For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: అమ్మాయిల్లో ఇంత శాడిజం.. విజయ్ దేవరకొండ.. నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ అలానే.. చిరు

By Rajababu
|

టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

అమ్మాయిల్లో ఇంత శాడిజామా? విజయ్ దేవర‌కొండకు ఝలక్!

అమ్మాయిల్లో ఇంత శాడిజామా? విజయ్ దేవర‌కొండకు ఝలక్!

నటించిన చిత్రం 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. విజయ్ నటనకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మాయిలతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను విజయ దేవరకొండ వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఇవే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

బిగ్ బాస్2: కొత్త పద్దతిలో ఈ వారం నామినేషన్.. ఆయన మాట్లాడడం ఇంతవరకు చూడలేదు!

బిగ్ బాస్2: కొత్త పద్దతిలో ఈ వారం నామినేషన్.. ఆయన మాట్లాడడం ఇంతవరకు చూడలేదు!

బిగ్ బాస్ 2 లో చివరి దశ ప్రారంభమైపోయిందని చెప్పొచ్చు. ప్రతి వారం, ప్రతి రోజు ఇక నుంచి కీలకమే. నిన్ననే అల్లరి పిల్ల దీప్తి సునైనా ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చే వారే కావడం విశేషం. సునైనా వెళ్ళిపోయింది కనుక ప్రస్తుతం హౌస్ లో 11 మంది సభ్యులు ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

యంగ్ హీరోలకి సైరా ఫీవర్.. టీజర్ గురించి బన్నీ, నాని, తేజు, వరుణ్ ఏమన్నారంటే!

యంగ్ హీరోలకి సైరా ఫీవర్.. టీజర్ గురించి బన్నీ, నాని, తేజు, వరుణ్ ఏమన్నారంటే!

సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదలైంది. మెగా అభిమానుల్లో పండుగ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిగా కనిపిస్తున్నాడు. పోరాట యోధుడిగా చిరంజీవి లుక్ అదిరిపోయింది. అద్భుతమైన విజువల్స్ తో మెగాస్టార్ ని బాగా చూపించారు. సైరా చిత్రం ఎలా ఉండబోతోంది అనడానికి ఇది శాంపిల్ మాత్రమే. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ అభిమానులనే కాదు టాలీవుడ్ యువహీరోలని సైతం అలరిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరోలు టీజర్ గురించి ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

రాంగోపాల్ వర్మను డిస్ట్రబ్ చేస్తున్న హాట్ బ్యూటీ.. బోల్డ్‌గా నటిస్తున్న ఈమె ఎవరంటే!

రాంగోపాల్ వర్మను డిస్ట్రబ్ చేస్తున్న హాట్ బ్యూటీ.. బోల్డ్‌గా నటిస్తున్న ఈమె ఎవరంటే!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో బాగా పొగిడేస్తున్న చిత్రం భైరవగీత. ఈ చిత్రం గురించి, నటిస్తున్న హీరోయిన్‌ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు కురిపించడంతో భైరవ గీత చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

బిగ్ బాస్‌2: కౌశల్ గెలవకపోతే ధర్నాలే.. నాకు మొత్తం తెలుసు.. బిగ్ బాస్‌పై రష్మీ కామెంట్స్!

బిగ్ బాస్‌2: కౌశల్ గెలవకపోతే ధర్నాలే.. నాకు మొత్తం తెలుసు.. బిగ్ బాస్‌పై రష్మీ కామెంట్స్!

జబర్దస్త్ యాంకర్ గా రష్మీ బాగా పాపులర్ అయింది. గుంటూర్ టాకీస్ చిత్రంలో యువతకు పిచ్చెక్కించేలా అందాల ఆరబోసింది. మరో మారు తన అందాల ఘాటు చూపించేందుకు రష్మీ సిద్ధం అవుతోంది. తాజగా రష్మీ నటించిన చిత్రం అంతకు మించి. టీజర్, ట్రైలర్స్ లో రష్మీ సోయగాల గురించి యువత చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం ఆగష్టు 24 న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో రష్మీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ 2 గురించి రష్మీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఉరికంబం ముందు సైరా, అద్భుతమైన డైలాగ్ లీక్.. చిరంజీవికి కోపం వస్తుందేమో!

ఉరికంబం ముందు సైరా, అద్భుతమైన డైలాగ్ లీక్.. చిరంజీవికి కోపం వస్తుందేమో!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోరాట యోధుడిగా చిరు యాంగ్రీ లుక్ లో అదరగొట్టాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

గీతా మాధురికి ముద్దు.. బిగ్‌బాస్‌లో కౌగిలింత మంట.. చెంపలు వాయించారు!

గీతా మాధురికి ముద్దు.. బిగ్‌బాస్‌లో కౌగిలింత మంట.. చెంపలు వాయించారు!

యాంకర్ అనసూయ రాకతో ఇళ్లంతా సందడి సందడిగా మారిపోయింది. బిగ్‌బాస్ విధించిన సీక్రెట్ టాస్కులు ఆట విడుపుగా మారాయి. మొత్తానికి సంపన్న కుటుంబంలో జరిగే పెళ్లి కళ బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

రేప్ చేయడం లేదుగా.. సుధీర్ వయసులో ఉన్న కుర్రాడు, అమ్మాయిల వెంట పడడం కామన్.. రష్మీ!

రేప్ చేయడం లేదుగా.. సుధీర్ వయసులో ఉన్న కుర్రాడు, అమ్మాయిల వెంట పడడం కామన్.. రష్మీ!

జబర్దస్త్ యాంకర్ రష్మీకి ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా మాట్లాడడం అలవాటు. ఎలాంటి విషయాన్ని అయినా రష్మీ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. తనపై వస్తున్న వ్యక్తిగత రూమర్స్ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా వెనుకాడదు. రష్మీ ప్రస్తుతం అంతకు మించి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ గురించి, జబర్దస్త్ సుధీర్ గురించి రష్మీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్: చిరంజీవి సెన్సేషనల్ స్పీచ్

ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్: చిరంజీవి సెన్సేషనల్ స్పీచ్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సైరా షూటింగులో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన ఒక రోజు షూటింగ్ ఆపుకుని మరీ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన సెన్సేషనల్ స్పీచ్‌తో అభిమానులతో విజిల్స్ వేయించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఎన్ని జన్మలైనా నువ్వే.. జీవితం బిస్కట్.. తనీష్‌కు దీప్తి సునైన ఎమోషనల్ లెటర్!

ఎన్ని జన్మలైనా నువ్వే.. జీవితం బిస్కట్.. తనీష్‌కు దీప్తి సునైన ఎమోషనల్ లెటర్!

70వ రోజు తర్వాత దీప్తి సునైన గేమ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇంటి నుంచి బయటకు వస్తూ నీకు ఓ లెటర్ రాసి బెడ్‌పై పెట్టాను చూసుకో అని చెప్పింది. ఎమోషనల్‌గా రాసిన లెటర్‌లో..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

విజయ్ దేవరకొండకు మరో షాక్: ‘టాక్సీవాలా' సినిమా మొత్తం లీక్!

విజయ్ దేవరకొండకు మరో షాక్: ‘టాక్సీవాలా' సినిమా మొత్తం లీక్!

'గీత గోవిందం' సినిమా విడుదల ముందు దర్శక నిర్మాతలతో పాటు హీరో విజయ్ దేవరకొండ ఎంతలా టెన్షన్ పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలోని సీన్లు లీక్ కావడంతో చిత్ర బృందం మొత్తం డీలా పడిపోయింది. అయితే లీక్ అయింది కొన్ని సీన్లు మాత్రమే కావడంతో పెద్దగా నష్టం ఏర్పడలేదు. 'గీత గోవిందం' విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ మొత్తం హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ సారి విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్ బేనర్‌కు అంతకు మించిన షాక్ తగిలింది. 'టాక్సీవాలా' చిత్రం హెచ్‌డి ప్రింట్ మొత్తం బయటకు లీకైంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

కేరళ వరదలు: ఆ హీరో కోట్లు ఇవ్వలేదు... ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్లే ఇదంతా!

కేరళ వరదలు: ఆ హీరో కోట్లు ఇవ్వలేదు... ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్లే ఇదంతా!

భారీ వర్షాలు వరదల కారణంగా కేరళ చిగురుటాకులా వణికిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బీభత్సానికి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేల కోట్ల నష్టం ఏర్పడింది. తమ సహాయం అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కోరడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. పలువురు సినీ స్టార్లు లక్షల్లో విరాళాలు ప్రకటించారు. ఇరత రాష్ట్రాల ప్రభుత్వాలు కోట్ల రూపాయిలు సాయం ప్రకటించాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

హీరో నందు.. నీ ప్రవర్తన దారుణం.. తప్పించుకు తిరగడం సరికాదు.. నిర్మాత ఫైర్

హీరో నందు.. నీ ప్రవర్తన దారుణం.. తప్పించుకు తిరగడం సరికాదు.. నిర్మాత ఫైర్

ఐందవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి నందు హాజరుకాకపోవడంపై నిర్మాత రామకృష్ణగౌడ్ ఫైర్ అయ్యాడు. కొత్త నిర్మాతతో ఓ హీరో అనుసరించే తీరు కాదని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

హీరో కిస్సులు పెట్టడంపై హెబ్బా పటేల్ సంచలనం, డబ్బులిస్తే....

హీరో కిస్సులు పెట్టడంపై హెబ్బా పటేల్ సంచలనం, డబ్బులిస్తే....

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' ఫేం అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై యువతలో ఆసక్తిని పెంచాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'గీత గోవిందం' పైరసీ గురించి ప్రస్తావించారు. సినిమా విడుదల ముందు ఈ చిత్రాన్ని కొందరు టెక్నీషియన్స్ దొంగిలించి తమ స్నేహితులతో పంచుకోవడం, రిలీజ్ ముందే సినిమా లీక్ కావడంతో నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పలువురిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

English summary
Vijay Deverakonda, Geeta Govindam, Bigg Boss2, Pawan Kalyan others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more