ చెప్పాడు. అయితే తాజాగా మరో హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నేహా దూపియా చాట్ షోలో పాల్గొన్న ఈ సుందరి వికీ కౌశల్ అఫైర్ గురించి నోరు విప్పారు. ఆమె ఏమన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా బిడ్డే నాకు ప్రపంచం... నాగచైతన్య గుడ్ ఫాదర్.. సమంత ప్రెగ్నెన్సీ గుట్టువిప్పి..

    నా బిడ్డే నాకు ప్రపంచం... నాగచైతన్య గుడ్ ఫాదర్.. సమంత ప్రెగ్నెన్సీ గుట్టువిప్పి..

    అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న సమంత అక్కినేని తన తాజా చిత్రం ఓ బేబీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమాను ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తుండగా.. ఆమె గర్భవతి అనే రూమర్లు చుట్టుముట్టాయి. వాటికి సమాధానం ఇస్తూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మళ్లీ ఓపెన్ అయిన రెజీనా.. నా స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు అంటూ

    మళ్లీ ఓపెన్ అయిన రెజీనా.. నా స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు అంటూ

    త్వరలో రెజీనా పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రెజీనా.. తన నిశ్చితార్థం, సినిమాలు ఇతరత్రా విషయాలపై స్పందించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    హీరోయిన్‌తో యువరాజ్ నైట్ పార్టీ.. భార్యను పక్కనే పెట్టుకొని

    హీరోయిన్‌తో యువరాజ్ నైట్ పార్టీ.. భార్యను పక్కనే పెట్టుకొని

    ఇటీవలే యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఏ ఫార్మాట్ లోనూ ఆడనని ప్రకటించిన యువరాజ్ సింగ్ తన సన్నిహితులతో వీడ్కోలు సమావేశం ఏర్పర్చుకొని గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీలో యువీ మాజీ ప్రేయసి నటి కిమ్ శర్మ దర్శనమివ్వడం, ఆమెతో కలిసి యువీ ఎంజాయ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా బొడ్డు మీద ఆమ్లేట్.. మల్లికా షెరావత్‌పై దర్శకుడి వికృత చేష్టలు

    నా బొడ్డు మీద ఆమ్లేట్.. మల్లికా షెరావత్‌పై దర్శకుడి వికృత చేష్టలు

    'మర్డర్‌' సినిమా ద్వారా బాలీవుడ్‌ తెరకు పరిచయమై ఆ తర్వాత పలు ఐటెం సాంగ్స్‌లో నర్తించింది మల్లికా షరావత్‌. బోల్డ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సాంగ్ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు తనపై వికృత చేష్టలకు పాల్పడ్డాడని పేర్కొంది. వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    దగ్గుబాటి సురేష్ బాబుపై రాఘవేంద్ర రావు షాకింగ్ కామెంట్స్.. లెక్కలు సరిగా చూపాలంటూ!

    దగ్గుబాటి సురేష్ బాబుపై రాఘవేంద్ర రావు షాకింగ్ కామెంట్స్.. లెక్కలు సరిగా చూపాలంటూ!

    ప్రస్తుతం టాలీవుడ్ లోని సీనియర్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబును ఉద్దేశిస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కామెంట్ చేశాడు. పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే ఆయన చేసిన ఈ కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    జిప్ తీసి కవ్వించిన ప్రగ్యాజైస్వాల్.. అచ్చం రకుల్ లాగే.. వెరీ హాట్

    జిప్ తీసి కవ్వించిన ప్రగ్యాజైస్వాల్.. అచ్చం రకుల్ లాగే.. వెరీ హాట్

    అందాల ఆరబోత షురూ చేసి సోసిల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది ప్రగ్యా జైస్వాల్. గత కొంతకాలంగా హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్న ఈ హీరోయిన్ తాజాగా కుర్రకారు మతిపోగోట్టే లుక్స్ పోస్ట్ చేసి ఆన్‌లైన్ ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నా కూతురిని చంపేస్తా అన్నాడు, బిగ్ బాస్ 3 నుంచి బయటకు లాగే కుట్ర!

    నా కూతురిని చంపేస్తా అన్నాడు, బిగ్ బాస్ 3 నుంచి బయటకు లాగే కుట్ర!

    బిగ్‌బాస్ షోలో నటి మీరా మిథున్ ఎంటరైనప్పటి నుంచి వనితా, అభిరామి, మరికొందరు లేడీ కంటెస్టెంట్స్ ఆమెను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ బాధకు గురయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలో రోజులో ఒక్కరైనా తమిళ బిగ్ బాస్ హౌస్‌లో మీరా కంటతడి పెట్టుకుంటోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సంతోషం, బాధ అనుభవించా... అమలా పాల్ మాజీ భర్త రెండో పెళ్లి, ఈవిడతోనే!

    సంతోషం, బాధ అనుభవించా... అమలా పాల్ మాజీ భర్త రెండో పెళ్లి, ఈవిడతోనే!

    2014లో పెళ్లాడిన అమలాపాల్, విజయ్ 2017లో విడిపోయారు. అమలా పాల్ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి సినిమాల్లో రాణిస్తుండగా... విజయ్ ఇపుడు మరో వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ స్టేట్మెంట్ విడుదల చేశాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నడుమా, నయాగరా జలపాతమా?... యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోలపై కామెంట్స్

    నడుమా, నయాగరా జలపాతమా?... యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోలపై కామెంట్స్

    ఇటీవల అభిమానులతో లైవ్ చాట్ చేసిన శ్రీముఖి తాను పటాస్ షో నుంచి ఎందుకు తప్పుకున్నానో త్వరలోనే తెలుస్తుంది, అప్పటి వరకు మీరంతా ఓపిక పట్టాల్సిందే అంటూ ఉత్కంఠ మరింత పెంచారు. తాజాగా ఈ చలాకీ యాంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    విజయ నిర్మల ఆస్తులపై అసందర్భ వార్తలు... మండి పడుతున్న ఫ్యాన్స్!

    విజయ నిర్మల ఆస్తులపై అసందర్భ వార్తలు... మండి పడుతున్న ఫ్యాన్స్!

    లేడీ డైరెక్టర్లలో లెజెండ్‌గా పేరు తెచ్చుకోవడంతో పాటు అత్యధికంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న విజయ నిర్మల ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఇలాంటి విషాద సమయంలో యూట్యూబ్‌లో దర్శనమిస్తున్న కొన్ని వార్తలపై అభిమానులు మండి పడుతున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బాధలో సూపర్ స్టార్.. మొదటి భార్య వద్దకు వెళ్లే పరిస్థితి కాదు, మహేష్ బాబు ఇల్లే బెటర్!

    బాధలో సూపర్ స్టార్.. మొదటి భార్య వద్దకు వెళ్లే పరిస్థితి కాదు, మహేష్ బాబు ఇల్లే బెటర్!

    ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ తన భార్య విజయ నిర్మల మరణించిన సమయంలో పసిపిల్లాడిలా ఏడవటం అందరినీ కలిచి వేసింది. ఇంతకాలం తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన అర్ధాంగి ఇక లేరనే విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X